Switch to English

మింగలేక కక్కలేక.. ఏపీ ఉద్యోగుల అంతర్మధనమిదీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ఎగేసుకుంటూ వెళ్ళారు.. నీరసంగా బయటకొచ్చారు.. కానీ, మొహాన నవ్వు పులుముకోక తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతల పరిస్థితి ఇదీ.! లోపల ఏమయ్యింది.? అంటే, ‘ఆల్ ఈజ్ వెల్..’ అనలేంగానీ.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు కొందరు నేతలు (ఉద్యోగ సంఘాలకు సంబంధించినవారు).

ఉద్యోగ విరమణ వయస్సు పెంచారు కదా.. ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పకుండా ఎలా వుండగలం.? అని ఓ నాయకుడు సెలవిచ్చారు. ‘జీతాలు పెరగకపోవచ్చు.. తగ్గుతాయని మాత్రం ఇప్పుడే చెప్పలేం.. మా బాధలు చెప్పుకున్నాం.. మమ్మల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు..’ అని ఇంకొకాయన సెలవిచ్చారు.

ఫిట్మెంట్ విషయంలో ఉద్యోగులు ఆశించింది ఒకటి, ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చింది ఇంకోటి. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ప్రకటించేసింది. అప్పటిదాకా మేకపోతు గాంబీర్యం ప్రదర్శించిన నేతలు, ఆ తర్వాత చేతులెత్తేశారు. ‘మేం ప్రభుత్వాన్ని పడగొట్టగలం..’ అని బీరాలు పలికినోళ్ళు, ‘కుక్కిన పేనుల్లా’ ఇప్పుడు సైలెంటయిపోయారు.

నిజమే, కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి కాస్త అస్తవ్యస్తమ్యింది. దానికన్నా మిన్నగా, అసమర్థ పాలన రాష్ట్రాన్ని ఆర్థికంగా అగమ్యగోచరమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడానికి నిధుల కొరత వుండటంలేదు. ఉద్యోగుల విషయంలో మాత్రం, ప్రభుత్వం మీనమేషాల్లెక్కడుతోంది.

నిజానికి, ఇప్పుడూ రాష్ట్రానికి వాత గట్టిగానే పడబోతోంది.. ఉద్యోగులకు ముఖ్యమంత్రి ప్రకటించిన వరాల జల్లు కారణంగా. పది వేల కోట్లకు పైనే ప్రతియేడాదీ అదనపు భారం పడుతుందట రాష్ట్ర ఖజానా మీద. మరి, ఆ సొమ్ములెలా తెస్తారట.? ఇంకెలా, అప్పులు చేసి.. ఇందులో డౌటేముంది.?

ఉద్యోగ సంఘాలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయలేదు. కానీ, రాని నవ్వుని బలవంతాన మొహాలపై పులుముకున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. ‘2019 ఎన్నికల్లో టీడీపీని 23 సీట్లకే పరిమితం చేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకం. అందుకే, ఉద్యోగుల మొహానికి ఆ 23 శాతమే పిట్మెంట్ లభించింది..’ అనే సెటైర్లు కూడా పడుతున్నాయి.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...