Switch to English

Manchu Vishnu: భక్త కన్నప్పలో మరో స్టార్ హీరో..! మంచు విష్ణు క్లారిటీ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,144FansLike
57,764FollowersFollow

Mohan lal: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా భక్త కన్నప్ప (Bhakta Kannappa) సినిమాకు ఇటివల శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ముందు ముందు చాలా సర్ప్రైజెస్ ఉంటాయని విష్ణు చెప్పినట్టుగానే సినిమాపై రోజురోజుకీ ఒక్కో ఇంట్రెస్ట్ న్యూస్ వస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan lal) కూడా సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు విష్ణు ఇచ్చిన అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇందుకు సంబంధించి మోహన్ లాల్ తో కలిసి మంచు విష్ణు దిగిన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో సినిమా రోజురోజుకీ బిగ్గర్ అవుతుందని అంటున్నారు.

ఇప్పటికే సినిమాలో శివుడిగా ప్రభాస్ (Prabhas) నటిస్తున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్వతీదేవిగా నయనతార (Nayanthara) పేరు కూడా రౌండ్ అవడం సినిమా ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. అయితే.. దీనిపై ఇంకా పూర్తిగా అఫిషియల్ న్యూస్ రాకపోయినా ప్రభాస్ సినిమాలో కన్ఫర్మ్ అనే వార్తలు వస్తున్నాయి. మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయని చెప్పాలి.

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: సోషల్ మీడియాలో కామెంట్స్’ పవన్ కల్యాణ్’ హ్యాష్ ట్యాగ్...

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు ఉన్న మాసివ్ ఫాలోయింగ్ తెలిసిందే. ‘సనాతన ధర్మం పరిరక్షణ’ నినాదంతో ఇప్పుడు తమిళనాడుతోసహా...

ఉప్పు ప్యాకెట్ ధర రూ.50 వేలు.. బిగ్ బాస్-8లో విచిత్ర సంఘటన..!

తెలుగు బిగ్ బాస్-8 అంతో ఇంతో పర్వాలేదు అన్నట్టే సాగుతోంది. కానీ సోషల్ మీడియాను ఊపేసేంతగా మాత్రం సాగట్లేదు. వైల్డ్ కార్డు ద్వారా గతంలో ఆడిన...

గేమ్ ఛేంజర్ కథను పవన్ కోసం రాసుకున్నాం.. దిల్ రాజు ఆసక్తికర...

ఇప్పుడు మెగా అభిమానులు మొత్తం గేమ్ ఛేంజర్ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు. అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే...

పుష్ప-2 రిలీజ్ డేట్ లో మళ్లీ మార్పు.. ఫ్యాన్స్ కు భారీ...

పుష్ప-2 కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తూ వస్తున్నారు. దాంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్...

ఊటీలో విలువైన ప్రాపర్టీ కొన్న మెగాస్టార్.. ఎన్ని కోట్లో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి తన సంపాదనను విలువైన ప్రాపర్టీలు కొనుగోలు చేయడానికి ఇన్వెస్ట్ మెంట్ చేస్తుంటారు. ఇప్పటికే తన సంపాదనను రియల్ ఎస్టేట్ తో పాటు పలు...

రాజకీయం

Pawan Kalyan: సోషల్ మీడియాలో కామెంట్స్’ పవన్ కల్యాణ్’ హ్యాష్ ట్యాగ్ వైరల్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు ఉన్న మాసివ్ ఫాలోయింగ్ తెలిసిందే. ‘సనాతన ధర్మం పరిరక్షణ’ నినాదంతో ఇప్పుడు తమిళనాడుతోసహా దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోతోంది. ఈక్రమంలో...

చెట్లు ప్రసాదంగా ఇవ్వాలన్న షియాజీ షిండే అభ్యర్థనను స్వాగతిస్తున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆలయాల్లో ప్రసాదంతో పాటు చెట్లను కూడా భక్తులకు ఇవ్వాలన్న సీనియర్ నటుడు షియాజీ షిండే ఆలోచనను స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో భక్తులకు చెట్లను...

హరియాణాలోనూ ఓడిపోయిన వైసీపీ.!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బెంగళూరుకే పరిమితమవుతుండడంతో వైసీపీ కార్యకర్తలకు ఏం పాలుపోని పరిస్థితి. తమిళ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు.. వాట్ నాట్.. చివరికి హరియాణా రాజకీయాలపైనా ప్రత్యేక శ్రద్ధ...

డిప్యూటీ సీఎం ఇలాకాలో జానీలు రెచ్చిపోతున్నారు.. యాంకర్ శ్యామల

పిఠాపురంలో బాలికపై జరిగిన అత్యాచారం ఘటనను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ప్రభుత్వంపై విరుచుకు పడింది. రాష్ట్రంలో...

బాధ్యత: పవన్ కళ్యాణ్, జగన్ మధ్య తేడా ఇదే.!

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, ఎక్కడ ఏ అధికారిక బహిరంగ సభలో అయినా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలే.! ప్యాకేజీ స్టార్, దత్త పుత్రుడు, నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు, నలుగురు...

ఎక్కువ చదివినవి

హరియాణాలోనూ ఓడిపోయిన వైసీపీ.!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బెంగళూరుకే పరిమితమవుతుండడంతో వైసీపీ కార్యకర్తలకు ఏం పాలుపోని పరిస్థితి. తమిళ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు.. వాట్ నాట్.. చివరికి హరియాణా రాజకీయాలపైనా ప్రత్యేక శ్రద్ధ...

సూర్య పాన్ ఇండియా ‘కర్ణ’ మూవీ.. క్లారిటీ వచ్చేసింది..!

ఇప్పుడు సౌత్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ ను డామినేట్ చేస్తున్నారు. ఈ విషయంలో మన తెలుగు హీరోలు అందరికంటే ముందు వరుసలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కోలీవుడ్...

ప్రభాస్, ఎన్టీఆర్ ఆకతాయిలు.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!

అవును.. ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరూ చాలా ఆకతాయిలు అంట. ఈ కామెంట్స్ చేసింది ఎవరో కాదు సౌత్ స్టార్ హీరోయిన్. మామూలు వాళ్లు ఈ కామెంట్స్ చేస్తే ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు...

బిగ్ బాస్: ఏడుపుగొట్టు మణికంఠ.. ఆపవయ్యాబాబూ.!

ఏడ్చే మగాడ్ని అస్సలు నమ్మకూడదని అంటుంటారు. అదేంటో, బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదో సీజన్‌లో ఆ ఏడుపే హైలైట్.! ఇంత బాగా ఇంకెవరూ ఏడవలేరు.. అన్న కోణంలో బహుశా నాగ...

బిగ్ బాస్: ఎనిమిది కొత్త.. ఎనిమిది పాత.! వైల్డ్ బాసూ.!

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదో సీజన్‌లో సరికొత్త సంచలనం.! ఔను, ఒకేసారి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.....