అల్లు అర్జున్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఏదో ఒక టాపిక్ తో ట్రెండ్ అవుతూనే ఉంటారు. ఆ మధ్య తన పాప అల్లు అర్హ తో ఆట ఆడుకుంటూ ఒకసారి.. పాప అల్లు అర్హ రైమ్స్ చెప్తున్నప్పుడు మరో సారి ఇలా ఏదో ఒక విధంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఉంటూనే ఉన్నాడు. తాజాగా తన భార్య స్నేహ పుట్టిన రోజు సందర్భంగా ప్రేమగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి వార్తల్లో నిలిచాడు.
క్యూటీ అంటూ భార్యని పిలుస్తూ పుష్ప రాజ్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. స్నేహ పుట్టిన రోజు సందర్భంగా గోల్డెన్ టెంపుల్ సందర్శించిన అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. వచ్చే నెలలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్న విషయం తెలిసిందే. పుష్ప తర్వాత బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అందుకే పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. వెయ్యి కోట్ల మూవీగా పుష్ప 2 ని తీసుకు రావాలని బన్నీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
45658 130070Private Krankenversicherung – Nur dann, wenn Sie sich fr die Absicherung ber die Rentenversicherung entschieden haben, dann knnen Sie sich sicher sein, dass Sie im Alter so viel Geld haben, damit Sie Ihren Lebensstandard halten knnen. 110834
960465 366428I dont normally check out these kinds of web sites (Im a pretty shy person) – but even though I was a bit shocked as I was reading, I was undoubtedly a bit excited as nicely. Thanks for giving me a big smile for the day 593641
362587 264916wohh precisely what I was searching for, thankyou for putting up. 442241
714157 254974This web internet site is truly a walk-through for all with the info you wanted about this and didnt know who to ask. Glimpse here, and youll surely discover it. 511711