అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జేసీ అస్మిత్ రెడ్డిపై రాళ్ల దాడి జరగడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజులుగా అస్మిత్‌రెడ్డి తాడిపత్రిలోని కాలనీల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం మూడో వార్డులో పర్యటిస్తుండగా విద్యుత్ సరఫరా ఆపేసి కొందరు ఆయనపై రాళ్లదాడికి పాల్పడ్డారు. వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ బాషా బీడీ ఫ్యాక్టరీ వద్దకు రాగానే ఈ దాడి జరిగింది.
అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు కూడా రాళ్ల దాడి చేశారు. దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. అస్మిత్‌రెడ్డి తప్పించుకుని ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డ వారిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.
అస్మిత్‌రెడ్డిపై జరిగిన దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. వైసీపీ ముష్కర మూకలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో విసిరిన రాళ్లు త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌ను తాకుతాయని లోకేశ్ అన్నారు.
Dewapoker merupakan salah satu web site judi kartu online di dasar naungan idnplay nagapoker io yang dimana ialah server judi kartu online terlampau terpopuler dan juga sudah pasti amat terpercaya. Sampai dikala ini server idn poker play udah menyediakan 12 permainan judi karu online yang amat enteng dimainkan. Tersedia pula 12 permainanya merupakan poker online, bandarq, online lapak303 asia, aduq, capsa susun, omaha poker, bandar66, sakong, blackjack, ceme keliling, superbull dan juga yang benar-benar mutakhir qq spirit.