ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడ్డ కార్తికేయ 2, మొత్తానికి ఆగస్ట్ 12న విడుదల కాబోతోంది. నిఖిల్ ఈ చిత్రాన్ని అన్నీ తానై ప్రమోట్ చేస్తున్నాడు. ఇటీవలే మొదలుపెట్టిన గోల్డెన్ క్వెస్ట్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. హైదరాబాద్ లో ఇప్పటికే పూర్తయింది. విజేతకు లక్షన్నర విలువైన కృష్ణుడి బంగారు విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు.
అలానే త్వరలోనే విజయవాడ, తిరుపతి, వైజాగ్ లలో కూడా ఈ గోల్డెన్ క్వెస్ట్ జరగనుంది. ఇదిలా ఉంటే కార్తికేయ 2 ప్రమోషన్స్ లో ఎక్కడా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీంతో పలు రూమర్లు షికార్లు చేయడం మొదలయ్యాయి.
ఇక అనుపమ వీటికి చెక్ చెబుతూ క్లారిటీ ఇచ్చింది. కార్తికేయ 2 చాలా సార్లు వాయిదా పడటం వల్ల తన డేట్స్ క్లాష్ అయ్యాయట. అనుపమ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ తీరిక లేకుండా ఉందిట. అందుకే ప్రమోషన్స్ కు హాజరుకాలేకపోతున్నానని, అంతకు మించి మరొకటి లేదని క్లారిటీ ఇచ్చింది.
439073 319946Yay google is my world beater assisted me to find this great web site! . 789672
282598 3757This post is dedicated to all those that know what is billiard table; to all people who do not know what is pool table; to all those that want to know what is billiards; 587345
234355 277007That is the first time I frequented your web page and thus far? I surprised with the analysis you made to create this particular post extraordinary. 860853
479992 820652really good post, i undoubtedly enjoy this remarkable web site, persist with it 67921