Switch to English

బిచ్చగాడి కోసం రంగంలోకి కమల్ కూతురు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

బిచ్చగాడు సినిమాతో ఇటు టాలీవడ్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఆంటోనికి ఆ తరువాత చేసిన సినిమాలేవీ తెలుగులో పెద్దగా ఆకట్టుకోలెదు. ఇక తమిళంలో అయితే హీరోగా మినిమమ్ గ్యారంటీ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ ఆంటోని తాజాగా ఓ సినిమా చేస్తున్నాడు అది కూడా తెలుగు స్ట్రైట్ సినిమా కావడం విశేషం.

నవీన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ నటుడు కమల్ కూతురు అక్షర హాసన్ ను ఎంపిక చేసారు.ఈ సినిమాలో విజయ్ సరసన అక్షర హాసన్ నటిస్తుండడంతో సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. మాస్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జ్వాలా అనే టైటిల్ ఖరారు చేసారు.

ఈ సినిమాలో హీరో విజయ్ ఆంటోని తో పాటు అరుణ్ విజయ్ హీరోగా కూడా నటిస్తున్నాడు. మరో హీరోయిన్ గా అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే ని ఎంపిక చేసారు. హీరోయిన్ గా కెరీర్ మొదలెట్టిన అక్షర హాసన్ కు పాపం కెరీర్ పరంగా హ్యాపీగా లేదు. చేసిన సినిమాలన్నీ వరుస ప్లాపులతో టెన్షన్ పడుతున్న ఈమెకు మరి ఈ సినిమా అయినా కెరీర్ యూస్ అవుతుందేమో చూడాలి.

5 COMMENTS

సినిమా

బిగ్‌బాస్‌తో గుర్తింపు.. ఐటెమ్ సాంగ్‌తో మళ్లీ వార్తల్లోకి శ్రష్టి వర్మ

టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 9లో పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, ఇప్పుడు...

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

రాజకీయం

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుభుదేంద్ర తీర్థ ఆవేదన

అమరావతి: తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో గతంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై...

నెయ్యి కొనుగోలు ఆరోపణలపై టిటిడి స్పష్టీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టిటిడి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారం...

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

ఎక్కువ చదివినవి

చంద్రబాబు మీద ద్వేషమా.? బిల్ గేట్స్ మీద ద్వేషమా.?

బిల్ గేట్స్ అంటే కంప్యూటర్.. కంప్యూటర్ అంటే బిల్ గేట్స్.. ఒకప్పుడు కంప్యూటర్ యుగంలోకి అడుగు పెట్టిన యువతీ యువకులంతా బిల్ గేట్స్ గురించి ఇలానే మాట్లాడుకునేవారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కి...

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

లోకేష్ ఇంట ఆత్మీయ విందు.. కూటమి కుటుంబాల కలయిక

కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులను పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ఆహ్వానించి ఆత్మీయ విందు సమావేశం నిర్వహించే కొత్త సంప్రదాయానికి మంత్రి నారా లోకేష్ నాంది పలికారు. శుక్రవారం రాత్రి ఉండవల్లి నివాసం ఆవరణలో...

పాలేరు జలాశయంలో కారు ప్రమాదం.. రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి, మీడియా కథనాలపై తీవ్ర విమర్శలు

ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందడం సంచలనం సృష్టించింది. ప్రమాద సమయంలో వాహనంలో వెనుక సీటులో ఉన్న శ్రీనివాస్...

చిరంజీవి చేతికి బ్యాండ్ ఎందుకు? అభిమానుల్లో టెన్షన్

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల బయటకు వచ్చిన ఫోటోలలో చేతికి బ్యాండ్‌తో కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అల్లు శిరీష్ వివాహానికి సంబంధించిన శుభలేఖ అందుకునే సమయంలో తీసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్...