బాలీవుడ్ టాప్ నటి అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తుండగా అలియా భట్ తనకు పెయిర్ గా నటిస్తోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రమోషనల్ సాంగ్ షూట్ జరిగింది. ఈ షూట్ లో అలియా భట్ కూడా పాల్గొంది. ఇప్పుడు ఆ సాంగ్ ఫినిష్ అవ్వడంతో అలియా భట్ పాత్ర చిత్రీకరణ పూర్తయినట్లే.
అలియా భట్ ఇక నుండి తన హిందీ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో బిజీ కానుంది. ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13న విడుదలవుతుంది. వచ్చే నెల నుండి ప్రమోషన్స్ ఊపందుకుంటాయి. ఈ నేపథ్యంలో అలియా భట్ కూడా ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొంటుంది.
ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తోన్న ఈ సినిమాలో తనకు పెయిర్ గా బ్రిటిష్ నటి ఒలీవియా మోరిస్ కనిపించనుంది.
815693 957688Thanks for the sensible critique. Me and my neighbor were just preparing to do some research about this. We got a grab a book from our region library but I think I learned much more from this post. Im really glad to see such great information being shared freely out there. 947861
193781 947492Fantastic beat ! I would like to apprentice whilst you amend your web internet site, how can i subscribe for a weblog site? The account helped me a applicable deal. I had been tiny bit acquainted of this your broadcast provided shiny transparent thought. 709211
826327 283591Wow, remarkable weblog structure! How long have you been running a blog for? you made running a weblog look effortless. The entire appear of your web site is magnificent, neatly as the content material! 192496