Allu Arjun: అమాంతం పెరిగిన బన్నీ బ్రాండ్ వాల్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,633FansLike
57,764FollowersFollow

Allu Arjun: ‘పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. ఇదే దూకుడుతో బన్నీ మరో అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యంత బ్రాండ్ వాల్యూ కలిగిన అగ్రశ్రేణి 25 మంది జాబితాలో అల్లు అర్జున్ తొలిసారి చోటు దక్కించుకున్నారు. 2022 ఏడాదికి గాను ‘సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూయేషన్ స్టడీ’ నివేదికను ఆర్థిక సలహాల సంస్థ క్రోల్ ఇటీవలే విడుదల చేసింది. ఇందులో అగ్రశ్రేణి 25 మంది ప్రముఖుల బ్రాండ్ విలువ 160 కోట్ల డాలర్ల మేరకు ఉంది. 2021 తో పోలిస్తే ఇది 29.1% ఎక్కువ .

ఈ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రన్ వీర్ సింగ్ రూ. 1500 కోట్లు (18 కోట్ల డాలర్లు) తో మొదటి స్థానంలో నిలిచారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రూ.1450 కోట్లు (17.69 కోట్ల డాలర్లు) రెండో స్థానంలో ఉన్నారు. అక్షయ్ కుమార్ రూ.1260 కోట్లు (15.36 కోట్ల డాలర్లు), అలియా భట్ రూ.850 కోట్లు (10.29 కోట్ల డాలర్లు) దీపికా పదుకొనే రూ. 680 కోట్లు (8. 29 కోట్ల డాలర్లు) ఉన్నారు.

అల్లు అర్జున్ రూ.260 కోట్లు (3.14 కోట్ల డాలర్లు) బ్రాండ్ విలువతో 20వ స్థానంలో నిలిచారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రూ. 219 కోట్లతో 23వ స్థానంలో ఉండగా..సినీనటి రష్మిక మందన్న రూ. 209 కోట్లు బ్రాండ్ విలువతో 25 వ స్థానంలో నిలిచారు. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా తొలిసారి ఈ జాబితాలో చోటు సంపాదించడం విశేషం.

7 COMMENTS

సినిమా

అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సినీ రంగ స్పెషల్ అవార్డులు–2025 సందర్భంగా పలువురు ప్రముఖులకు గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy అవార్డు...

విశాల్ ‘మొగుడు’గా మాస్ ఎంటర్‌టైనర్… సుందర్ సి హ్యాట్రిక్ టార్గెట్

తమిళ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న తాజా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ‘మొగుడు’ అనే టైటిల్ ఖరారైంది. గతంలో...

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి గద్దర్ అవార్డుల్లో డబుల్ గౌరవం

తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ ప్రకటించిన ప్రతిష్టాత్మక Telangana Gaddar Film Awardsల్లో The Great Pre Wedding Show చిత్రానికి రెండు అవార్డులు...

Chiranjeevi: రెండు లెజండరీ అవార్డుల.. ‘త్రినేత్రుడు’

Chiranjeevi: ‘తెలుగు సినిమాకి రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎన్నార్ అయితే.. మూడో కన్ను చిరంజీవి’. భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఎప్పుడూ చెప్పే మాట. సినీ...

Varalakshmi: కథపై ఆయన వ్యాఖ్యలు సరికాదు: వరలక్ష్మీ శరత్ కుమార్

Varalakshmi: వరలక్ష్మీ శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సరస్వతి'. సినిమా కథ విషయంలో ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ చేసిన ఓ ట్వీట్...

రాజకీయం

ఇంటి కోసం పోరాటం… మహిళకు న్యాయం

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఒక మహిళ తన ఇంటిని తిరిగి పొందేందుకు చేసిన పోరాటానికి చివరికి న్యాయం లభించింది. అప్పుల పేరుతో జరిగిన అన్యాయానికి చెక్ పెట్టుతూ జిల్లా కలెక్టర్ హిమాన్షు...

సోషల్ మీడియాపై కొత్త చట్టం తీసుకురానున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వార్తలు, సమాచారంపై నియంత్రణ కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి Revanth Reddy తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ప్రజలు ఫిర్యాదు చేసే...

మహిళల శక్తికి వేనవేల వందనాలు: నారా లోకేష్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh మహిళల శక్తి, సహనం, ప్రేమకు వేనవేల వందనాలు తెలుపుతూ ప్రత్యేక సందేశం ఇచ్చారు. మహిళలు కుటుంబం, సమాజం,...

ఏపీ మహిళలకు విజయోత్సవ దినమా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రగతిని సమీక్షించుకోవడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంప్రదాయం. మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో వారి సాధికారత కోసం అవసరమైన...

నువ్వా? నేనా?: పవన్, లోకేష్ లలో ఎవరు కాబోయే ముఖ్యమంత్రి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపేలా కొన్ని వ్యాఖ్యలు, ప్రచారాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నాయకత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంపై లక్ష్యంగా చేసుకుని కొన్ని  వర్గాల నుంచి కొన్ని...

ఎక్కువ చదివినవి

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే పాటలు హిట్ అయితే ఆ సినిమాపై...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు. ఏజీఎస్ సినిమాస్ గ్రూప్ యజమాని కల్పాత్తి...

లిక్కర్ స్కామ్‌లో భారీ చర్యలు.. రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ, కేసిరెడ్డి...

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ,...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....