‘వచ్చినవాడు గౌతమ్ మూవీ’లో అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యమోక్ష..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,699FansLike
57,764FollowersFollow

అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ లో చిన్నామె రమ్య మోక్ష కంచర్ల అంటే తెలియనే వారే ఉండరు. సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ తర్వాత ఆమె గురించి ఎక్కువ మందికి తెలిసింది. పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా ఎక్కువ మందికి రీచ్ అయితే ఫాలోయింగ్ పెరిగినట్టే అంటుంది రమ్య. అయితే ఇప్పుడు ఆమె అశ్విన్ బాబు హీరోగా చేసిన వచ్చినవాడు గౌతమ్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో కనిపించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా అటువైపు తిరిగిపోయింది.

తాను ఇండస్ట్రీలో నటిస్తున్నాను అని రమ్య ఎప్పుడో చెప్పింది. రెండు సినిమాల్లో చేశానని.. అందులో మేకప్ కూడా వేసుకోలేదని చెప్పింది. ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ వచ్చిన వాడు గౌతమ్. ఈ మూవీ టీజర్ లాంచ్ నిన్న హైదరాబాద్ లో చేశారు. ఈ మూవీ హీరోయిన్ రియా సుమన్ పక్కనే రమ్య మోక్ష కనిపించింది. ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు కూడా. ఈ మూవీలో ఆమె నటించిందని తెలుస్తోంది. దీనిపై ఆమె ఏమీ స్పందించలేదు. కానీ పికిల్స్ కాంట్రవర్సీ నుంచి ఇప్పుడు ఇండస్ట్రీలో సెలబ్రిటీ మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫాలోవర్లు.

సినిమా

Sara Arjun: ధురంధర్ బ్యూటీపై ట్రోలింగ్..! సారా అర్జున్ చేసిందిదే..

Sara Arjun: దురంధర్ సినిమా దేశాన్ని షేక్ చేస్తే.. సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ తన అందంతో యువత హృదయాలను కొల్లగొట్టింది. దీంతో...

పోచమ్మ గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన ఆహా

తెలుగు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ aha మరో కొత్త వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన “పోచమ్మ” సిరీస్‌కు సంబంధించిన...

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి హృదయాన్ని తాకే ‘సంచారమే’ పాట...

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి తొలి గీతంగా ‘సంచారమే’ పాటను చిత్ర బృందం విడుదల...

‘మిరాకిల్’ నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్: హెబ్బా పటేల్

తెలుగు సినీ పరిశ్రమలో వినూత్న కథతో రూపొందుతున్న మిరాకిల్ సినిమా ఒక్కసారిగా ఆసక్తిని పెంచుతోంది. క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ ఈ చిత్రాన్ని తన కెరీర్‌లో...

అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సినీ రంగ స్పెషల్ అవార్డులు–2025 సందర్భంగా పలువురు ప్రముఖులకు గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy అవార్డు...

రాజకీయం

పెనుమూలిలో కొత్త లైబ్రరీ భవనం ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మరో అడుగు పడింది. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో...

నులకపేటలో కొత్త కమ్యూనిటీ హాల్ ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన ఈ...

డోన్ సభలో ఫిర్యాదు.. వేదికపైనే అధికారులకు చంద్రబాబు వార్నింగ్

కర్నూలు జిల్లా డోన్‌లో జరిగిన బహిరంగ సభలో ఒక రైతు తన భూమి సమస్యను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమక్షంలోనే అధికారులను ప్రశ్నిస్తూ సమస్య...

విజయా బ్రాండ్‌పై లీజు వివాదం.. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు

తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా విశ్వాసాన్ని సంపాదించుకున్న విజయా డెయిరీ బ్రాండ్‌పై ఇప్పుడు వివాదం నెలకొంది. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయా బ్రాండ్‌ను ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చిన విధానం తీవ్ర చర్చకు దారితీస్తోంది....

సభ్యత్వాల కోసం ‘సాధక్’లకు సహకరించండి: నాగబాబు పిలుపు

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ కె. నాగబాబు పిలుపునిచ్చారు. సభ్యత్వాలు నమోదు చేసే ‘సాధక్’లకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన సూచించారు....

ఎక్కువ చదివినవి

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ,...

నులకపేటలో కొత్త కమ్యూనిటీ హాల్ ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన ఈ...

విధ్వంస పాలన తర్వాత దక్షతతో ముందుకు: పవన్ కళ్యాణ్

అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య...

అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సినీ రంగ స్పెషల్ అవార్డులు–2025 సందర్భంగా పలువురు ప్రముఖులకు గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ రంగంలో...

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ...