బుల్లితెర యాంకర్లలో అరియానా గ్లోరీ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా అమ్మడి అందాల సోయగాలు కనిపిస్తున్నాయి. ఘాటైన అందాలతో నాలుగు స్టెప్పులేస్తూ వాటిని అలా వదులుతోంది. ఇంకేముంది ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. దాంతో ఆమెకు క్రేజ్ పెరుగుతోంది.
ఆ క్రేజ్ ఎంతో కొంత ఛాన్సులను కూడా తీసుకొస్తోంది. దాంతో ఈ అమ్మడు మరింత రెచ్చిపోతోంది. ఏకంగా యాంకరింగ్ చేసేటప్పుడు కూడా తన అందాలను అస్సలు దాచుకోకుండా చూపిస్తోంది. ఈ మాత్రం అందాలను చూపించకుంటే ఆమె క్రేజ్ తగ్గుతుందేమో.
దాంతో అసలు బోల్డ్ ఇంటర్వ్యూల కంటే కూడా ఈమె బోల్డ్ అందాలే అక్కడ ఫేమస్ అవుతున్నాయి. ఒకప్పటితో పోలిస్తే అరియానా ఇప్పుడు హాట్ ఫిగర్ గా మారిపోయింది. ఎప్పటికప్పుడు తన అందాలను అస్సలు దాచుకోకుండా చూపిస్తోంది. కొన్ని సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ అందమంతా చూపించేస్తోంది. దాంతో ప్రమోషన్ వీడియోలు కూడా బాగానే వస్తున్నాయి ఈ అమ్మడుకు.
ప్రస్తుతం ఓ ఈవెంట్ లో మరింత రెచ్చిపోయింది. ఇందులో కూడా తన అందాలతో పిచ్చెక్కించేసింది. వయోలెట్ కలర్ టాప్ లెస్ డ్రెస్ లో ఆమె చూపిస్తున్న అందాలు పిచ్చెక్కించేలా ఉన్నాయి. ఇందులో కావాలనే ఇలాంటి ఫోజులు ఇచ్చిందేమో అనిపిస్తోంది.