Allu Arjun: అల్లు అర్జున్.. ఇప్పుడు పేరు కాదు.. అదొక ‘బ్రాండ్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,456FansLike
57,764FollowersFollow

Allu Arjun: సినీ పరిశ్రమలో హీరోల వారసులు చాలామందే ఉన్నారు. హీరోల కుమారులు కాకుండా పరిశ్రమలో నిర్మాత, దర్శకుల వారసులకూ కొదవలేదు. అటువంటి హీరోల్లో ఒకరు అల్లు అర్జున్. అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందిన గీతా ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు. ఘనమైన వారసత్వంతో 22ఏళ్ల క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ నేడు స్టార్ హీరో. తెలుగు, దక్షిణాది కాదు ఏకంగా జాతీయస్థాయిలో. గంగోత్రితో మొదలైన ఆయన ప్రస్థానం పుష్ప సిరీస్ సినిమాలతో ఖ్యాతి జాతీయస్థాయిలోకి వెళ్లింది. ఎందరో అభిమానుల్ని తెచ్చిపెట్టింది. తనకంటూ ఓ మేనరిజమ్ తో అలరిస్తూ డ్యాన్సింగ్ సెన్సేషన్ గా మైమరిపిస్తున్నారు. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పీక్ స్టార్ డమ్ చూస్తున్నారు. అల వైకుంఠపురములో, పుష్ప, పుష్ప-2 సినిమాలతో వరుస సక్సెస్ లు ఆయన సొంతమయ్యాయి. అభిమానులు పెరిగారు. సక్సెస్ రేషియో పెరిగింది. సినిమా బిజినెస్, స్పాన్ పెరిగాయి. ఇప్పుడు అల్లు అర్జున్ నుంచి సినిమా వస్తోందంటే అందులో ఏదో స్పెషల్ ఉంటుందనే నమ్మకం. పుష్పకు మించిన కంటెంట్ ఏదో సినిమాలో ఉండబోతోందనే ఆశలో క్రియేట్ చేశారు. తన డ్యాన్సులతో కేరళంలో అభిమానుల్ని సంపాదించుకున్న అల్లు అర్జున్ మల్లు అర్జున్ గా అక్కడ పిలుచుకునేంత పాపులారిటీ సాధించారు. ఇప్పుడు పుష్పరాజ్ గా దేశమంతా గుర్తించే స్థాయికి అభిమానుల్ని సంపాదించుకునే స్థాయికి చేరుకున్నారు. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు తన సినిమాలతో.

గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పుడు మెగస్టార్ చిరంజీవి మేనల్లుడిగా రంగప్రవేశం చేసి నేడు ఐకాన్ స్టార్ హోదా దక్కించుకోవడం విశేషం. తనకంటూ ఓ దారి వేసుకుని టాలీవుడ్ స్టార్ హీరోల రేసులో నిలిచారు. తెలుగులో మొదటి సిక్స్ ప్యాక్డ్ హీరోగా నిలిచారు. కొత్త తరంలో వెర్సటైల్ డ్యాన్సులకు ఆయన పేరు. మొదటగా స్టయిలిష్ స్టార్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకుని ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఎదిగారు. సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే ఆయన ఎన్నో చారిటీలను చేస్తున్నారు. తన అభిమానలతోనూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఆయన దృష్టంతా అట్లీ దర్శకత్వంలో వచ్చే సినిమాపై ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న సినిమా ‘రాకా’పై భారీ అంచనాలు ఉన్నాయి. కెరీర్లో మరిన్ని సక్సెస్ చూడాలని మనసారా కోరుకుంటూ బర్త్ డే విషెష్ చెప్తోంది ‘తెలుగు బులెటిన్’.

Allu Arjun: అల్లు అర్జున్.. ఇప్పుడు పేరు కాదు.. అదొక ‘బ్రాండ్’

సినిమా

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు...

రాజకీయం

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

పెట్రోల్ పొదుపునకు కాన్వాయ్ సగం తగ్గించిన పవన్ కళ్యాణ్

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ప్రధాన మంత్రి Narendra Modi సూచించిన పొదుపు చర్యలకు మద్దతుగా...

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....

ఎక్కువ చదివినవి

“జగదేక వీరుడు అతిలోక సుందరి”..పై నాని ఎమోషనల్ వీడియో!

తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం హిట్స్‌గా మాత్రమే కాదు.. ఒక యుగంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో Jagadeka Veerudu Athiloka Sundari ఒకటి. మెగాస్టార్ Chiranjeevi హీరోగా, దివంగత...

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్ ఖరీదు తెలిస్తే షాకే..

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించి మెరిసిన భామ. అనేక...

Dhurandhar: ‘ధురంధర్’ నుంచి మరో సర్ ప్రైజ్..! నిర్మాత కామెంట్స్ వైరల్

Dhurandhar: ఈమధ్య భారతీయ సినిమా బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించిన సినిమా ‘ధురంధర్’. రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. పాకిస్థాన్ లో ఇండియన్...

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రీషూట్స్..! ఏం జరుగుతుందో క్లారిటీ ఇచ్చిన టీమ్

The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే చాలా భాగం తెరకెక్కిన సినిమా ఇంకా కొంత భాగం చిత్రీకరణలో ఉంది. ఈ ఏడాది మార్చి...

పవన్ కళ్యాణ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఏం చర్చించారు.?

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఇటీవల సైనస్ సమస్య నేపథ్యంలో సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్నప్పటినుంచీ వున్న సమస్యే అయినా,...