Switch to English

ప్రభాస్ 21 రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన అశ్వినీదత్.!

ఆల్ టైం బ్లాక్ బస్టర్ ‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అతనొక పాన్ ఇండియా స్టార్. అందుకే తన నుంచి వచ్చే సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్నాయి. ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్ లో చేస్తున్న పీరియడ్ లవ్ స్టోరీ సెట్స్ పై ఉంది. ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ కరోనా ఎఫెక్ట్ వలన ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా ప్రభాస్ ఇప్పటికే నాగ్ అశ్విన్ డైరెక్షన్ ఓ భారీ పాన్ ఇండియా ఫిల్మ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

ఈ క్వారంటైన్ టైంలో నాగ్ అశ్విన్ కథని పక్కాగా సిద్ధం చేసాడని, ఇక ప్రభాస్ కి వినిపించడమే బాలన్స్ అని ఇది వరకే తెలిపాము. లేటెస్ట్ గా ఈ చిత్ర నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది అనౌన్స్ చేశారు. ‘ఫస్ట్ నాగ్ అశ్విన్ చెప్పిన కథ విని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. మినిమమ్ 100 కోట్ల ప్రాజెక్ట్ అనుకునేలోపు, నాగ్ అశ్విన్ ఈ కథకి ప్రభాస్ అయితేనే కరెక్ట్ అన్నాడు. ప్రభాస్ తో మీటింగ్, తను విన్న వెంటనే ఓకే చేసేసాడు. ఈ పాన్ ఇండియా సినిమాని 2020 అక్టోబర్ లో అధికారికంగా ప్రారంభించి 2022 ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేశామని’ నిర్మాత అశ్వినీదత్ తెలిపారు.

బాహుబలి కోసం 4 ఏళ్ళు పైనే, ఆ తర్వాత సాహో కోసం రెండేళ్లు, ఇప్పుడు ‘ఓ డియర్(వర్కింగ్ టైటిల్)’ కోసం కూడా రెండుళ్లు, నాగ్ అశ్విన్ ఫిలిం కోసం 2022 అంటే సుమారు ఏడాది పైనే వెయిట్ చేయాలి.. మరి ఒక్కో సినిమాకి ఒక సంవత్సరం పైనే ప్రభాస్ అభిమానులు తమ హీరో సినిమా కోసం వెయిట్ చేయాల్సి రావడం బాధాకరమైన విషయం.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: ఏపీలో విమానం దిగాలంటే ఈ కండీషన్స్‌ తప్పనిసరి

నిన్నటి నుండి దేశీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఏపీలో విమానాలు మొదలు కాలేదు. ఏపీకి రావాలంటే కొన్ని కండీషన్స్‌ ను పెడుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య...

నిశ్చితార్థ వార్తలు కొట్టి పారేసిన సురేష్‌బాబు

ఈ రోజు ఉదయం నుండి కూడా సోషల్‌ మీడియాలో రానా వివాహ నిశిత్చార్థం అంటూ తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. తాను ప్రేమించిన అమ్మాయి మిహీకా బజాజ్‌తో రానా వివాహ నిశ్చితార్థం...

బీహార్ బాలిక సాహసానికి ఇవాంకా ఫిదా.!

ప్రమాదానికి గురై నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని ఏకంగా 1200 కిలోమీటర్లు ప్రయాణించిన 15 ఏళ్ల బీహార్ బాలికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్...

వద్దన్నా వినడంలేదు.. మళ్లీ అవే రంగులు

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయొద్దంటూ ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో ఇప్పటికే పలుమార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. తొలుత ఆ రంగులు మార్చాలంటూ హైకోర్టు ఆదేశించగా.. వాటికి మట్టి రంగును...

ఫ్లాష్ న్యూస్‌: ఏపీలో ప్రతి ముస్లీం ఇంటికి రంజాన్‌ తోఫా

కరోనా వైరస్‌ కారణంగా ఒక పండుగ లేదు ఒక పబ్బం లేదు. ప్రతి ఒక్కరు గత రెండు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నారు. ఎట్టకేలకు లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ముస్లీంలు మరో...