Switch to English

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 17 మంది ఐపీఎస్​లను పోస్టింగ్​లలో మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

డీజీపీ కార్యాలయంలో ఐజీపీ హోదాలో పని చేస్తున్న ఎల్.కే.వి రంగారావుకు పోలీసు సంక్షేమం, క్రీడల విభాగం ఐజీపీ, రైల్వే ఏడీజీ అదనపు బాధ్యతలు.

ఎస్వీ రాజశేఖర్ బాబు.. ఆక్టోపస్ డీఐజీ, శాంతిభద్రతలు డీఐజీ అదనపు బాధ్యతలు

పీహెచ్​డి రామకృష్ణ.. ఏసీబీ డీఐజీ, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అదనపు బాద్యతలు

కే.వీ.మోహన్ రావు.. పోలీసు శిక్షణ వ్యవహారాల డీఐజీ,

ఎస్.హరికృష్ణ.. విశాఖ రేంజ్ డీఐజీ, కోస్టల్ సెక్యూరిటీ డీఐజీగా అదనపు బాద్యతలు

గోపీనాథ్ జెట్టి.. గ్రేహౌండ్స్ డీఐజీ, న్యాయవ్యవహారాల ఐజీపీగా అదనపు బాధ్యతలు

కోయ ప్రవీణ్.. 16వ బెటాలియన్ కమాండెంట్ (ఈ స్థానంలో పనిచేస్తున్న డి.ఉదయబాస్కర్​ను పోలీసు హెడ్​ క్వార్టర్​లో రిపోర్టు చేయాలని ఆదేశాలు)

విశాల్ గున్నీ.. 6వ బెటాలియన్ కమాండెంట్, విజయవాడ రైల్వే ఎస్పీగా అదనపు బాధ్యతలు

రవీంద్రనాథ్ బాబు.. కాకినాడ జిల్లా ఎస్పీ, ఏపీఎస్పీ 3 బెటాలియన్ కమాండెంట్​గా అదనపు బాధ్యతలు అజితా వేజేండ్ల.. 14వ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్, గుంతకల్ రైల్వే ఎస్పీగా అదనపు బాధ్యతలు (ఈ స్థానంలో పనిచేస్తున్న పి.అనిల్​బాబును పోలీసు హెడ్ క్వార్టర్స్​కు బదిలీ)

జి.కృష్ణకాంత్.. రంపచోడవరం అదనపు ఎస్పీ ఆపరేషన్స్

ఎస్పీ పి.జగదీశ్.. చిత్తూరు జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీ

డి.ఎన్.మహేష్.. ​ పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని ఆదేశం

తుహిన్ సిన్హా.. పాడేరు అదనపు ఎస్పీ అడ్మిన్

బిందు మాధవ్ గరికపాటి.. పల్నాడు జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీ

పీవీ రవికుమార్.. విజిలెన్స్​, ఎన్​ఫోర్స్​మెంట్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

సీనియర్, జూనియర్ స్థాయిల్లో అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

క్రైమ్, సస్పెన్స్, రొమాన్స్, కామెడీతో.. ‘అం అః’ సినిమా..! ట్రైలర్ విడుదల

సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా శ్యామ్ మండల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అం అః'. (ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్లర్) ట్యాగ్‌లైన్‌. రంగ‌స్థలం మూవీ...

లైగర్ ‘పీకే’ పోస్టర్‌ తో పబ్లిసిటీ పీక్స్‌

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాద్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. షూటింగ్ ముగిసి నెలలు గడుస్తోంది....

పుష్ప 2 ఫైనల్ వర్షన్‌ ఇంకా రెడీ అవ్వలేదట

అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబోలో గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతటి ఘన విజయాన్ని సొంతం...

దిల్ రాజు ప్లాన్ తో ఆ సినిమాల రిలీజ్ షెడ్యూల్స్ గందరగోళం

టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కమ్‌ డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజు సినిమా ల రిలీజ్ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన థాంక్యూ సినిమా...

