Switch to English

ప్రభాస్ ఫౌజీలో అనుపమ్ ఖేర్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,106FansLike
57,764FollowersFollow

రెబల్ స్టార్ ప్రభాస్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా ఆజాద్ హింద్ ఫౌజీ నాటి కథతో వస్తున్నారని టాక్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తుంది.

సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఐతే చిత్ర యూనిట్ టైటిల్ విషయంలో ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా ఈ సినిమాలో బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. స్వయంగా అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు.

తన 544 వ సినిమా ఇండియన్ సినిమా బాహుబలి ప్రభాస్ తో చేస్తున్నా. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమాలో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉందని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు అనుపమ్ ఖేర్. అంతేకాదు ప్రభాస్, హను రాఘవపూడితో దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనుపమ్ ఖేర్ ఈమధ్య తెలుగు సినిమాల్లో తరచు కనబడుతున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల్లో ఆయన ప్రత్యేకమైన పాత్రలతో అలరిస్తున్నారు. ప్రభాస్ సినిమాలో అనుపమ్ ఖేర్ నటించడం నిజంగానే ఫౌజీకి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చెప్పొచ్చు.

సినిమా

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్...

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా...

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ...

రాజకీయం

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

వరద ముంపు కష్టాలకు ముగింపు… గొల్లప్రోలు బ్రిడ్జి పరిశీలనలో పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద సుద్దగడ్డ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి నిర్మాణ పనుల...

అమరావతి విషయంలో కూటమి చేతికి ఆయుధాన్నిచ్చిన జగన్.!

ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా, ఏ ప్రజా ప్రతినిథి అయినా.. తన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తే, అలాంటివాళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి నైతిక అర్హతను కోల్పోతారు....

ఎక్కువ చదివినవి

నీళ్లు కావాలా రాజకీయాలా? మంత్రి నిమ్మల సూటి ప్రశ్న

జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్రంలోని నీటిపారుదల అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్లు కావాలా గొడవలు కావాలా అంటే తమకు నీళ్లే కావాలని స్పష్టం చేస్తూ, పొరుగు రాష్ట్రాల్లో రాజకీయాల...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

TOLLYWOOD: అన్నీ ఫ్యామిలీ సినిమాలే.. సంక్రాంతికి పెద్ద ఫైటే..

TOLLYWOOD: ‘సంక్రాంతి వస్తోంది.. సందళ్లు తెస్తోంది’ నాటి మాట. ‘సంక్రాంతి వస్తోంది.. సినిమాలు తెస్తోంది’ అనేది నేటి మాట. ఇది నిజమే మరి. సంక్రాంతి అంటే.. భోగి భాగ్యాలు, ముగ్గులు, పల్లెల్లో వేడుకలు,...

పీఠికాపురంలో ముందే సంక్రాంతి సంబరాలు… పవన్ కళ్యాణ్ సందడి

పీఠికాపురం అచ్చతెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో ముందస్తు సంక్రాంతి కాంతులతో వెలిగిపోయింది. మూడు రోజుల పాటు జరగనున్న సంక్రాంతి మహోత్సవాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  శుక్రవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. పల్లె...

Daily Horoscope: మిథునానికి ఉద్యోగంలో శుభవార్తలు, వృశ్చికానికి ఆర్థిక లాభ సూచనలు.

జనవరి 11, 2026 ఆదివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈరోజు మేష రాశివారికి పనుల్లో వేగం పెరుగుతుంది. చంద్రబలం వల్ల నిర్ణయాలు సులభంగా తీసుకుంటారు. కుటుంబంలో చిన్న విషయాలపై చర్చలు రావచ్చు. ఖర్చుల విషయంలో...