Switch to English

Satya

చైనా ఆరు రోజుల ఆలస్యం.. ప్రపంచం అల్లకల్లోలం!

ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా వైరస్ కు కారణం ఎవరు అని అడిగితే.. ఠక్కున చైనా అనే సమాధానమే వస్తుంది. కావాలనే సృష్టించారో లేక ప్రపంచం కర్మ కొద్దీ వచ్చిందో అనే విషయాన్ని...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...

వద్దన్నా వినడంలేదు.. మళ్లీ అవే రంగులు

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయొద్దంటూ ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో ఇప్పటికే పలుమార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. తొలుత ఆ రంగులు మార్చాలంటూ హైకోర్టు ఆదేశించగా.. వాటికి మట్టి రంగును...

గడిపింది బాయ్ ఫ్రెండ్ తో.. గర్భానికి కారణమని డెలివరీ బాయ్ పై కేసు

ఇదో విచిత్రమైన కేసు. చైనాకు చెందిన ఓ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడిపింది. ఫలితంగా గర్భం దాల్చింది. అయితే, అందుకు కారణం డెలివరీ బాయ్ అని, అతడు ఎనిమిది...

ప్చ్.. జగన్ ఏడాది ఆనందం అలా ఆవిరైపోయింది.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో గెలుపొంది శనివారం నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. అయితే, ఏడాది ఆనందం ప్రస్తుతం ఆ పార్టీకి అంతగా లేదు. అది ఏ కరోనా కారణంగా అనుకుంటే పొరపాటే....

బీహార్ బాలిక సాహసానికి ఇవాంకా ఫిదా.!

ప్రమాదానికి గురై నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని ఏకంగా 1200 కిలోమీటర్లు ప్రయాణించిన 15 ఏళ్ల బీహార్ బాలికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్...

మనుషులకు డాల్ఫిన్లు గిఫ్టులిస్తున్నాయ్.. ఎక్కడో తెలుసా?

డాల్ఫిన్లు చాలా తెలివైనవన్న సంగతి తెలిసిందే కదా? అవి మనుషులతో చాలా స్నేహపూరితంగా కూడా ఉంటాయి. ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవడంలోనూ, సమస్యల్ని పరిష్కరించే విధానంలోనూ ఇతర జీవుల కంటే డాల్పిన్లు చాలా...

హ్యాపీ లేని నెస్ట్ మాకెందుకు?

ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ నిర్మించి ఇచ్చే హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లపై కొనుగోలుదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నివాసం ఉండాలనే ఉద్దేశంతో తాము అందులో ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపించామని,...

రెండోసారి వైరస్.. ప్రమాదకరం కాదా?

ప్రపంచానికి పెను సవాల్ గా పరిణమించిన కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గలేదు. దీని ఉనికి మొదలై ఇప్పటికి ఆరు నెలలు గడిచినా.. ఈ మహమ్మారిని అదుపు చేయడానికి మానవాళి ఇంకా ప్రయత్నాలు...

ఆరడుగులు సరిపోదంట..!

కరోనా మహమ్మారిని ఇప్పట్లో తరిమికొట్టడం సాధ్యం కాదని, దానితో కలిసి బతకడం అలవాటు చేసుకోవాల్సిందేనంటూ నేతల దగ్గర నుంచి న్యాయస్థానాల వరకు తేల్చి చెప్పేశాయి. ఎవరికి వారు తీసుకునే జాగ్రత్తలు వారికి రక్షణ...

చైనా చిచ్చు.. భారత్ పై నేపాల్ ఓవరాక్షన్

కరోనా వైరస్ కు జన్మస్థానమైన చైనా కంటే, లక్షలాది కేసులతో అతలాకుతలమైన ఇటలీ కంటే భారత్ వల్లే తమకు ముప్పు ఎక్కువగా ఉందంటూ నేపాల్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చైనా, ఇటలీ నుంచి...

పోతిరెడ్డిపాడుపై ఏపీ సర్కారుకి ఎదురుదెబ్బ

పోతిరరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ దూకుడికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బ్రేక్ వేసింది. ఈ ప్రాజెక్టు కారణంగా పర్యావరణంపై పడే ప్రభావం గురించి అధ్యయనం చేసి ఇచ్చేందుకు నాలుగు శాఖలతో...

విచారణపై మెత్తబడిన చైనా.. కానీ..

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19 వైరస్ పుట్టుకకు చైనాయే కారణమని, ఆ దేశంలోన ల్యాబ్ లోనే ఇది ఉద్భవించిందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపణలు చేస్తున్నా చైనా మాత్రం పట్టించుకోలేదు. పైపెచ్చు.....

అటు జగన్, ఇటు చంద్రబాబు ఇరకాటంలో పడ్డట్టేనా?

లాక్ డౌన్-4 మార్గదర్శకాలను ప్రకటించడానికి తెలంగాణ సీఎం మీడియాతో మాట్లాడటానికి వస్తున్నారనగానే.. పోతిరెడ్డిపాడు వ్యవహారంపై ఏం మాట్లాడతారన్నదానిపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ వివాదంపై ఎక్కువ స్పందించనంటూనే చాలా...

ప్రమాదంలో పదమూడన్నర కోట్ల మంది ఉద్యోగాలు?

ప్రపంచాన్ని బేజారెత్తిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఓ వైపు ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉండగా.. మరోవైపు కోట్లాది మంది ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడనున్నాయా? భారత్ లో నిరుద్యోగిత రేటు మరింత...

ఒకేరోజు 5వేలకు పైగా కేసులు.. లక్షకు చేరువగా..

కరోనా నియంత్రణ కోసం భారత్ లో లాక్ డౌన్ నాలుగో దశ మొదలైంది. కానీ అనూహ్యంగా ఒక్కరోజులోనే ఏకంగా 5,242 కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. మనదేశంలోకి కరోనా వచ్చిన తర్వాత...

తప్పక మీ సైకిల్ దొంగిలిస్తున్నా.. వీలుంటే క్షమించండి

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం ఎంత అల్లకల్లోలం అవుతోందో చూస్తున్నాం. ముఖ్యంగా వలస కూలీలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చేయడానికి పనిలేక, చేతిలో చిల్లిగవ్వ లేక, తినడానికి తిండి లేక...

వేడుకలకు ఇదా సమయం?

‘కరోనాకు ఆత్మగౌరవం ఎక్కువ. మనం పిలిస్తే తప్ప రాదు. అది రాకుండా తీసుకునే జాగ్రత్తలే మనకు రక్ష’ – ఇదీ కరోనా వైరస్ తెలంగాణలో మొదలైన తర్వాత సీఎం కేసీఆర్ చెప్పిన మాట....

ఏపీలో లాటరీ మళ్లీ రానుందా?

పేదల బతుకులను ఛిద్రం చేసే లాటరీ వ్యవస్థను తీసుకురావడానికి ఏపీలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా? ఆదాయాన్ని పెంపొందించుకునే విషయంలో ఈ మేరకు లాటరీ వ్యవస్థను పునరుద్ధరించడానికి కసరత్తు జరుగుతోందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది....

కరోనా కేసుల్లో చైనాను దాటేశాం – డేంజర్ జోన్లో ఇండియా.!

భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం మన దేశంలో కేసుల సంఖ్య చైనాను దాటేసింది. అయితే, మరణాలు మాత్రం ఆ స్థాయిలో లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. దేశంలో మూడో...