Switch to English

Anasuya : పిక్ టాక్ : జబర్దస్త్‌ అందాల అనసూయ చీర కట్టు అదరహో

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,389FansLike
57,764FollowersFollow

Anasuya : జబర్దస్త్‌ యాంకర్‌ గా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ అనసూయ. ఇద్దరు పిల్లలు అయ్యి… వారు పెద్ద వారు అయిన తర్వాత కూడా హీరోయిన్‌ రేంజ్ అందాల ఆరబోత చేస్తూ అనసూయ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఐటం సాంగ్స్ తో పాటు సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తోంది.

యాంకర్ గా సుదీర్ఘ కాలం అనుభవం ఉన్న అనసూయ ఈ మధ్య కాలంలో యాంకరింగ్‌ కు దూరం అయ్యింది. తాజాగా సినిమాలకే పూర్తిగా సమయం కేటాయించింది. చీర కట్టులో అందాల విందు చేస్తుంది. తాజా ఫోటోలతో అనసూయ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చీర కట్టు లో హీరోయిన్‌ మాదిరిగా ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్‌ లో అందాల విందు చేస్తే కచ్చితంగా ముందు ముందు ఈమెకు మరిన్ని ఐటం సాంగ్స్ లో చేసే అవకాశాలు వస్తాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పిక్ టాక్ : జబర్దస్త్‌ అందాల అనసూయ చీర కట్టు అదరహో పిక్ టాక్ : జబర్దస్త్‌ అందాల అనసూయ చీర కట్టు అదరహో పిక్ టాక్ : జబర్దస్త్‌ అందాల అనసూయ చీర కట్టు అదరహో పిక్ టాక్ : జబర్దస్త్‌ అందాల అనసూయ చీర కట్టు అదరహో పిక్ టాక్ : జబర్దస్త్‌ అందాల అనసూయ చీర కట్టు అదరహో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Akira Nandhan: మోదీతో అకీరా నందన్.. భావోద్వేగమైన రేణూ దేశాయ్

Akira Nandhan: ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన పవన్ కల్యాణ్ మరునాడే ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు...

MEGA family: ‘అపూర్వ ఘట్టం..’ కళ్లు చెమర్చుతున్న మెగా ఫ్యామిలీ వీడియో

TELUGU BULLETIN SPECIAL STORY MEGA family: ఓ మనిషికి ఎవరెంత భరోసా ఇచ్చినా.. చుట్టూ ఉన్నవారు అభిమానించినా.. సమాజమే ఆత్మీయత చూపినా.. “కుటుంబం” ఇచ్చే భరోసా...

మెగానుబంధం: అన్నయ్య చిరంజీవికి జనసేనాని పాదాభివందనం.!

జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన సోదరుడు ‘పద్మవిభూషణ్’, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. సతీమణి అన్నా లెజ్‌నెవా, తనయుడు...

Chandrika Ravi: సెక్సీ అందాల చంద్రికా రవి.. కుర్రకారుకు నిద్రలు కరువే..

Chandrika Ravi: చంద్రికా రవి.. మత్తు కళ్ల సుందరి.. నాజూకు వంపుల వయ్యారి.. కిక్కెక్కించే అందం.. సెక్సీ సోయగం.. ఇలా ఎన్ని పేర్లైనా పెట్టించగలిగే అందం...

మ‌న‌మే ప్రీ-రిలీజ్ ఈవెంట్.. సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తున్న తాజా చిత్రం మ‌న‌మే జూన్ 7న రిలీజ్ కు రెడీ అయ్యింది. ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య తెర‌క‌క్కిస్తున్న...

రాజకీయం

‘చిరు’దైవం.! పవన్ కళ్యాణ్ కొత్తగా ఏం చేశాడని.?

ఆనంద భాష్పాలు.. ఔను, అభిమానులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఎవర్ని కదిలించినా, ‘జీవితంలో ఇంతకు మించిన హై.. ఇంకేముంటుంది.?’ అన్న మాటే వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిస్తే, అన్నయ్యకు...

Akira Nandhan: మోదీతో అకీరా నందన్.. భావోద్వేగమైన రేణూ దేశాయ్

Akira Nandhan: ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన పవన్ కల్యాణ్ మరునాడే ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ తండ్రి పవన్ తోనే...

జనసేనపై వైసీపీ ‘జేజేఎస్పీ’ కుట్రలు బహిర్గతం.!

జనసేన పార్టీని దెబ్బ తీసే క్రమంలో, ‘జాతీయ జన సేన పార్టీ’ని తెరపైకి తెచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. జాతీయ జన సేన పార్టీ ఏంటో, ఆ పార్టీ నాయుకులెవరో.. ఎవరికీ తెలియదు....

కూటమి విజయం… టాలీవుడ్ కష్టం తీరినట్టేనా!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో జోష్ నెలకొంది. అంతేకాకుండా టాలీవుడ్ లోనూ కూటమి విజయాన్ని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. గత...

Pawan Kalyan: భార్య, కుమారుడితో మోదీని కలిసిన పవన్.. ఫొటో వైరల్

Pawan Kalyan: సినిమాల్లో తాను పవర్ స్టార్ అయితే.. రాజకీయాల్లో గేమ్ చేంజర్ అని యావత్ ప్రజానీకానికీ ఒక్క 2024 ఎన్నికల ఫలితాలతో నిరూపించేశారు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఎన్నికల్లో కూటమి...

ఎక్కువ చదివినవి

వైసీపీ అయోమయం: మోసం చేసింది ప్రజలా.? ఈవీఎంలా.?

గెలిస్తే, తమ ఘనత.! ఓడితే మాత్రం, ప్రజలు మోసం చేసినట్లు.! ‘మోసపోయాం. మోసం చేశారు. కానీ, అలా చెప్పడానికి ఆధారాల్లేవు. ఏం జరిగిందో దేవుడకి మాత్రమే తెలుసు..’ అంటూ నిన్న వైఎస్ జగన్...

Election Results: బిగ్ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలు.. ఏఏ సినిమా ధియేటర్లలో తెలుసా..

Election Results: జూన్ 1న జరుగబోయే చివరి దశ పోలింగ్ తో దేశంలో ఎన్నికల సందడి ముగియనుంది. దీంతో యావత్ దేశం జూన్ 4న వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాల (...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 07 జూన్ 2024

పంచాంగం తేదీ 07- 06-2024, శుక్రవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:33 గంటలకు తిథి: శుక్ల పాడ్యమి సా.4.42 వరకు, తదుపరి...

బిగ్ క్వశ్చన్: ఆంధ్ర ప్రదేశ్ నుంచి వైసీపీ ‘ఎగ్జిట్’ అయిపోయినట్లేనా.?

ఎగ్జిట్ పోల్ అంచనాలు బయటకు వచ్చేశాయ్. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం తప్పదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలూ తేల్చి చెప్పాయి. ఒకట్రెండు సర్వేలు...

సజ్జల బుకాయింపు: మేం ఎవర్నీ ఓడిస్తామని చెప్పలేదు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వై నాట్ 175 అంటే ఏంటి.? కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్.. సహా, విపక్షం నుంచి ఎవరూ గెలవరనే కదా.! ‘కుప్పంలో...