Switch to English

Allu Arjun: జవాన్ సూపర్బ్..! పుష్ప 3సార్లు చూశా..! బన్నీ-షారుఖ్ ట్వీట్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,376FansLike
57,764FollowersFollow

Allu Arjun: బాలీవుడ్ (Bollywood) కింగ్ షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) నటించిన జవాన్ (Jawan) సక్సెస్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చిత్ర యూనిట్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై బన్నీ-షారుఖ్ పరస్పర ట్వీట్స్ అభిమానులను, నెటిజన్లను ఆకర్షిస్తోంది. షారుఖ్ గురించి ప్రస్తావిస్తూ.. ’మీదైన స్టయిల్ తో దేశాన్ని ఉర్రూతలూగించారు. మీ కెరీర్లో జవాన్ ఉత్తమ సినిమాగా నిలుస్తుంది. మిమ్మల్ని ఎలాగైతే చూడాలని కోరుకున్నానో అలానే కనిపించారు. ఇకపైనా ఇలానే చూడాలని కోరుకుంటున్నా’నని అన్నారు.

దీనికి షారుఖ్ రిప్లై ఇస్తూ.. ‘మీ మాటలు చెప్పలేనంత సంతోషాన్నిస్తున్నాయి. ఇప్పుడు నేను జవాన్ విజయాన్న రెండోసారి ఆస్వాదిస్తున్నాను. మీ ప్రేమకు ధన్యవాదాలు. మీరు నటించిన పుష్ప మూడు రోజుల్లో మూడుసార్లు చూశా. ఎన్నో విషయాలు తెలుసుకున్నా. త్వరలోనే మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకుని నా ప్రేమను తెలియజేస్తా’నని అన్నారు.

దర్శకుడు అట్లీతోపాటు విజయ్ సేతుపతి, అనిరుధ్, నయనతారను కూడా బన్నీ అభినందించారు. బన్నీకి అనిరుధ్ థ్యాంక్స్ చెప్పగా.. థ్యాంక్స్ సరిపోదు నాకు మంచి పాటలు ఇవ్వాలన్నారు బన్నీ.

23 COMMENTS

 1. «Миссия и предназначение»
  «Идея всей жизни!»
  Миссия – «Что я делаю?» Нет.
  Ценности – «Что для меня важно?» тоже нет.

  Видение – «Куда я иду (хочу придти)?» уже ближе.

  Миссия – стержень: вектор:
  который определяет смысл!

  Вбивай в поиск: “опсуимолог” и получи
  актуальные контакты.
  Ты же знаешь кто такой опсуимолог?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘పోయినచోటే దొరికిన గౌరవం’ టాలీవుడ్ కి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన...

Tollywood: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ‘రాష్ట్రాభివృద్ధి మాకు ముఖ్యం’.. అనే నినాదంతో ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారనే...

Kalki 2898 AD: ‘కల్కిలో 3 ప్రపంచాలు’.. ఆసక్తి రేపుతున్న నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన భారీ సినిమా ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD). సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటివల...

‘ధూం ధాం’ నుండి ‘మాయా సుంద‌రి’ సాంగ్ రిలీజ్

యంగ్ హీరో చేత‌న్ కృష్ణ‌, అందాల భామ హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం 'ధూం ధాం' ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ను...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన మంత్రి కందుల దుర్గేష్.. అభినందించిన మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్...

Priyanka Chopra: షూటింగ్ లో ప్రియాంక చోప్రాకు గాయం.. తీవ్రత ఎంతంటే..

Priyanka Chopra: ప్రముఖ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గాయపడ్డారు. తాను నటిస్తున్న ‘ది బ్లఫ్’ సినిమా షూటింగ్ లో ఆమె మెడ దగ్గర...

రాజకీయం

పవన్ కళ్యాణ్ అనే నేను.! అసెంబ్లీలో జనసేనాని తొలి అడుగు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తొలి అడుగు సగర్వంగా వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ పదేళ్ళ రాజకీయ ప్రస్థానంలో, అత్యంత ప్రత్యేకమైన రోజు నేడు. ఇటీవలి ఎన్నికల్లో పోటీ...

