Switch to English

ట్రైలర్ తో రిలీజ్ డేట్ చెప్పిన అఖండ!

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ. ఈ సినిమా రిలీజ్ డేట్ పై వస్తోన్న రూమర్స్ కు తెరదించారు నిర్మాతలు. ఇటీవలే అఖండ ప్రమోషన్స్ మొదలుపెట్టగా మొదటి సింగిల్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. అఖండ ట్రైలర్ అంచనాలకు తగ్గట్లుగానే పవర్ఫుల్ గా ఉంది.

బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ లో కూడా ఆకట్టుకునేలా ఉన్నాడు. ఇక డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. బాలయ్య నోటి నుండి ఆ డైలాగ్స్ వస్తోంటే మాస్ పూనకాలు కచ్చితం. ఎస్ ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎఫెక్టివ్ గా ఉంది. మొత్తానికి అఖండ ట్రైలర్ తో అంచనాలు అమాంతం పెంచేసింది.

ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. డిసెంబర్ 2న అఖండ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

కొత్త జిల్లాల వ్యవహారం ఒక డ్రామా : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు....

సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు..! తీవ్ర నిరసనల నేపథ్యంలో వివరణ

ఎయిర్ పోర్టు అంశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసే వాళ్లున్న ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు.. వాళ్లకు ప్రాణాలు...

ఎక్కువ చదివినవి

‘రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినపడకూడదు..’ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినిపించకూడదని.. ఎవరైనా డ్రగ్స్ వాడినట్టు తేలితే ఎంతటివారిపై అయినా కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అన్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎవరైనా...

స్కూళ్లు తెరుస్తున్నారా..? తెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టు విచారణ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. ఈనేపథ్యంలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. కోవిడ్ పాజిటివిటీ రేట్ 3.16 ఉందని ఆన్ లైన్ విచారణలో హాజరైన రాష్ట్ర డీహెచ్ శ్రీనివాసరావు...

పూర్తిగా అటకెక్కిన పవర్ పేట?

నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే భారీ చిత్రాన్ని ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావించారు. స్క్రిప్ట్ సహా అంతా సిద్ధం చేసుకున్నాడు...

ఇకపై మన ప్రయాణం రబ్బరు రోడ్లపై సాగనుంది!

ఇప్పటి వరకు మనం తారు రోడ్డు మీద.. మట్టి రోడ్డు మీద.. సిమెంట్ రోడ్డు మీద ప్రయాణాలు చేశాం. ఈమద్య కొన్ని దేశాల్లో వేస్ట్‌ పదార్థాలతో కూడా రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది....

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని వెర్సటైల్ దర్శకుడు సంజయ్...