Switch to English

మహేష్ వల్ల మిగతా సినిమాలన్నీ తారుమారు

సూపర్ స్టార్ మహేష్ బాబు తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల చాలా సినిమాల రూపురేఖలు మారిపోతున్నాయి. కొన్ని కాంబినేషన్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. కుదరవు అనుకున్నవి సెట్ అయ్యేలా కనిపిస్తున్నాయి.

ఇంతకీ మహేష్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో తెలుసా? ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన వంశీ పైడిపల్లితో సినిమాను మహేష్ రద్దు చేసుకోవడమే. ఈ వార్త దాదాపు నిజమేనని తేలింది. దీంతో పాటు మరో వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. అదే గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో సినిమా చేయడానికి మహేష్ సముఖంగా ఉన్నాడు.

ఇదివరకే వీరి కాంబినేషన్ లో సినిమా సెట్ అవ్వాలి కానీ అప్పుడు కుదర్లేదు. ఇప్పుడు కుదిరేలా ఉంది. పరశురామ్, మహేష్ తో సినిమా చేస్తే నాగ చైతన్యతో సినిమా వాయిదా పడుతుంది. అయితే మహేష్ సినిమా విడుదలయ్యాక చైతూతో మళ్ళీ సినిమా చేస్తాడా అంటే డౌటే. సో ఆ సినిమా క్యాన్సిల్ అనుకోవచ్చు.

దీంతో ప్రస్తుతం చేస్తున్న లవ్ స్టోరీ తర్వాత చైతూ ఖాళీనే. నాగ చైతన్య ఫ్రీ అవ్వడంతో తనతో సినిమా చేయడానికి మొదట ప్రయత్నించి డేట్లు లేని కారణంగా వెనక్కి తగ్గిన అజయ్ భూపతి ఇప్పుడు మళ్ళీ చైతన్యను కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నాడు. మహా సముద్రం టైటిల్ ఉన్న ఈ సినిమాలో శర్వానంద్ ఇప్పటికే ఒక హీరోగా ఫిక్స్ అవ్వగా, నాగ చైతన్యను కూడా తీసుకోవాలనుకుంటున్నాడు దర్శకుడు.

చైతూ కనుక ఈ సినిమాను ఓకే చేస్తే ఈ చిత్రం నుండి వాకౌట్ చేసిన సమంతను తిరిగి ఒప్పించడం పెద్ద కష్టమేమి కాబోదు. సో మహేష్ వల్ల ఇప్పుడు కాంబినేషన్స్ మారిపోతున్నాయన్నమాట.

సినిమా

మెగాస్టార్ రీమేక్ లోకి జగ్గూ భాయ్.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా కారణంగా బ్రేక్ పడిన...

మరో స్పెషల్ రికార్డ్ కొట్టేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు నచ్చిన సినిమాల గురించి పోస్ట్ చేయడం...

మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండేలా లేదుగా.!

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ సమయంలో రాజమౌళిని...

లెజండరీ దర్శకుడితో విక్టరీ వెంకటేష్?

దర్శకుడిగా కె రాఘవేంద్రరావు తెలుగు సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా కమర్షియల్ ఫార్మటును కొత్త పుంతలు తొక్కించి రాఘవేంద్రరావు ఎన్నో మరపురాని విజయాలను...

స్పెషల్‌: స్టార్ హీరోతో రెజీనా షార్ట్ ఫిల్మ్

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రెజీనా. ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోవడం తో వెబ్ సిరీస్...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఇళ్ళ పట్టాల పేరుతో వైసీపీ నేతలు దోచేస్తున్నారా.?

జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో అదే రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత కొద్ది నెలలుగా...

మళ్ళీ లాక్‌డౌన్‌.. హైద్రాబాద్‌పై ఏంటీ గందరగోళం.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో మళ్ళీ కరినంగా లాక్‌డౌన్‌ అమలు కాబోతోందట.! గత కొద్ది రోజులుగా విన్పిస్తోన్న ఈ ఊహాగానాలు సగటు హైద్రాబాదీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. ‘హైద్రాబాద్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది’...

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై ఈడీ కేసు

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఈ...

వైసీపీకి మళ్ళీ ‘పీకే’ అవసరం ఎందుకొచ్చినట్లు.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ప్రశాంత్‌ కిషోర్‌ ‘అవసరం’ వచ్చిందట. గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితిపై ‘పీకే’ టీమ్ తో అంచనా వేయించి, పరిస్థితులు తేడాగా వుంటే సరిదిద్దుకునేందుకు పార్టీ...

ఏపీ కరోనా టెస్టుల్లో విశ్వసనీయత ఎంత.?

కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత ఒకరు తనకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్ట్‌ జరిగితే పాజిటివ్‌ అని తేలిందనీ.. అదే తెలంగాణలో టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌గా తేలిందనీ ఆరోపిస్తూ.. కొన్ని ఆధారాల్ని తెరపైకి...

ఎక్కువ చదివినవి

జనసేనపై ‘కులం’ పేరుతో విష రాజకీయమా.?

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు, కాపు కార్పొరేషన్‌కి సంబంధించి ప్రభుత్వం కేటాయించిన నిధులు.. కాపు రిజర్వేషన్ల అంశం గురించి ప్రస్తావిస్తూ. చంద్రబాబు హయాంలో కాపు...

బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య..

కృష్ణా జిల్లా మచిలీపట్నం పట్టణంలో జరిగిన హత్య కలకలం రేపింది. హత్యకు గురైంది వైసీపీ నేత కావడం సంచలనమైంది. వైసీపీకి చెందిన మోకా భాస్కరరావును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మున్సిపల్...

తెలుగు లూసీఫర్‌లో ఖుష్బు నిజమేనా?

తెలుగులో మలయాళ హిట్‌ చిత్రం లూసీఫర్‌ ను రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాహో దర్శకుడు సుజీత్‌ ఆధ్వర్యంలో స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కాని...

ఉండవల్లిపై వైసీపీ నేతలు విరుచుకుపడలేదు ఎందుకబ్బా?

ఉండవల్లి అరుణ్ కుమార్.. రాజమండ్రి మాజీ ఎంపీగా, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా తెలుగు ప్రజలకు సుపరిచితులు. వైఎస్ హయాంలో మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి ఈనాడు అధినేత రామోజీరావును ఇబ్బందులు...

క్రైమ్ న్యూస్:  మైనర్‌ బాలికపై కానిస్టేబుల్‌ అఘాయిత్యం

మేనకోడలు అంటే కూతురుతో సమానం. సోదరి బిడ్డను సోదరిలా చూసుకోవాలి. కాని హైదరాబాద్‌ బోయినపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉండే ఉమేష్‌ దారుణంగా ప్రవర్తించాడు. సిటీ క్రైమ్‌ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా విధులు...