Switch to English

కొత్త పాయింట్ తో ‘శివం భజే’ : అశ్విన్‌ బాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,947FansLike
57,764FollowersFollow

అశ్విన్‌ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌ గా నటించిన శివం భజే చిత్రం ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే టీజర్ మరియు ట్రైలర్ విడుదల అయ్యి పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. సినిమా విడుదల నేపథ్యంలో హీరో అశ్విన్‌ బాబు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అశ్విన్‌ బాబు మాట్లాడుతూ… హిడింబ సినిమా తర్వాత చాలా కథలు విన్నాను. అయితే ఏదైనా కొత్తగా చేయాలని భావించాను. అందుకే చాలా కథలను వదులుకున్నాను. కొత్త పాయింట్‌ తో సినిమా చేయాలని భావించాను. అప్పుడే శివం భజే కథ విన్నాను. ప్రేక్షకులకు నచ్చే విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

ఈ సినిమాలో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అనే కాన్సెప్ట్‌ కి ఈ సినిమా దగ్గరగా ఉంటుంది. హిడింబ మాదిరిగా ఈ సినిమాలో చాలా కొత్త పాయింట్‌ ను టచ్ చేయడం జరిగింది. చాలా స్టైలీష్ యాక్షన్‌ ను ఈ సినిమాలో చూడబోతున్నారు.

హిడింబ సమయంలో సెన్సార్ సమస్యలు వచ్చాయి. కానీ ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డ్‌ సభ్యులు మాత్రం చాలా పాజిటివ్‌ గా స్పందించారు. ముఖ్యంగా సినిమాలోని పాయింట్‌ ను వారు మెచ్చుకున్నారని అశ్విన్‌ బాబు పేర్కొన్నాడు.

సినిమా

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

అఖండ 2కి అకస్మాత్తు బ్రేక్: భారీ షాక్‌కు గురైన అభిమానులు, ఇండస్ట్రీ

అఖండ 2 విడుదలపై అర్ధరాత్రి వచ్చిన ఆకస్మిక ప్రకటన తెలుగు చిత్ర పరిశ్రమను, బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది. నిర్ణయించిన తేదీకి సినిమా విడుదల...

అఖండ 2 విడుదల వాయిదా: అర్ధరాత్రి మేకర్స్ ప్రకటనతో అభిమానుల...

అర్ధరాత్రి సమయంలో అఖండ 2 మేకర్స్ ఒక కీలక ప్రకటన విడుదల చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అనివార్య కారణాల వల్ల చిత్రం నిర్ణయించిన...

రాజకీయం

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

కలెక్టర్ తెలుగు శ్రద్ధకు.. పవన్ కళ్యాణ్ ప్రశంసలు

పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చూపించిన తెలుగు భాషాభిమానం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకుంది. చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన, తెలుగు నేర్చుకోవడంపై కలెక్టర్‌గారి కృషిని హృదయపూర్వకంగా...

ఎక్కువ చదివినవి

నెల్లూరు లేడీ డాన్ కామాక్షి అరెస్ట్… నగరాన్ని కుదిపేసిన కేసులో సెన్సేషన్

నెల్లూరు నగరాన్ని కుదిపేసిన సీపీఐ కార్యకర్త పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా పేరొచ్చిన లేడీ డాన్ కామాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోడిగానితోటలోని ఆమె నివాసంపై పోలీసులు భారీగా దాడులు నిర్వహించి, ఇంట్లో...

బిగ్ బాస్ 9 ఓటింగ్ రేస్ హీట్‌ … కళ్యాణ్–తనూజా లీడ్‌లో

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశలోకి చేరుతుండటంతో ఓటింగ్ రేస్‌ అసలు సిసలైన ఉత్కంఠను సృష్టిస్తోంది. 12వ వారం నామినేషన్స్ ప్రకటించగానే బిగ్ బాస్ అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు...

అన్నగారు వస్తారు: లిరికల్ సాంగ్ తో బజ్ పెంచిన కార్తి

స్టార్ హీరో కార్తి నటిస్తున్న క్రేజీ యాక్షన్–కామెడీ ఎంటర్టైనర్ “అన్నగారు వస్తారు” ఈ నెల 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది. తమిళంలో “వా వాతియార్”గా రూపొందుతున్న ఈ...

BIGG BOSS 9 TELUGU E85: అందరూ ఊహించిన ఎలిమినేషనే జరిగింది

బిగ్ బాస్ సీజన్ 9 ఆదివారం ప్రసారమైన 85వ ఎపిసోడ్ అసలు రోలర్‌కోస్టర్ లాగా సాగింది. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియతో హౌస్ పూర్తిగా టెన్షన్‌లోకి వెళ్లిపోయింది. ఎపిసోడ్ మధ్యలో హోస్ట్ నాగార్జున...

నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్‌కు 14 రోజుల రిమాండ్

ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం కేసులో కీలక నిందితులుగా ఉన్న జోగి బ్రదర్స్—జోగి రమేష్, జోగి రాము—మళ్లీ వార్తల్లో నిలిచారు. నకిలీ మద్యం తయారీ, రవాణా, పంపిణీ వ్యవహారంపై జరుగుతున్న విచారణలో...