అసని తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం కాకినాడకు 330 కి.మీ, విశాఖపట్నంకు 350 కి.మీ, గోపాలపూర్ కు 510 కి.మీ, పూరీకి 590 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. క్రమం కదులుతూ ఈరోజు రాత్రికి ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చి అనంతరం దిశ మార్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం.. ఉత్తరాంధ్ర-ఒడిశా తీరాలకు దూరంగా ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయువ్య బంగాళాఖాతం వైపు వెళ్లే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
తీవ్ర తుపాను నుంచి తుపానుగా మారేందుకు 12 గంటల సమయం తీసుకోవచ్చని తెలుస్తోంది. తుపాను ప్రభావంతో నేడు కోస్తాంధ్ర, రేపు ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు పడతాయని.. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మరోవైపు తుపాను కారణంగా పలు విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇండిగో, ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా సర్వీసులను రద్దు చేశాయి.
900112 898795This Los angeles Weight Loss diet happens to be an low and flexible going on a diet application meant for normally trying to drop the weight as well within the have a significantly healthier lifetime. shed weight 285871
709727 461223I visited a lot of internet site but I conceive this one contains something special in it in it 259136
944102 88358I actually enjoyed your amazing site. Be certain to maintain it up. Might god bless you !!!! 341666
542093 732220Great beat ! I would like to apprentice whilst you amend your web internet site, how can i subscribe for a weblog internet site? The account helped me a applicable deal. I had been tiny bit acquainted of this your broadcast provided shiny transparent thought. 629631