Switch to English

ఏపీ ప్రభుత్వానికి మార్చి గండం.. అధికమిస్తుందా?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకునే నిర్ణయాలు, పాలన ఎలా ఉన్నా ప్రతిపక్షం నుంచి మాత్రం నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నది. జగన్ కు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి సరిపోయింది లేదంటే మాత్రం ఆ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిపోయేది. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా ఉన్నాయి.

ఇక ఇదిలా ఉంటె, ఏపీ ప్రభుత్వం మార్చి నెలలో అనేక గండాలను ఎదుర్కొనబోతున్నది. వీటిని ఎదుర్కొని నిలబడాలి అంటే మామూలు విషయం కాదు. చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. మార్చి నెలలో ఇంటర్, పదోతరగతి పరీక్షలను నిర్వహించాల్సి ఉన్నది. ఈ నెలాఖరు లోగా పంచాయితీ, పురపాలక ఎన్నికలు పూర్తి చేయాలి. ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఇదే నెలలో ప్రభుత్వం పేదల కోసం ఇళ్లస్థలాలు ఇవ్వాల్సి ఉన్నది.

వీటన్నింటిని ప్రభుత్వం అధికమించాలి. ముఖ్యంగా పంచాయితీ, పురపాలక ఎన్నికలను నెలాఖరులోగా ఎట్టి పరిస్థితిల్లో కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే, మార్చి 31 దాటితే 14 వ ఆర్ధిక సంఘం నుంచి అందాల్సిన నిధులు ఆగిపోతాయి. ఈలోగానే ఎన్నికలు పూర్తి చేయాలి. ఈ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించిన కేసు హైకౌరుట్లో ఉన్నది. కోర్ట్ తీర్పు రావాల్సి ఉన్నది. ఒకవేళ తీర్పు అనుకూలంగా వచ్చినా రాకున్నా ఎన్నికలను మాత్రం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికలు నిర్వహిస్తే దానికి సిబ్బంది కావాలి.

మార్చి నెలలో పరీక్షలు ఉన్నాయి కాబట్టి టీచర్లు ఇన్విజిలేటర్లుగా వెళ్తారు. ఎన్నికలకు అందుబాటులో ఉండకపోవచ్చు. వీరి స్థానంలో గ్రామ వాలంటీర్లను వినియోగించుకునే అవకాశం ఉన్నది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలి. ఈ తతంగం మొత్తం ఈనెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. మార్చి నెలలో ప్రభుత్వం ఇన్ని అడ్డంకులు దాటుకొని ముందుకు ఎలా వెళ్తుంది అన్నది అందరి ముందున్న ప్రశ్న. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: రెండు నిమిషాల్లో 70 వేల ఫోన్స్‌ అమ్ముడు పోయాయి

గత రెండు నెలలుగా ఈకామర్స్‌ బిజినెస్‌ పూర్తిగా స్థంభించిన విషయం తెల్సిందే. ప్రతి రోజు వందల కోట్ల వ్యాపారం స్థంభించడంతో ఈకామర్స్‌ సంస్థలు భారీగా నష్టపోయారు. ఇక మొబైల్‌ అమ్మకాలు కూడా పూర్తిగా...

ఫ్లాష్ న్యూస్: ఫుట్‌ బాల్‌ స్టేడియంలో ప్రేక్షకులకు బదులు బూతు బొమ్మలు

ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా అన్ని రంగాలను విభాగాలను ప్రభావితం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో జరగాల్సిన ఆటలను కూడా కరోనా కారణంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో అంతర్జాతీయ టోర్నీలు కూడా...

రంజాన్‌ స్పెషల్‌: ఇండియాలో ఈద్‌ అల్‌ ఫితర్‌ ఎప్పుడంటే..

పవిత్ర రమదాన్‌ మాసం కొనసాగుతోంది. గతంలో కన్పించిన సందడి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా రమదాన్‌ సందర్భంగా కన్పించడంలేదంటే దానికి కారణం కరోనా వైరస్‌. ప్రపంచంలో చాలా దేశాలు లాక్‌ డౌన్‌ని పాటిస్తున్న...

క్రైమ్ న్యూస్: కుక్కపై కోపం అతని ప్రాణాలే తీసింది..

పక్కింటివారి పెంపుడు కుక్క తనను చూసి మొరిగిందని ఆగ్రహానికి గురయ్యాడో వ్యక్తి. ఆ కోపంలో తాను చేసిన పనికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ విషాదకర సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. రాష్ట్రంలోని రోహ్తాస్...

ఇండియాలో అక్కడ మాత్రమే కరోనా లేదు

ప్రపంచంలో దాదాపుగా 125 దేశాల్లో కరోనా వైరస్‌ నమోదు అయ్యింది. కొన్ని దేశాలు వైరస్‌ కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలు చవి చూస్తున్నాయి. మరి కొన్ని దేశాల్లో మాత్రం స్పల్పంగానే కరోనా ప్రభావం...