Switch to English

Allu Aravind: అతను మా ఫ్యామిలీలో ఎవరికీ పీఆర్వో కాదు: అల్లు అరవింద్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,147FansLike
57,764FollowersFollow

Allu Aravind: ‘సంతోషం’ (Santosham) సినీ అవార్డులు ఇచ్చే సురేశ్ కొండేటి (Suresh Kondeti) ఇటివల గోవాలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో కొన్ని అపశృతులు జరిగాయి. దక్షిణాది భాషల అవార్డులు కావడంతో కన్నడ నటులు కూడా వచ్చారు. అయితే.. వారికి ఇబ్బందులు తలెత్తడంతో వారంతా టాలీవుడ్ (Tollywood) పై, మెగా పీఆర్వో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అల్లు అరవింద్ (Allu Aravind) ఓ కార్యక్రమంలో స్పందిస్తూ..

‘అతను మా ఫ్యామిలీలో ఎవరికీ పీఆర్వో కాదు. మాతో ఫొటో దిగితే మాకు పీఆర్వో అయిపోడు. మెగా పీఆర్వో అని రాయడం తప్పు. అతని తప్పును ఇండస్ట్రీకి, మా ఫ్యామిలీకి ఆపాదించడం తప్పు. అతనితో మాకు సంబంధం లేదు. వ్యక్తిగతంగా ఈవెంట్లు నిర్వహించుకుంటాడు. అది అతని పర్సనల్ ఫెయిల్యూర’ని అన్నారు.

సురేశ్ కొండేటి స్పందిస్తూ.. ‘21ఏళ్లుగా అవార్డులు ఇస్తున్నాను. ఈసారి 4భాషలకు అవార్డులు అందించాను. కొన్ని కారణాలతో ఇబ్బంది తలెత్తింది. దీంతో టాలీవుడ్ కి సంబంధం లేదు. ఇతర పరిశ్రమల వారిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. జరిగిన తప్పుకు క్షమాపణలు చెప్తున్నా’నని అన్నారు.

4 COMMENTS

  1. The bank chosen have to be ready to incorporate the desired features within the personal
    loan. A better way to take out a personal loan is to apply with
    several lenders so that you can have a choice to make a good decision. However, secured personal loans,
    since they’re normally borrowed against someone’s house, tend to be more
    acceptable and safe for banks and lenders to provide to anyone, including individuals
    with poor credit.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సూర్య పాన్ ఇండియా ‘కర్ణ’ మూవీ.. క్లారిటీ వచ్చేసింది..!

ఇప్పుడు సౌత్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ ను డామినేట్ చేస్తున్నారు. ఈ విషయంలో మన తెలుగు హీరోలు అందరికంటే ముందు వరుసలో...

ఆ క్రెడిట్ అంతా హీరోలకే.. హీరోయిన్లకు అన్యాయంః మాళవిక మోహనన్

సినిమా ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుందని.. హీరోయిన్లకు అసలు గుర్తింపు ఇవ్వట్లేదని ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు వాపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మాళవిక...

రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయన కూతురు మృతి..!

సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి(38) గుండెపోటుతో మరణించారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఆమెకు గుండె నొప్పిగా...

కాంతార కాంతార సాంగ్ రిలీజ్ చేసిన హీరో నిఖిల్.. “మిస్టర్ ఇడియ‌ట్‌”...

మాస్ మహారాజ్ ఇంటి నుంచి వారసుడు రాబోతున్నాడు. ఆయన తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న సినిమా "మిస్టర్ ఇడియ‌ట్‌". ఈ మూవీని...

బిగ్ బాస్: ఇంటివంటలు.. డ్రమెటిక్ ఎమోషన్స్.!

పొద్దున్న లేస్తే ప్రతిదానికీ ఏడుపు మొహం పెడుతూ, ‘పెళ్ళాం - కూతురు’ అంటూ ఏడ్చే మణికంఠకి కాకుండా, నిఖిల్‌కి ఇంటి నుంచి వచ్చిన ‘వంట ప్లస్...

రాజకీయం

జస్ట్ ఆస్కింగ్: ఈ జగన్ మోహన్ రెడ్డికి ఏమైంది.?

మీరు మారిపోయార్సార్.. అంటాడో సినిమాలో నటుడు.! వైసీపీ క్యాడర్, ఇప్పుడు అదే మాట తమ అధినేత గురించి అంటోంది.! పాజిటివ్ యాంగిల్‌లో కాదు, నెగెటివ్ యాంగిల్‌లో.! జస్టిస్ జగన్ మోహన్ రెడ్డి, ‘సిట్...

సిట్టూ లేదు.. బిట్టూ లేదు.! జగన్ రెడ్డి తీర్పునిచ్చేశారంతే.!

అసలంటూ లడ్డూలో కల్తీనే జరగలేదు. టీటీడీ ఈవో చెప్పిందొకటి.. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నది ఇంకోటి.. దీనిపై విచారణ అవసరం లేదు.. అంటున్నారు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత,...

లడ్డూ ప్రసాదంపై ‘సుప్రీం’ కమిటీ.! సీబీఐ ప్లస్ ‘సిట్’.!

లడ్డూ ప్రసాదం వైసీపీ హయాంలో కల్తీ అయ్యిందంటూ నడుస్తున్న వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ను కొనసాగిస్తూ, అదనంగా సీబీఐ నుంచి ఇద్దర్ని ఆ...

లడ్డూ కేసులో సుప్రీం సంచలన తీర్పు.. కొత్త సిట్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం..

లడ్డూ విషయంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. శుక్రవారం వాదనలు మొదలైన సందర్భంగా.. టీటీడీ తరఫున...

సనాతన ధర్మానికి పాన్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్.!

పవన్ కళ్యాణ్ ఎవరెవర్నో టార్గెట్ చేశారు.. మత రాజకీయాలు చేస్తున్నారు.. ఇలా ఏవేవో అభిప్రాయాలు వ్యక్తమవుతుండడం కొత్తేమీ కావు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి, డిప్యూటీ సీఎం అయ్యేవరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

ఎక్కువ చదివినవి

బిగ్ బాస్: అయ్యోపాపం సీత.! అలా పీకి పారేశారేంటి.?

ఈ క్లాన్స్ గోలేంటి.? వాటి మధ్య పోటీ ఏంటి.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఎనిమిదో సీజన్లో ఇదొక వింత.! క్లాన్స్.. వాటి చీఫ్స్.. ఇలా నడుస్తోంది కథ. గతంలో అయితే...

గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం ప్రారంభించనున్న చంద్రబాబు ప్రభుత్వం..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే చాలా రకాల పథకాలను ప్రవేశ పెడుతూనే ఉంది. ఇచ్చిన హామీల్లో ఇప్పటికే చాలా వాటిని అమలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు సీఎం అయిన వెంటనే...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 03 అక్టోబర్ 2024

పంచాంగం: తేదీ 03- 10 - 2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:54 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 5:51 గంటలకు. తిథి: శుక్ల పాడ్యమి...

Ram Charan: రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. వైరల్ అవుతున్న వీడియో

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని దక్కించుకోనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ లో ఆయన మైనపు బొమ్మ కొలువుదీరనుంది. చరణ్ తోపాటు ఆయన పెంపుడు శునకం ‘రైమ్’తో...

Prabhas: ‘ప్రభాస్ పై కామెంట్స్ అందుకే చేశా..’ జోకర్ కామెంట్స్ పై అర్షద్ వార్సీ క్లారిటీ

Prabhas: హీరో ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఆమధ్య చేసిన ‘జోకర్’ కామెంట్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులెందరో అర్షద్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీంతో ఇప్పుడు...