మేజర్‌ కు అక్కడ కూడా బ్రహ్మరథం

అడవి శేష్‌ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన మేజర్‌ సినిమా విడుదల అయిన ప్రతి చోట కూడా పాజిటివ్‌ రెస్పాన్స్ ను దక్కించుకుంది....

రాజకీయం

మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నల్ల బెలూన్లతో నిరసన..! పలువురి అరెస్టు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు....

‘వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే..’ అల్లూరి జయంతి వేడుకల్లో కేటీఆర్

వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై...

ఫాఫం రఘురామ.! చేసుకున్నోడికి చేసుకున్నంత.!

అంతన్నాడింతన్నాడే గంగరాజు.. అన్న పాట గుర్తుకొస్తోంది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా పరిస్థితి చూస్తోంటే. కొండంత రాగం తీసి తుస్సుమనిపించేశారాయన. ఔను మరి, కోర్టుకెళ్ళారు.. ప్రత్యేక హెలికాప్టర్ అన్నారు.. చివరికి రైలులో పయనమైనా,...

యావత్ భారతావని తరపున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నా: ప్రధాని మోదీ

భారతావని మన్యం వీరుడు, విప్లవ జ్యోతి, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మనమంతా కలుసుకోవడం అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు...

అల్లూరి చుట్టూ రాజకీయం.! ఇదా ఆయనకిచ్చే గౌరవం.?

ఓ సినీ కవి, మహాత్మాగాంధీని ఉద్దేశిస్తూ.. ‘ఇలా నడి రోడ్డు మీదా.. కరెన్సీ నోటు మీదా.. మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ..’ అంటాడు. మహనీయుల్ని మనం ఎలా చూస్తున్నాం.? అన్న విషయమై...

ఎక్కువ చదివినవి

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: ఈ ర్యాంకుల గోలేంటి.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విభాగంలో మొదటి ర్యాంక్ వచ్చింది. నిజానికి, ఇది ఆహ్వానించదగ్గ విషయమే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ర్యాంకుల్ని ప్రకటించారు గనుక, ర్యాంకుల్లో...

జనసేనాని జనవాణి: ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని సమస్యలున్నాయా.?

వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తోంది.? అధికారులు ఏం చేస్తున్నారు.? అసలు రాష్ట్రంలో ప్రభుత్వం వుందా.? లేదా.? ‘అన్నీ చేసేస్తున్నాం.. అందర్నీ ఉద్ధరించేస్తున్నాం.. అందుకే, అప్పులు కూడా చేస్తున్నాం.. మేం చేస్తున్న అభివృద్ధి.. మేం చేస్తున్న...

ఫాఫం రఘురామ.! చేసుకున్నోడికి చేసుకున్నంత.!

అంతన్నాడింతన్నాడే గంగరాజు.. అన్న పాట గుర్తుకొస్తోంది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా పరిస్థితి చూస్తోంటే. కొండంత రాగం తీసి తుస్సుమనిపించేశారాయన. ఔను మరి, కోర్టుకెళ్ళారు.. ప్రత్యేక హెలికాప్టర్ అన్నారు.. చివరికి రైలులో పయనమైనా,...

‘జన’వాణి.! వైసీపీకి మరో షాక్ ఇచ్చిన జనసేనాని పవన్.!

జనసేన కౌలు రైతు భరోసా యాత్ర సృష్టించిన ప్రకంపనల దెబ్బకు అధికార వైసీపీ విలవిల్లాడుతోంది. జనసేన అధినేత ప్రస్తావన ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార పర్యటనలు...

జనసేనలోకి వంగవీటి రాధా?

విజయవాడ రాజకీయంలో వంగవీటి ఎప్పుడు కూడా ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పటికప్పుడు విజయవాడ రాజకీయం గురించి చర్చ జరగడం ఎన్నో సార్లు జరిగింది. ఇప్పుడు మరోసారి...