సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ఈ యూట్యూబర్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మోడర్న్ ఔట్ ఫిట్ లలో అషు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లివేజ్ షో దగ్గరనుండి తన థైస్ ను చూపించడం వరకూ అషు రెడ్డి ఇన్స్టాగ్రామ్ లో బాగానే హడావిడి చేస్తుంది.
రీసెంట్ గా అషు ఫోటోలు చూడండి… మోడర్న్ ఔట్ ఫిట్ లో తన క్లివేజ్ ప్రదర్శనతో అందరి దృష్టిని కట్టిపడేస్తోంది. అలాగే చీరలోనూ అంతే సెక్సీగా ఉంది ఈ భామ.
పలు బుల్లితెర షోస్ తో పాటుగా సినిమాల్లో కూడా కనిపించిన అషు ఈ మధ్య ఆరోగ్య కారణాలతో అర్ధాంతరంగా బిబి జోడి నుండి తప్పుకుంది. మరోవైపు కెరీర్ లో బిగ్ బ్రేక్ కోసం చూస్తోంది ఈ అమ్మడు.