Switch to English

AP Liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం..! భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,946FansLike
57,764FollowersFollow

AP Liquor scam: రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం జరిగింది. కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు మైసూరులో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన్ను విజయవాడకు తీసుకొస్తున్నారు. గోవిందప్ప భారతీ సిమెంట్స్ డైరెక్టర్‌ కావడం కేసులో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

లిక్కర్ స్కామ్‌ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే గోవిందప్పతోపాటు సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, నాటి సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డికి 3 రోజుల క్రితం సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విజయవాడ కమిషనరేట్‌లోని సిట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని సూచించారు. అయితే వీరంతా నోటీసులను బేఖాతరు చేసి విచారణకు హాజరు కాలేదు. వీరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడం ఇక్కడ గమనార్హం. సుప్రీంకోర్టులో కూడా వీరికి ఊరట దక్కలేదు.

ఇంత జరిగినా వీరు విచారణకు హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. లిక్కర్ సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, వాటిని డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలతో పాటు ధనుంజయ రెడ్డి పాత్ర ఉందని సిట్ తేల్చింది. అయితే.. ముడుపులుగా ఎంత మొత్తం చెల్లించాలనేదానిపై ఈ ముగ్గురి విచారణలో తేలాల్సి ఉంది. దీనిపై తరచూ హైదరాబాద్‌, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశమయ్యారని సిట్ ఇప్పటికే తేల్చింది. లిక్కర్ స్కామ్ సొమ్మును రాజ్ కసిరెడ్డి వీరికి సరఫరా చేస్తే.. వీరు ఆ మొత్తాన్ని జగన్‌కు అందజేసేవారని రిమాండ్ రిపోర్టుల్లో సిట్ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మైసూరులో బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్టు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.

సినిమా

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను...

అఖండ 2 రిలీజ్ వాయిదా – కొత్త తేదీ త్వరలో: నిర్మాతల...

అఖండ 2 కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాతలు నిన్న రాత్రి లేట్‌గా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. సినిమా విడుదల కోసం టీమ్...

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

రాజకీయం

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

ఎక్కువ చదివినవి

ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం: కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధి అలర్ట్ మోగిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే 36 ఏళ్ల మహిళ స్క్రబ్ టైఫస్ కారణంగా మృతి చెందడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది....

మెగా–వెంకీ మ్యాజిక్: మన శంకరవరప్రసాద్ గారు సెట్స్‌పై భావోద్వేగ క్షణాలు!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుండి ఒక హైలైట్ అప్‌డేట్ బయటకు వచ్చింది. విక్టరీ వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను...

అక్షయ్ కుమార్ – దిల్ రాజు ప్రాజెక్టుపై పుకార్లకు బ్రేక్!

అక్షయ్ కుమార్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న కొత్త సినిమా గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న పుకార్లపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాలపై...

Daily Horoscope: డిసెంబర్ 3, 2025 – బుధవారం రాశిఫలాలు

మేష (Aries): పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. సహచరుల నుండి మంచివార్తలు అందుతాయి. కుటుంబంలో చిన్న విషయాలు సౌఖ్యం కలిగిస్తాయి. ధన వ్యయాలు నియంత్రణలో ఉంటాయి. ప్రయాణాల్లో చిన్న ఆలస్యాలు ఎదురయ్యే అవకాశముంది. ఆరోగ్యంలో...

బ్రేకింగ్: ఏపీలో మూడు కొత్త జోన్లు: విశాఖ–అమరావతి–రాయలసీమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని మూడు ప్రధాన జోన్లుగా విభజిస్తూ— విశాఖ జోన్, అమరావతి జోన్, రాయలసీమ జోన్ — ఏర్పాటుకు ఆమోదం తెలిపింది....