Switch to English

ఏపీ సర్కారు సంక్రాంతి దోపిడీ: సామాన్యుల్ని ఉద్ధరించడానికే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

పండగ పేరు చెప్పి ప్రయాణీకుల్ని దోచేయడాన్ని ఏ తరహా ‘జనోద్ధరణ పథకం’ అనుకోవాలి.? సంక్షేమ పథకాల పేరుతో వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెడుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న వైఎస్ జగన్ సర్కారు, విజయదశమి, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా వుంటే ఎంత బావుంటుంది.?

కానీ, అలా చేస్తే ‘కిక్కు’ ఎలా లభిస్తుంది.? పండగొచ్చినప్పుడే ప్రయాణీకుడ్ని దోచుకోవాలన్నట్టుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే బస్సుల్లో అదనపు ఛార్జీల పేరుతో బాదుడు బాదేస్తోంది. గతంలో చంద్రబాబు హయాంలో కూడా ఇలాగే చేశారు కాబట్టి.. అనే కుంటి సాకు చెబితే కుదరదిక్కడ. ఎందుకంటే, అలా చేసిన చంద్రబాబుని పక్కన కూర్చోబెట్టారు ప్రజలు. చంద్రబాబు ఐదేళ్ళ తర్వాత మూల కూర్చున్నారు గనుక, తానూ ఐదేళ్ళ తర్వాత మూల కూర్చోవాలని జగన్ భావిస్తే.. ఇక, అనడానికేమీ లేదు.

పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా ప్రత్యేక బస్సుల్ని వేస్తోంది సంక్రాంతి పండక్కి. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని మూలలకూ దాదాపుగా తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడపనుంది సంక్రాంతి పండగ నేపథ్యంలో. ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలేమీ వాయించడంలేదు.

చిత్రమేంటంటే, తెలంగాణ ఆర్టీసీ చర్యని, ఏపీఎస్ఆర్టీసీ తప్పుపడుతోంది. ప్రైవేటు బస్సులకు ఊతమిచ్చేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వ్యవహరిస్తోందంటూ ఏపీఎస్ఆర్టీసీ వింత వాదనని తెరపైకి తెచ్చింది. రేట్లు పెంచితే ప్రజలు ప్రైవేటు వాహనాల వైపు చూస్తారా.? కనీసపాటి ఇంగితం లేకుండా అధికార పార్టీ చెప్పినట్టలా అధికారులు ఆడుతున్నారని అనుకోవాలేమో.

పెద్ద సినిమాల విడుదల నేపథ్యంలో టిక్కెట్ల ధర పెంపుని సినీ పరిశ్రమ ఆశిస్తోంటే, ‘సామాన్యుల్ని దోచుకుంటారా.?’ అని నిలదీస్తున్న వైసీపీ ప్రభుత్వ పెద్దలు, పండగ పేరు చెప్పి ఆర్టీసీ ప్రత్యేక ఛార్జీలతో చేస్తున్న దోపిడీపై పెదవి విప్పలేకపోవడం శోచనీయం.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...