సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్బ్ రిజల్ట్ ను అందుకుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ కు భారీ లెవెల్లో లాభాలు వచ్చాయి.
అందుకే ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ చిత్ర సీక్వెల్ పనులను మొదలుపెట్టేసారు. ప్రస్తుతం డీజే టిల్లు2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా మల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ భామతో సంప్రదింపులు జరుగుతున్నాయట.
మొదటి చిత్రంలో రాధిక పాత్రలో అలరించిన నేహా శెట్టి ఈ సీక్వెల్ లో ఉండట్లేదని సమాచారం. ఆమె స్థానంలో అనుపమను తీసుకుంటున్నారు. ఇక పూర్తిగా యూఎస్ నేపథ్యంలో డీజే టిల్లు2 ఉండనుందని తెలుస్తోంది.
908070 971899Thank you for the sensible critique. Me and my neighbor were just preparing to do some research about this. We got a grab a book from our local library but I believe I learned much more from this post. Im quite glad to see such great information being shared freely out there. 865594
239970 269733Nice weblog here! after reading, i decide to buy a sleeping bag ASAP 469368
169938 109855This design is steller! You definitely know how to keep a reader entertained. Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almostHaHa!) Fantastic job. I genuinely enjoyed what you had to say, and more than that, how you presented it. Too cool! 62759
539068 311717I undoubtedly did not realize that. Learnt something new nowadays! Thanks for that. 745279