Switch to English

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త క్యాపిటల్‌గా విశాఖపట్నం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో విశాఖపట్నం కీలక భూమిక కాబోతోంది.. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా మారుతోంది.. ఈ పరిస్థితుల్లో విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ని దెబ్బ తీసేలా వ్యవహరించడం సబబు కాదు..’ అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఈ రోజు విపక్షాలకు ఉచిత సలహా ఇచ్చారు. నిజమే, ఏ ప్రాంతం ఇమేజ్‌ని అయినా దెబ్బ తీయకూడదు. కానీ, విశాఖ విషయంలో చాలా అనుమానాలు విన్పిస్తున్నాయి.. అందుక్కారణం విశాఖలో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలే. ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ దగ్గర్నుంచి, షిప్‌యార్డ్‌లో క్రేన్‌ కూలిపోవడం వరకు.. వరుస ఘటనలు పలు అనుమానాలకు తెరలేపకుండా వుంటాయా.?

గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో వరుస దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరి, ప్రభుత్వం ఏం చేస్తోంది.? ఈ ప్రశ్నకే సమాధానం దొరకడంలేదు. ఇదిలా వుంటే, కరోనా వైరస్‌కి సంబంధించి విశాఖలో పరిస్థితి క్రమక్రమంగా అదుపు తప్పుతోంది. మొదట్లో విశాఖలో కరోనా వ్యాప్తి చాలా నెమ్మదిగా జరిగినా.. ఇప్పుడు మాత్రం విజృంభించేస్తోంది. ‘విశాఖకు సంబంధించి కరోనా లెక్కల్లో అనుమానాలున్నాయ్‌..’ అంటూ గత కొంతకాలంగా సోషల్‌ మీడియా వేదికగా విశాఖ వాసులే అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆ అనుమానాలే నిజమవుతున్నట్లు కన్పిస్తున్నాయి.

తాజాగా ఈ రోజు విడుదలైన మీడియా బులిటెన్‌ చూస్తే, అందులో విశాఖ నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో వుంది. ఒక్క విశాఖ మాత్రమే ఈ రోజు బులెటిన్‌లో వెయ్యి కేసుల పైబడిన లిస్టులో చోటు దక్కించుకోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంతవరకు విశాఖ పెద్ద నగరం. మొదట్లో కేసులు అదుపులో వుండి, ఇప్పుడు అదుపు తప్పడమంటే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగానే భావించాల్సి వుంటుందేమో.

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో కూడా ఇన్ని కేసులు రావడంలేదాయె. అసలేం జరుగుతోంది విశాఖలో.? ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా అధికారిక ప్రకటన వచ్చాక.. విశాఖ అనూహ్యంగా కరోనా క్యాపిటల్‌ అయ్యిందేంటి.? అని సగటు విశాఖ వాసి వాపోతున్నాడు. ‘టెస్టులు ఎక్కువ చేస్తున్నాం.. కేసులు ఎక్కువ బయటపడుతున్నాయ్‌..’ అన్న వాదనలో కొంత ‘పస’ వున్నప్పటికీ.. అదే పూర్తిగా సమర్థనీయం అనుకుంటే అది తప్పే అవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త క్యాపిటల్‌గా విశాఖపట్నం.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...