యాక్టర్ అంజలి ఇప్పుడు మంచి జోష్ మీద ఉంది. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. పైగా ఇప్పుడు ఆమెకు మెయిన్ హీరోయిన్ పాత్రలే ఎక్కువగా దక్కుతున్నాయి. వయసు పైబడ్డ తర్వాత ఆమెకు అవకాశాలు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశమే అయినా.. ఆమె అందాలను చూస్తే అసలు వయసు అనే మాటనే గుర్తుకు రాదేమో. ఆ రేంజ్ లోనే ఆమె అందాలను మెయింటేన్ చేస్తోంది మరి. ఫైనెస్ట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆమె.. తన నటనతోనే ప్రేక్షకులను కట్టిపడేయడంలో దిట్ట. ఆమె చేసిన చాలా పాత్రలు ప్రేక్షకులకు ఇంకా అలా గుర్తుండిపోతాయి అంతే. రీసెంట్ గానే ఆమె గేమ్ ఛేంజర్ సినిమాలో నటించింది.
ఈ మూవీలో ఆమె పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. అటు తమిళ్ లో మదగజరాజ సినిమా కూడా మంచి హిట్ అయింది. దాంతో ఒకేసారి బొనాంజా దక్కింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. వాటితో త్వరలోనే ఆమె ప్రేక్షకలు ముందుకు రాబోతోంది. అటు సినిమాల్లో ఎంత బిజీగా ఉంటున్నా సరే తన అందాలను ప్రేక్షకులకు చూపిచండంలో అస్సలు ఆలస్యం చేయదు ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
మదగజరాజ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ లో భాగంగా ఈ ఫొటో షూట్ చేసింది. ఇందులో ఆమె నడుము అందాలతో పాటు ఫ్రంట్ అందాలను కూడా పరిచేసింది. దీంతో ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అయిపోతున్నాయి. ఇంత అందంగా ఉన్నావేంటి అంటూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.