Switch to English

‘వి’, ‘రెడ్‌’లకు అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌

కరోనా లాక్‌ డౌన్‌తో థియేటర్లు మూత పడి సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. ప్రతి సంవత్సరం వేసవి సీజన్‌లో చిన్నా పెద్ద కలిపి కనీసం రెండు డజన్ల సినిమాలు విడుదల అవుతాయి. అందులో కనీసం పది వరకు స్టార్‌ హీరోల సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయి. కాని కరోనా కారణంగా ఈ సమ్మర్‌ పూర్తిగా వృదా అవుతోంది. ఈ నెల మొత్తం కూడా లాక్‌ డౌన్‌ కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మే జూన్‌ లో కూడా థియేటర్లు ఓపెన్‌ అవుతాయి.. పరిస్థితులు సాదారణ స్థితికి వస్తాయి అని ఎవరు నమ్మకంగా చెప్పలేక పోతున్నారు.

థియేటర్లు ఓపెన్‌ అయ్యే పరిస్థితి లేకపోవడం, చిన్న సినిమాలను ఇంకా విడుదల చేయలేకుండా ఉంచడం వృదా అనే ఉద్దేశ్యంతో కొందరు చిన్న సినిమాలను నేరుగా అమెజాన్‌లో లేదంటే మరేదైనా ఓటీటీలో స్ట్రీమ్‌ చేస్తున్నారు. ఈమద్య కాలంలో అమెజాన్‌ వ్యూవర్‌షిప్‌ అనూహ్యంగా పెరిగింది. దాంతో పెద్ద ఎత్తున అమెజాన్‌కు ఆదాయం వస్తున్నట్లుగా మార్కెట్‌ వర్గాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా థియేటర్లలో విడుదల కాని స్టార్‌ హీరోల పెద్ద సినిమాలను కూడా విడుదల చేసేందుకు అమెజాన్‌ రెడీ అవుతోంది.

సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘వి’ ఇంకా ‘రెడ్‌’ చిత్రాలకు అమెజాన్‌ వారు భారీ ప్రైజ్‌ ను ఆఫర్‌ చేశారట. వి సినిమాకు 30 కోట్ల రూపాయలను ఇంకా రెడ్‌ సినిమాకు పాతిక కోట్ల వరకు అమెజాన్‌ వారు ఆఫర్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

అమెజాన్‌ ఇచ్చే మొత్తం ఇంకా శాటిలైట్‌ రైట్స్‌ ద్వారా వచ్చే మొత్తం కలిపితే రెండు సినిమాలకు కూడా బడ్జెట్‌ను మించి వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయినా కూడా నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఒకవేళ ఈ రెండు సినిమాలు కనుక నేరుగా ఓటీటీలో విడుదల అయితే పెద్ద సంచలనమే అనుకోవాలి. ఈ రెంటితో ఆగకుండా చాలా సినిమాలు కూడా నేరుగా విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

5 మీటర్ల దూరంలో తెగిపడ్డ తల

మెదక్ జిల్లాలో దారుణం యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ లో దుర్గయ్య తల తెగి 5 మీటర్ల దూరంలో పడటం స్థానికంగా కలకలం రేపింది. పెద్ద శంకరం పేట మండలం ఉత్తలూరు గ్రామానికి...

ప్రభాస్ – పూరి.. జరిగే పనేనా?

దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఫ్యాన్స్ విషయంలో కొదవ లేదు. ప్రతీ స్టార్ హీరో అభిమాని పూరిని కూడా అభిమానిస్తాడు. తమ హీరోకు పూరి ప్లాప్ ఇచ్చినా సరే మరోసారి తనతో కలిసి...

టీటీడీ భూముల అమ్మకంపై వైసీపీ ‘రివర్స్‌ గేర్‌’ వెనుక.!

‘అవి నిరర్ధక ఆస్తులు.. చిన్న చిన్న భూములు కావడంతో అన్యాక్రాంతమవుతున్నాయి.. కబ్జాలనుంచి వాటిని రక్షించడం వీలు కావడంలేదు. ఈ క్రమంలో వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటే తప్పేంటి.?’ ఓ మంత్రిగారు చెప్పిన మాట...

ఫ్లాష్ న్యూస్: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు, ముగ్గురు మృతి

విజయవాడ, హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీ యాక్సిడెంట్‌ జరిగింది. నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఆగి ఉన్న ధాన్యం లారీని వెనుక నుండి వచ్చి కారు ఢీ...

చైనా ఆరు రోజుల ఆలస్యం.. ప్రపంచం అల్లకల్లోలం!

ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా వైరస్ కు కారణం ఎవరు అని అడిగితే.. ఠక్కున చైనా అనే సమాధానమే వస్తుంది. కావాలనే సృష్టించారో లేక ప్రపంచం కర్మ కొద్దీ వచ్చిందో అనే విషయాన్ని...