ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సన్నిహితుల్ని ఎంతో అప్యాయంగా చూసుకుంటా రనే విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో తన బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ నిర్మాత బన్నీ వాసు పుట్టిన రోజు సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ప్రతి ఏడాది ఈరోజున అల్లు అర్జున్, బన్నీవాసును స్వయంగా కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతుంటారు.
కానీ ఈసారి పని రీత్యా బాంబెలో ఉన్నారు బన్నీవాస్. అయినప్పటికీ బాంబే వెళ్లి మరీ తన బెస్ట్ ఫ్రెండ్ బన్నీవాసుకి బర్త్ డే విషెస్ తెలిపి, ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు అల్లు అర్జున్. 22 ఏళ్లుగా వీరిద్దరి స్నేహం కొనసాగుతోంది. అల్లు అర్జున్ తో పాటు తన తనయడు అయాన్, ప్రముఖ నిర్మాతలు, యూవీ క్రియేషన్స్ వంశీ, కేధార్ లు కూడా బన్నీ వాసుని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఎంతో బిజీగా ఉండే అల్లు అర్జున్ తన కోసం స్వయంగా బాంబే వచ్చి మరి ఈ విధంగా బర్త్ డే విషెస్ తెలుపడం పట్ల, నిర్మాత బన్నీవాస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తనతో పాటు తన చుట్టూ ఉన్నవారు కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనుకుంటూ ఉంటారని బన్నీవాసు అన్నారు.
827098 299086This really is a great subject to talk about. Sometimes I fav stuff like this on Redit. This post probably wont do well with that crowd. I will likely be certain to submit something else though. 212478
405079 40790Thank you for sharing with us, I conceive this website truly stands out : D. 361578
862874 908160I discovered your blog post internet website on the search engines and appearance several of your early posts. Always sustain the top notch operate. I additional the Feed to my MSN News Reader. Seeking forward to reading significantly far more on your part down the line! 646367
65844 165169i was just browsing along and came upon your internet site. just wantd to say great job and this post genuinely helped me. 545857