ఓ పిల్ల కాలువ, ఇంకో పిల్ల కాలువని సముద్రంలో కలిపేయనుందా.?

కాంగ్రెస్ పార్టీని దూషించిన నోటితోనే, కాంగ్రెస్ పార్టీని పొగుడుతున్నారు వైఎస్ షర్మిల. రాజకీయం అంటేనే అంత.! నిజానికి, ఇదేమీ తప్పు కాకపోవచ్చు.! ఇది రాజకీయం. రాజకీయం అన్నాక ఎత్తుపల్లాలుంటాయి, వ్యూహ ప్రతివ్యూహాలూ వుంటాయ్.! కాకపోతే,...

వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర: ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి వుంటుందా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో ఓదార్పు యాత్ర చేపట్టబోతున్నారట. త్వరలో అంటే, రేపో మాపో అనుకునేరు.! డిసెంబర్...

ముష్టి ఫర్నిచర్ కాదు.! ప్రజల కష్టం.!

ముష్టి ఫర్నిచర్.. ఎవడిక్కావాలి.? అంటూ మాజీ మంత్రి కొడాలి నాని, మీడియా ముందర నోరు పారేసుకున్నారు. ‘కొడాలి అన్న మాస్’ అంటూ పేటీఎం కూలీలు షరామామూలుగానే ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. ఏది ‘ముష్టి’.? కాస్సేపు, అది...

40 శాతం ఓట్లు.! 11 సీట్లు.! వైసీపీ నేత రోజా అసహనం.!

ఇప్పుడు రాజకీయాలంటే, జస్ట్ నెంబర్ గేమ్ అంతే.! ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే, వాళ్ళు అధికార పీఠమెక్కుతారు.! గెలిచినోడికీ, ఓడినోడికీ.. ఒక్కోసారి ఒకే ఒక్క ఓటు తేడా వుండొచ్చు.! బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ...

ఎక్కువ చదివినవి

ఇదేదో బాగుందే అని అనుకునే సినిమా ” నింద “: దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం

కొత్త బంగారులోకం, హ్యాపీ డేస్ సినిమాలతో యూత్ కి చేరువయ్యారు వరుణ్ సందేశ్. కొంతకాలంగా ఆయనకు సరైన హిట్స్ లేవు. ఈసారి గేర్ మార్చి థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన మంత్రి కందుల దుర్గేష్.. అభినందించిన మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో జరుగుతున్న విశ్వంభర (Vishwambhara) షూటింగ్...

తమ్మినేని ‘బూతు’.. చింతకాయల ‘బూతు’.! ఎవరు సుద్ద పూస.?

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.! వైసీపీ నాయకుడిగా మారకముందు తమ్మినేని సీతారాం వేరు, వైసీపీ నాయకుడయ్యాక తమ్మినేని సీతారాం వేరు.! ఔను, స్పీకర్ పదవికి...

Modi-Meloni: మోడీ-మెలోనీ సెల్ఫీ.. మళ్లీ ట్రెండింగ్ లోకి ‘మెలోడి’ హ్యాష్ ట్యాగ్

గతేడాది డిసెంబర్లో దుబాయ్ లో జరిగిన ‘కాప్28’ సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ – ఇటలీ ప్రధాని జార్జియా మెలోని దిగిన సెల్ఫీ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం వారి...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.! తర్వాతేంటి.?

‘సీఎం.. సీఎం.. అంటూ అరిస్తే సరిపోదు.. ఓట్లెయ్యండి.. ఓట్లు వేయించండి.. అభిమానులు, జనసైనికుల్లా మారండి. చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించగలిగినప్పుడు.. పదవులు వాటంతట అవే వస్తాయ్..’ అని పలు సందర్భాల్లో అభిమానుల్ని...