ఏపీ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఈమధ్యే విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో ఆసుపత్రి పేరు మార్చింది. విజయనగరంలోని మహారాజా కేంద్ర ఆసుపత్రి పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రిపై మహారాజా ఆసుపత్రికి బదులుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా బోర్డు ఉండటం చర్చనీయాంశమైంది.
దీంతో ఈ అంశం జిల్లాలో రాజకీయంగా వేడెక్కుతోంది. ఆసుపత్రి పేరు మార్చడంపై టీడీపీ వర్గాలు ఆందోళన చేపట్టాయి. ఆసుపత్రికి చేరుకుని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. జిల్లా ప్రజలకు దశాబ్దాలుగా ఎంతో సేవ చేసిన మహారాజా వంశాన్ని అవమానించేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఘన చరిత్ర కలిగిన కేంద్ర ఆసుపత్రి పేరు మార్చడంపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లూ వస్తున్నాయి. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చిన అనంతరం తీవ్ర ఆందోళనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.
888713 457418Following study several of the weblog articles for your internet site now, and i also genuinely such as your strategy for blogging. I bookmarked it to my bookmark internet web site list and are checking back soon. Pls take a appear at my internet page in addition and tell me what you believe. 509131
299703 735968hi excellent page i will definaely come back and see again. 874947
899454 423915I delight in, lead to I found exactly what I was having a look for. 791151
598707 247620hello!,I truly like your writing extremely a great deal! percentage we keep up a correspondence extra about your article on AOL? I require an expert on this area to unravel my problem. Might be that is you! Taking a appear forward to peer you. 132386
887308 520337Fantastic assist from this blog! Thanks alot for the details I needed 548094