బన్నీ ప్లాన్ చేస్తున్నది .. పాన్ ఇండియా సినిమానే !!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,456FansLike
57,764FollowersFollow

పాన్ ఇండియా సినిమా .. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. పాన్ ఇండియా సినిమా అంటే .. ఒక భాషలో తెరకెక్కిస్తున్న చిత్రాన్ని మిగతా దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేయడం. బాహుబలి తో ఈ తరహా సినిమాలకు కొత్త ఉత్సాహం వచ్చింది. బాహుబలి తరువాత ఇప్పటికే చాలా సినిమాలు పాన్ ఇండియన్ సినిమాలుగా అవతరించాయి. లేటెస్ట్ గా విడుదలైన సాహో , సుదీప్ పహిల్వాన్, ఇప్పుడు సైరా ఇలా అన్నమాట. తాజాగా అల్లు అర్జున్ కూడా అలాంటి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం తెలుగు, మలయాళ భాషల్లో హీరోగా మంచి క్రేజ్ ఉన్న బన్నీ నెక్స్ట్ ఫోకస్ బాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మన తెలుగు హీరోలు .. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు అటు బాలీవుడ్ లోకూడా క్రేజ్ తెచ్చుకునే పనిలో ఉన్నారు. ప్రభాస్ అయితే ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా నిలబడ్డాడు. ఇప్పుడు అదే కోవలో అల్లు అర్జున్ ఫోకస్ పెట్టాడు.

Also Read: షాక్ : బన్నీ సినిమా ఆగిపోయిందా ?

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురం లో సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా బాలీవుడ్ లో చేయాలనీ ప్రయత్నాల్లో వేగం పెంచాడు. ఇప్పటికే ముంబై వెళ్లి .. అక్కడ పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు. తన దగ్గరికి వస్తున్న దర్శకులకు కూడా ఒక్క తెలుగు మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని కాదు హిందీ భాషను కూడా దృష్టిలో పెట్టుకుని కథలు సిద్ధం చేయమని చెప్పాడట. ఇప్పుడు అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ పై సీరియస్ గా ఉన్నాడని టాక్.

9 COMMENTS

సినిమా

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు...

రాజకీయం

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

పెట్రోల్ పొదుపునకు కాన్వాయ్ సగం తగ్గించిన పవన్ కళ్యాణ్

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ప్రధాన మంత్రి Narendra Modi సూచించిన పొదుపు చర్యలకు మద్దతుగా...

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....

ఎక్కువ చదివినవి

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రేమ్ కుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం...

కలెక్టర్ల మీట్‌లో ప్రభుత్వ పనితీరుపై చంద్రబాబు పవర్ పాయింట్

అమరావతిలో జరుగుతున్న 7వ కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల పురోగతి వంటి అంశాలపై విస్తృత ప్రెజెంటేషన్...

గుర్రపు స్వారీలో విజయ్ దేవరకొండ కష్టాలు.. ‘రణబాలి’ బర్త్ డే గ్లింప్స్ వైరల్

విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “రణబాలి” నుంచి విడుదలైన బర్త్ డే స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో...

కూటమి ప్రభుత్వం 23 నెలలు.. 100 విజయాల జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 23 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సాధించిన “100 విజయాలు” పేరుతో విస్తృత నివేదికను విడుదల చేసింది. సంక్షేమం, సామాజిక భద్రత, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు,...

గ్రామాల అభివృద్ధికి జాతీయ గుర్తింపు.. ఏపీకి మరో గౌరవం

ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి రంగంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2025 మరియు...