Switch to English

క్రైమ్ న్యూస్: లాక్‌డౌన్‌ మళ్లీ పెంచడంతో యువతి ఆత్మహత్య

క్రైమ్ న్యూస్: మద్యం మత్తులో తండ్రిని కడతేర్చిన కొడుకు

వైన్ షాప్స్ బంద్ ఉన్నన్ని రోజులు నేరాల శాతం చాలా తాగ్గాయి. ఎప్పుడైతే వాటిని తెరిచారో మళ్ళీ నేరాలు ఘోరాలు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల హత్యలు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి గ్రామానికి చెందిన ఒక కొడుకు తాగిన మైకంలో కన్న తండ్రిని హత్య చేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే … కావలి శ్రీనివాసులు అనే వ్యక్తి మంగళవారం రాత్రి సమయంలో తాగిన మైకంలో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తండ్రి కావాలి కూర్మయ్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఆ సమయంలో శ్రీనిమాసులు సహనం కోల్పోయి తండ్రి కూర్మయ్య ను హత్య. చేశాడు. స్థానికులు బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వడం తో కూర్మయ్య మృతదేహం కు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు.

క్రైమ్ న్యూస్: లాక్‌డౌన్‌ మళ్లీ పెంచడంతో యువతి ఆత్మహత్య

క్రైమ్ న్యూస్: లాక్‌డౌన్‌ మళ్లీ పెంచడంతో యువతి ఆత్మహత్య

మూడవ విడత లాక్‌డౌన్‌ ఈనెల 18తో ముగియనుంది. అయితే కరోనా దేశంలో విజృంభిస్తున్న ఈ సమయంలో లాక్‌ డౌన్‌ ఎత్తివేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోడీ నిన్న జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ మరోమారు లాక్‌డౌన్‌ను పొడగిస్తామంటూ ప్రకటించాడు. ఆ ప్రకటనతో మనస్థాపం చెందిన యువతి ఏకంగా 15వ అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.

కృష్ణా జిల్లా నందిగామాకు చెందిన వీరవల్లిక మూడు నెలల క్రితం హైదరాబాద్‌ వచ్చింది. మణికొండలోని ల్యాంకో హిల్స్‌లో ఆమె తన బంధువుల వద్ద ఉంటుంది. తల్లి దండ్రుల వద్దకు వెళ్లేందుకు వీరవల్లిక సిద్దం అయిన సమయంలో లాక్‌ డౌన్‌ విధించారు. అప్పటి నుండి కూడా వీరవల్లిక వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాని తల్లిదండ్రులు మరియు బంధువులు ఈ సమయంలో వద్దంటూ వారించారు.

తాజాగా మరోసారి లాక్‌డౌన్‌ను పొడగించనున్నట్లుగా తెలిసిన వెంటనే ఆమె ల్యాంకో హిల్స్‌ 15వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులపై బంగతోనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. అక్కడికి అక్కడే మృతి చెందడటంతో పోస్ట్‌ మార్టం నిర్వహించి డెడ్‌ బాడీని బంధువులకు అప్పగించారు.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

చంద్రన్న ఛలో అమరావతి.. పార్టీ శ్రేణుల్లో ఏదీ ఆ ఉత్సాహం.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాదాపు రెండు నెలల విరామం తర్వాత అమరావతికి రానున్నారు. హైద్రాబాద్‌లోని తన ఇంటి నుంచి ఈ రోజు ఉదయమే బయల్దేరారాయన అమరావతికి రోడ్డు మార్గం ద్వారా....

క్రైమ్ న్యూస్: గొడవలతో భార్య భర్తల ఆత్మహత్య, 9 నెలల చిన్నారిని కూడా..!

మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. డోర్నకల్‌ మండలం మన్నెగూడెంకు చెందిన రాంబాబు మరియు ఆయన భార్య కృష్ణవేణిలు ఆత్మహత్య చేసుకున్నారు. వారితో పాటు 9 నెలల చిన్నారిని కూడా వారు చంపేశారు. ఈ...

కరోనా అలర్ట్‌: తెలుగు రాష్ట్రాలు చాలా చాలా బెటరేగానీ.??

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. ప్రతిరోజూ 50 కేసులకు అటూ ఇటూగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. పొరుగున వున్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలే కాదు, ఒరిస్సాలోనూ కేసుల...

టీం సేఫ్టీ కోసం అల్లు అర్జున్ డేరింగ్ స్టెప్.!

ఇండస్ట్రీ హిట్ 'అల వైకుంఠపురములో', బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నఅల్లు అర్జున్, సుకుమార్ కలిసి సినిమా చేయనున్నారు అనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఈ సినిమా ఫస్ట్...

చైనా చిచ్చు.. భారత్ పై నేపాల్ ఓవరాక్షన్

కరోనా వైరస్ కు జన్మస్థానమైన చైనా కంటే, లక్షలాది కేసులతో అతలాకుతలమైన ఇటలీ కంటే భారత్ వల్లే తమకు ముప్పు ఎక్కువగా ఉందంటూ నేపాల్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చైనా, ఇటలీ నుంచి...