Switch to English

ఏపీలో అక్టోబర్ 15 నుంచి కాలేజీలు.. ఇకపై అక్కడా నాడు-నేడు: జగన్ నిర్ణయం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,518FansLike
57,764FollowersFollow

కరోనా కారణంగా నిలిచిపోయిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాడిలో పెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాలేజీలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబర్ 15 నుంచి కాలేజీలు తెరవాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఉన్నత విద్యపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో కాలేజీల్లో నాడు – నేడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, డిగ్రీ కోర్సలపై పలు నిర్ణయాలు తీసున్నారు. జగన్ పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సెప్టెంబర్ లో ఉమ్మడి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరపాలని సూచించారు. విద్యా దీవెన, వసతి దీవెన అందించే ఏర్పాట్లు చేయాలని ఆర్ధికకశాఖ అధికారులను ఆదేశించారు. డిగ్రీ కోర్సుల్లో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ ను 90 శాతం వరకూ పెంచాలని అన్నారు. మూడేళ్లు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటీస్ చేయించాలని సూచించారు. ఆ తర్వాత మరో ఏడాది స్కిల్ డెవలెప్ మెంట్ కోర్సులపై దృష్టి పెట్టాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠిన చర్యలకు వెనుకాడొద్దని స్పష్టం చేశారు.

విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్శిటీలు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల్లో ఉన్న 1110 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ చేసేందుకు సీఎం జగన్ అనుమతి ఇచ్చారు. కాలేజీల్లో కూడా నాడు-నేడు కార్యక్రమం చేపట్టాలని సూచించారు. సమావేశంలో మంత్రి సురేశ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ...

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు,...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్...

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ...

రాజకీయం

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాటు స్వరాలు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తుండ్రు’...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

Mahasena Rajesh: బీజేపీ-జనసేన అవమానిస్తున్నాయి: మహాసేన రాజేశ్

Mahasena Rajesh: ఓపక్క ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంటే.. మరోపక్క టీడీపీ (Tdp)-జనసేన (Janasena)-బీజేపీ (Bjp) పొత్తులో భాగంగా సీట్ల పంపకంలో అభ్యర్ధుల మధ్య సఖ్యత లేనట్టుగానే కనిపిస్తోంది. దాదాపు మూడు పార్టీల...

Ustaad Bhagat Singh : గ్లాస్ డైలాగ్‌ ని బలవంతంగా చెప్పించాడు : పవన్‌

Ustaad Bhagat Singh : పవన్‌ కళ్యాణ్ రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఉస్తాద్‌ భగత్ సింగ్ టీజర్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ లో పవన్ కళ్యాణ్‌...

‘ప్రేమలు’ ఎదురు చూపులకు తెర పడనుంది

మలయాళంలో సూపర్‌ హిట్ అయ్యి తెలుగు లో డబ్‌ అయ్యి ఇక్కడ కూడా మంచి వసూళ్లు సాధించిన చిత్రం ప్రేమలు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ మలయాళ సినిమా ను...