Switch to English

నాపై తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకు వెళ్తా

మా ఎన్నికల్లో ఈసీ మెంబర్‌ గా పోటీ చేసిన జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ అనూహ్యంగా ఓటమి పాలవ్వడం ఆమె అభిమానులకు చాలా ఆందోళన కలిగించింది. అయితే ఆమె ఓటమి అనూహ్య పరిణామాల మద్య జరిగింది. ఆదివారం రాత్రి ఆమె గెలిచినట్లుగా వార్తలు వచ్చాయి. ఆమెకు స్పష్టమైన మెజార్టీ ఉందని అంతా అన్నారు. అదే సమయంలో ఆమె గిలిచినట్లే అంటూ కొందరు ప్రకటించారు. కాని సోమవారం విడుదల అయిన ఫలితాల్లో ఆమె ఓడినట్లుగా నిర్థారించారు. ఆమె ఓటమి ప్రకటనతో అంతా కూడా అవాక్కయ్యారు. బ్యాలట్‌ పేపర్స్ ఇంటికి తీసుకు వెళ్లారు అనే అనుమానాలను ఆమె వ్యక్తం చేసింది.

ప్రకాష్‌ రాజ్ ప్యానల్‌ తరపున పోటీ చేసిన ఆమె ఓడి పోయినా కూడా మీడియా ముందుకు వచ్చింది. ప్రకాష్‌ రాజ్ ప్యానల్‌ నుండి గెలిచిన ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేసేందుకు సిద్దం అయ్యారు. నిన్నటి ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్‌ లో అనసూయ పాల్గొంది. ఆ సమయంలో అనసూయ మాట్లాడుతూ నేను కనుక జర్నలిస్ట్‌ అయ్యి ఉంటే న్యూస్ రిపోర్ట్‌ చేస్తాను కాని నేను న్యూస్‌ ను కుక్‌ చేయను అంది. కొందరు కావాలని నాపై వార్తలు రాస్తున్నారు. గెలిచినా ఓడినా కూడా నేను మా కోసం పని చేసేందుకు సిద్దంగా ఉన్నాను. నా పై తప్పుడు వార్తలు రాస్తే ఖచ్చితంగా వారిపై కోర్టుకు వెళ్తాను అంటూ హెచ్చరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్...

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ...

బిగ్ బాస్ 5: ప్రియా వల్ల సన్నీ ప్రవోక్ అయిపోయాడా? –...

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్,...

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

రాజకీయం

పచ్చ పైశాచికానందం.. అందుకే జనసేనపై దుష్ప్రచారం.!

తాను నాశనమైపోతూ, ఇతరుల్ని నాశనం చేయడం ద్వారా పైశాచికానందం పొందుతుంటారు కొందరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది భస్మాసురహస్తం.. అనేది ఇందుకే. ఏ పార్టీతో అంట కాగితే ఆ పార్టీని నాశనం చేయడం...

షర్మిల ప్రజా ప్రస్థానం 400 రోజులు.. 4 వేల కి.మీ

వైఎస్సార్‌ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను...

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.....

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

‘మా’ యుద్ధం: ‘వేటు’ షురూ చేయనున్న మంచు విష్ణు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నాడట తాజా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ విషయాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించాడు. ఓ జర్నలిస్టు, డబ్బింగ్ సినిమాలు నిర్మించి, అందులో ఓ పాటలో...

ఎక్కువ చదివినవి

బాలయ్యతో అన్ స్టాపబుల్ ను లాంచ్ చేసిన ఆహా

తెలుగు ప్రేక్షకులకు చాలా చేరువైంది ఆహా. అందుబాటులో ఉండే ధరతో పాటు కంటెంట్ విషయంలో రాజీపడని తత్వంతో ఆహా ప్రేక్షకుల్లోకి బాగానే చొచ్చుకుపోగలిగింది. రెగ్యులర్ గా సినిమాలతో పాటు వివిధ రకాల షోస్,...

జార్వో ఈసారి ఫుట్‌ బాల్ మైదానంలో..!

భారత్ ఇండ్లాండ్‌ జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో పదే పదే గ్రౌండ్‌ మద్యలోకి ఇండియా జెర్సీలో వచ్చిన ప్రాంక్ యూట్యూబర్ జార్వో గుర్తున్నాడు కదా.. అతడి వల్ల ఆట పలు సార్లు...

మాజీ సీఎం స్మారక చిహ్నంకు జనసేన కోటి నిధి

పవన్‌ కళ్యాణ్ అమరులను గుర్తు చేసుకోవడంలో ముందు ఉంటారు. గొప్ప వారి అడుగు జాడల్లో నడిచేందుకు గాను వారి యొక్క జ్ఞాపకాలు ఉండాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ...

మంచు విష్ణును పట్టించుకోని పవన్‌ కళ్యాణ్‌

మా అధ్యక్షుడిగా ఎన్నిక అయిన మంచు విష్ణు ఆ తర్వాత మెగా కాంపౌండ్ గురించి కాస్త సీరియస్ గా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మోహన్ బాబు కూడా మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ...

ఇలాంటి డ్రస్ లు వేయడం ఎందుకు.. ఇబ్బంది పడటం ఎందుకు?

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అషు రెడ్డి. అప్పట్లో జూనియర్ సమంత అంటూ పేరు దక్కించుకుంది. డబ్ స్మాష్ వీడియోలతో అత్యధికంగా పాపులర్ అయ్యింది ఎవరయ్యా అంటే ఈమె...