అన్నగారు వస్తారు: లిరికల్ సాంగ్ తో బజ్ పెంచిన కార్తి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,298FansLike
57,764FollowersFollow

స్టార్ హీరో కార్తి నటిస్తున్న క్రేజీ యాక్షన్–కామెడీ ఎంటర్టైనర్ “అన్నగారు వస్తారు” ఈ నెల 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది. తమిళంలో “వా వాతియార్”గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో భారీ ఎత్తున విడుదల చేస్తూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే భారీ బజ్ క్రియేట్ చేస్తోంది.

రిలీజ్ డేట్ ప్రకటించిన రోజే మూవీ నుంచి ‘అన్నగారు’ లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన చాట్‌ బస్టర్ బీట్, రాకేందు మౌళి రాసిన క్యాచీ లిరిక్స్, ఎస్.పి. అభిషేక్ – హరిప్రియ పాడిన ఎనర్జిటిక్ వోకల్స్ కలిసి పాటను మరింత లైవ్‌గా మార్చాయి.

పాటలో “అన్నగారు, అన్నగారు… ఆల్రెడీ నే రిచ్ కిడ్డు, పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశా, రాజమౌళికి ఫోన్ చేసి నా మీద బయోపిక్ తీయమంటున్న…” వంటి సరదా లైన్స్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కలర్‌ఫుల్ మేకింగ్, ఫన్ ట్రీట్మెంట్ ఈ సాంగ్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.

ఇటీవల బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేసిన టీజర్‌కు భారీ స్పందన వస్తోంది. యాక్షన్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్ కలిపిన కంటెంట్ చూసి ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ప్రొమోషనల్ మెటీరియల్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే కార్తి కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ దిశగా “అన్నగారు వస్తారు” సాగుతోంది అని చెప్పొచ్చు.

ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా కనిపిస్తున్నారు. నలన్ కుమారస్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 12న థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు “అన్నగారు వస్తారు” ఫుల్ రెడీగా ఉంది.

సినిమా

‘మీ స్వరం ఎప్పటికీ అమరం’.. జానకికి చిరంజీవి భావోద్వేగ నివాళి

లెజెండరీ గాయని ఎస్. జానకి  మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకి మరణవార్త తన హృదయాన్ని ఎంతో కలచివేసిందని పేర్కొంటూ,...

S.Janaki: చిత్రసీమలో విషాదం..! దిగ్గజ గాయని ఎస్.జానకి కన్నుమూత

S.Janaki: ప్రముఖ నేపథ్యగాయని ఎస్. జానకి కన్నుమూశారు. ఇటివల అనారోగ్యానికి గురైన ఆమె మైసూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె...

‘అందరికీ కనెక్ట్ అయ్యే కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాం’.. ‘ఓ.! సుకుమారి’పై నిర్మాత...

యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన గ్రామీణ కుటుంబ కథా చిత్రం 'ఓ.! సుకుమారి' జూలై 17న ప్రేక్షకుల ముందుకు...

“ఆ దివ్యాంగురాలికి అండగా నిలుస్తాను”.. చదలవాడ శ్రీనివాసరావు

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో చోటుచేసుకున్న దారుణ హత్యల ఘటనపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కుటుంబ...

“అఖిల్ విజయానికి నాగార్జున చేసిన కష్టమే కారణం”.. భావోద్వేగమైన శివాజీ

'లెనిన్' బ్లాక్‌బస్టర్ విజయోత్సవ వేడుకల్లో నటుడు శివాజీ చేసిన ప్రసంగం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఈ సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా...

రాజకీయం

నారా లోకేష్ సొంత నిధులతో కుట్టు మిషన్లు పంపిణీ

మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో నిర్వహిస్తున్న 'స్త్రీ శక్తి' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానికంగా మంచి ఆదరణ...

వియత్నాం బోటు ప్రమాదం.. వెంటనే రంగంలోకి దిగిన లోకేష్!

వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు చిక్కుకున్నారన్న సమాచారం అందడంతో అత్యవసరంగా అధికారులతో మాట్లాడి పరిస్థితిపై పూర్తి...

“కార్మికుల సమస్యలపై పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడతారు”.. తాళ్లూరి రామ్

జనసేన పార్టీ కార్మికులు, శ్రామికులు, ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ అన్నారు. జనసేన సభ్యత్వం పొందిన కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం...

సౌత్ కొరియాలో లోకేష్ సక్సెస్ టూర్.. 50కి పైగా కంపెనీలతో పెట్టుబడి చర్చలు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వారంరోజుల సౌత్ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసింది. భారత్-దక్షిణ కొరియా సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే...

పవన్ కళ్యాణ్‌కు శస్త్ర చికిత్స.. మూడున్నర గంటల పాటు ఆపరేషన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు శనివారం ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. రెండు భుజాల్లో తీవ్ర స్థాయిలో రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించగా, వీలైనంత త్వరగా...

ఎక్కువ చదివినవి

116 ఏళ్ల భక్తురాలి కోరిక తీర్చిన టీటీడీ.. ప్రత్యేక దర్శనంతో సత్కారం

భక్తి, సంకల్పం ముందు వయస్సు అడ్డంకి కాదని మరోసారి నిరూపించిన సంఘటన తిరుమలలో చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి...

Daily Horoscope: సింహం వారికి విజయ సూచనలు.. కుంభం వారు ఖర్చులపై నియంత్రణ అవసరం

జులై 10 , 2026 శుక్రవారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ఆధారంగా ఈరోజు (జులై 10, 2026) 12 రాశుల వారికి గ్రహస్థితులు భిన్నమైన ఫలితాలను సూచిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ...

ఇడుపు కాయితం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్‌లో థియేటర్లలోకి!

ప్రియదర్శి కథానాయకుడిగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'ఇడుపు కాయితం' విడుదలకు సిద్ధమవుతోంది. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి...

‘లెనిన్’లో చివరి 20 నిమిషాలే హైలైటా? శివాజీ పాత్రపై ఆసక్తి

అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో చివరి 20 నిమిషాలు కథను పూర్తిగా కొత్త మలుపు తిప్పేలా...

“అఖిల్ విజయానికి నాగార్జున చేసిన కష్టమే కారణం”.. భావోద్వేగమైన శివాజీ

'లెనిన్' బ్లాక్‌బస్టర్ విజయోత్సవ వేడుకల్లో నటుడు శివాజీ చేసిన ప్రసంగం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఈ సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని చెప్పిన ఆయన, అక్కినేని కుటుంబానికి...