Switch to English

ఇక క్రికెట్ సైతం షా కనుసన్నల్లోనే..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి రావడమే కాకుండా దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో కాషాయజెండా పాతుకుంటూ వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి దృష్టి క్రికెట్ పైనా పడింది. భారత్ లో క్రికెట్ కార్యకలాపాలు చూసే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని హస్తగతం చేసుకునే పనిని దాదాపు విజయవంతంగా పూర్తి చేశారు.

బీసీసీఐ అధ్యక్షుడిగా బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ పగ్గాలు చేపట్టడం ఇక లాంఛనమే. అయితే, దీని వెనుక చాలా మంత్రాంగమే నడిచింది. బీసీసీఐ ఎన్నికల వ్యవహారం మొత్తాన్ని అమిత్ షా నడిపించారని టాక్ వినిపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పట్ల సానుకూలంగా ఉండే గంగూలీ.. ఇటీవల కాలంలో బీజేపీకి అనుకూలంగా మారడం వెనుక ఇదే కారణమని తెలుస్తోంది.

దాదాను బీసీసీఐ పీఠంపై కూర్చోబెట్టి తన వాళ్లతో చక్రం తిప్పాలని షా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో దాదాకు ఎవరూ పోటీ లేకుండా చూశారు. అంతేకాకుండా తన కుమారుడు జయ్ షాని బీసీసీఐ కార్యదర్శిగా, కేంద్ర సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ ను కోశాధికారిగా ఎంపిక చేశారు. కీలక పదవుల్లో దక్షిణాది ప్రాతినిధ్యమే లేకుండా చూడటంలో షా విజయవంతమయ్యారు.

ఈ విషయంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు క్రికెట్ బోర్డుల నుంచి కనీసం ఒక్కరినైనా బీసీసీఐకి పంపాలని ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇందుకోసం వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా లాబీయింగు కూడా చేయించినట్టు సమాచారం. అయితే, షా మాత్రం వేటినీ పట్టించుకోకుండా తాను అనుకున్నవారినీ, అందునా ఉత్తరాదివారితోనే బోర్డు కీలక పదవులను నింపేశారు.

ఇప్పటికే దక్షిణ భారతంపై ఉత్తర భారత ఆధిపత్యం కొనసాగుతోందనే ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో తాజా నియమాకాలు అందుకు మరింత ఊతమిచ్చేలా కనిపిస్తున్నాయి. ఇకపై భారత క్రికెట్ కూడా షా కనుసన్నల్లోనే ఉండనుంది అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదేమో.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...

Lokesh Kanagaraj: రొమాంటిక్ సాంగ్ లో లోకేశ్ కనగరాజ్.. వీడియో వైరల్

Lokesh Kanagaraj: ఖైదీ, విక్రమ్ సినిమాలతో టాప్ రేంజ్ కి వెళ్లిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ప్రస్తుతం ఆయన నటుడిగా మారారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్...

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో యమధీర ఈ నెల 23న

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్న తొలి...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో రాధిక శరత్ కుమార్

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదల చేసింది. 15 మందితో ఈ లిస్టు ని విడుదల చేయగా.. తమిళనాడులో 14, స్థానాలకు పుదుచ్చేరిలో...