Switch to English

Allu Aravind: నా వల్ల ఎదిగిన ఆ డైరక్టర్.. నాకే హ్యాండిచ్చాడు: అల్లు అరవింద్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

Allu Aravind: ఇటివల సూపర్ సక్సెస్ సాధించిన 2018 సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

‘నా వల్ల ఎదిగిన ఓ దర్శకుడు మూలాల్ని మర్చిపోయి హద్దు దాటి వేరే సినిమాలు చేశాడు. అతని పేరు చెప్పదలచుకోవడం లేదు. కానీ.. కార్తికేయ-2 తో సూపర్ సక్సెస్ అందుకున్న చందు మొండేటి (Chandu Mondeti) మాటకు కట్టుబడి మా బ్యానర్లో రెండు సినిమాలు చేయబోతున్నాడు. ఇవి కార్తికేయ-2 (Karthikeya-2) కు ముందే కమిట్ అయిన ప్రాజెక్టులు. ఇవి పూర్తయ్యాకే వేరే సినిమాలు చేస్తానన్నాడ’ని అన్నారు.

ఈ కామెంట్స్ ఓ స్టార్ హీరోతో గతేడాది సినిమా తీసిన దర్శకుడిని ఉద్దేశించేనని కామెంట్లు వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ లో బ్లాక్ బస్టర్ తర్వాత ఓ హీరోతో సినిమా చేయాల్సి ఉన్నా.. స్టార్ హీరోతో సినిమా తీశాడు. ఇటివల ఆ హీరో కూడా.. ఆ దర్శకుడి గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

 

5 COMMENTS

  1. Slot thailand menyajikan banyak suku tipuan nan dimana dimainkan memakai online lagi dimenangkan seraya kemudahan yang tidak terbayangkan. Rekomendasi tersebut
    bisa Anda dapatkan melalui teman nan sudah
    berpengalaman dalam bidang spekulasi slotthailand online alias rekomendasi lainnya bisa Anda dapatkan sama berfusi
    di sebuah musyawarah spekulasi slotonline, dimana pada dalam perbincangan tersebut Anda bisa meminta seluruh kondisi nan bersentuhan pada spekulasi slot88 thailand,
    cacat satunya meminang situs judi slot online
    jackpot terbesar. Situs judi slot debar pg soft agak-agak menjadi lawan yang tepat bagi lokasi slot pulsa pragmatic play.
    2022, member dapat mengerti kebaikan gara-gara posisi tersebut bersama rekomendasi mulai anggota nan sudah main-main pada situs tersebut.
    Pada games ketimbang gambling slot online ini, pemain mau dekat suguhkan separuh opsi patron permainan yang
    bisa dalam gunakan. Bandar gambling slot online thailand bisa dipercaya karena ragam terunik dan terakhir mengijabkan banyak
    produksi spekulasi online semenjak gambling bal, kasino, poker, togel, slot selanjutnya tipuan lainnya.
    Berikutnya jikalau member sudah memperoleh lokasi slots online terpercaya, hingga tidak lupa menjumpai mengecek kembali situs slot
    demo tersebut, haluan mulai pengukuran tersebut
    melahirkan kondisi terutama bagi gayang-gayang aktor lakukan. Judi slot degub habanero merundingkan beberapa keuntungan nan menjanjikan menjelang slotter berbentuk game slot thailand yang mudah menang.

  2. Vegasbet adalah penyedia game judi online terbesar di dunia dengan beragam permainan kartu terbaik yang paling menarik. Dimana para pemain bisa menemukan sebuah agen idn poker vegasbet untuk bermain judi poker online maupun permainan lain. Untuk dapat bermain game poker online terbaik dari agen idnpoker Vegasbet ini juga sangatlah mudah. Pemain hanya perlu melakukan daftar idn poker melalui situs Vegasbet poker online terpercaya.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....