Switch to English

తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు.. ఏపీలో ఏవీ ఎక్కడ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. విభజన చట్టం ప్రకారం, అదే రోజు రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకటి పాత పేరుతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అయితే, ఇంకోటి తెలంగాణ. ఆ లెక్కన, జూన్‌ 2 , రెండు తెలుగు రాష్ట్రాలకు ఆవిర్భావ దినోత్సవం కిందనే భావించాల్సి వుంటుంది.

కానీ, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితులు వేరు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్‌ 8వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. జూన్‌ 2 నుంచి 8వ తేదీ వరకు పలు కార్యక్రమాలు (నిరసనల్లాంటివి) చంద్రబాబు చేయించేవారు అధికారికంగా. విభజన గాయాల్ని పదే పదే గుర్తు చేయడానికన్నమాట ఈ కార్యక్రమం.

ఇక, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ సర్కార్‌, జూన్‌ 2వ తేదీకి ఎలాంటి ప్రత్యేకతనూ ఆపాదించడంలేదు. నిజానికి, మద్రాసు రాష్ట్రం నుంచి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ విడిపోయింది అక్టోబర్‌ 1న. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానంతో ఆంధ్ర రాష్ట్రం సిద్ధించింది. ఆ తర్వాత, నవంబర్‌ 1న అప్పటి హైద్రాబాద్‌ రాష్ట్రం (ప్రస్తుత తెలంగాణ) కలవడంతో.. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.. ఈ క్రమంలో తెలుగు ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు.. ఇవన్నీ చూశాం. అవన్నీ గతం.

ఆరేళ్ళయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయి. ఈ ఆరేళ్ళలో తెలంగాణ రాష్ట్రం అనూహ్యమైన అభివృద్ధిని సాధించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇందులో అతి ముఖ్యమైన ఘనతగా చెప్పుకోవచ్చు. వరుసగా రెండో సారి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణలోనూ రాజకీయాలున్నాయి.. రాజకీయ పార్టీల మధ్య రాజకీయ పోరు వుంది. కానీ, అది అభివృద్ధికి ఆటంకంగా మాత్రం మారలేదు. కాళేశ్వరం విషయంలో ఎంత యాగీ జరిగిందో చూశాం.

మరి, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ఎందుకు ఆగిపోయింది.? అమరావతి ఎందుకు పూర్తవలేదు.? పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిర్మాణం పూర్తి చేసుకోలేదు.? ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు.? దేశంలో ఎక్కడా లేని దిక్కుమాలిన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లోనే వున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా రాష్ట్రాన్ని పరిపాలించిన, పరిపాలిస్తున్న పార్టీలు భావిస్తుండడమే ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత దుస్థితికి కారణం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...