Switch to English

జగన్ మాటిస్తే.. బెంగళూరులో అమలు జరుగుతుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ అనేక డేరింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతిలో ఉన్న కొన్ని కార్యాలయాలను కుర్నూలుకు తరలించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. కానీ, దానిని వ్యతిరేకిస్తూ…కొంతమంది హైకోర్టులో కేసులు ఫైల్ చేశారు. అటు బీజేపీ కూడా కార్యాలయాలు తరలించడానికి వీలులేదని, అమరావతిలోనే కొనసాగాలని, మూడు రాజధానులు తాము వ్యతిరేకం అని చెప్తున్నారు.

అయితే, కేంద్రం మాత్రం రాజధాని విషయం రాష్ట్రాల పరిధిలోనిది అని చెప్పి స్పష్టం చేసింది. ఆ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఎపి బీజేపీ నేతలు మాత్రం రాజధాని ఒక్కటే ఉండాలని అంటున్నారు. ఇక్కడ ఇలా జరుగుతుంటే, బెంగళూరులో మాత్రం మరోవిధంగా జరుగుతున్నది.

బెంగళూరులో కొన్ని కీలకమైన కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. దానికి సంబంధించిన నిర్ణయాన్ని అసెంబ్లీ ఆమోదించడం నుంచి కేంద్ర అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వరకు అన్ని జరిగిపోయాయి. దీంతో బెంగళూరులో ఉన్న కొన్ని కీలక కార్యాలయాలను ఉత్తర కర్ణాటకలోని బెళగావికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఉత్తర కర్ణాటకకు ఉపయోగపడే అనేక కార్యాలయాలను అక్కడికి మారుస్తున్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతం నుంచి బెంగళూరుకు రావాలి అంటే దూరం కాబట్టి కొన్నింటిని అక్కడికి మార్చిడం వలన పరిపాలన సుగమం అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఏపీ జగన్ చేసిన ప్లాన్ ను కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుండటం విశేషం.

సినిమా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీంకు 5 కోట్ల ఫైన్‌ వేసిన ఆలియా?

 టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్లాన్‌ వేస్తే దాన్ని అచ్చు గుద్దినట్లుగా పొల్లు పోకుంటా మొదటి నుండి చివరి వరకు ఎగ్జిక్యూట్‌ చేస్తాడనే విషయం అందరికి తెల్సిందే....

ఫ్యాన్స్‌లో గందరగోళం క్రియేట్‌ చేస్తున్న చరణ్‌

మెగా హీరో రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో చిరంజీవి ఆచార్య చిత్రంలోనూ ఒక కీలకమైన గెస్ట్‌ పాత్రలో...

‘ఒరేయ్‌ బుజ్జిగా’ ఓటీటీ ప్రచారంపై నిర్మాత స్పందన

రాజ్‌ తరుణ్‌ హీరోగా మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యి...

నానిని కలవలేదన్న మారుతి

నాని హీరోగా మారుతి దర్శకత్వంలో భలే భలే మగాడివోయ్‌ చిత్రం వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాతో దర్శకుడు మారుతి...

త్రిష వాకౌట్ కు రీజనింగ్ ఇచ్చిన చిరు

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మొదట త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేసిన విషయం తెల్సిందే. అయితే...

రాజకీయం

జనసేనాని హుందాతనం.. వైఎస్సార్సీపీ వెకిలితనం.!

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమల్లో వుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది నిస్సిగ్గుగా....

కరోనాని చంపే జెల్ ని కనుగొన్న బాంబే ఐఐటి.!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొంతమంది వాక్సిన్లు తయారీలో నిమగ్నమై ఉండగా.. మరికొంత మంది దీనిని నిరోధించే ఔషధం కనుగొనే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. వాక్సిన్...

కరోనా ఎఫెక్ట్‌: ప్రపంచం చాలా చాలా మారిపోవాల్సిందే.!

‘ఇకపై ఏదీ ఇంతకు ముందులా వుండదు..’ ఇదీ నిపుణులు చెబుతున్న మాట కరోనా వైరస్‌ గురించి. ప్రపంచం చాలా మారాలి. చాలా చాలా మార్పులు చోటు చేసుకోవాలి. అయితే, అవన్నీ మనుషుల అలవాట్ల...

శానిటైజర్‌ డబ్బా మీదకెక్కిన పబ్లిసిటీ పైత్యం.!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ పైత్యం రోజు రోజుకీ పెరిగిపోతోంది. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అన్నట్లు.. స్మశానాలకీ, మరుగుదొడ్లకీ అధికార పార్టీ రంగులు పూసిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఇప్పుడు కరోనా వైరస్‌ని...

సోనియా ఐడియా.. మీడియాకు సంకటమే

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి, కరోనాపై పోరుకు అవసరమైన నిధులు ఎలా తీసుకురావాలి అనే అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన సూచనలు మీడియాకు సంకటంగా మారాయి....

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ కోసం ఐటెం గర్ల్ గా మారిన తెలుగమ్మాయి.!

కరోనా అనే మహమ్మారి వలన ఎక్కడి షూటింగ్స్ అక్కడే ఆగిపోయాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ క్లిష్ట పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వాలకి సపోర్ట్ గా నిలుస్తూ, కష్టంలో...

బడ్జెట్‌ పరిమితులతో స్టార్‌ హీరోలకు సగం కుదింపు

ఏమో అనుకున్నాం కాని కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీపై పెను ప్రభావం చూపించింది.. ఇంకా చూపించబోతుంది. కరోనా ప్రభావం కనీసం సంవత్సరం పాటైన ఉంటుందనిపిస్తుంది. కరోనా కారణంగా థియేటర్లకు వెళ్లాలంటే కనీసం ఆరు...

ఆచార్యలో అతిథి పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన చిరు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెల్సిందే. కరోనా ప్రభావం కారణంగా షూటింగ్ కు జాప్యం జరిగింది కానీ లేదంటే ఈ పాటికి షూటింగ్ శరవేగంగా...

సోనియా ఐడియా.. మీడియాకు సంకటమే

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి, కరోనాపై పోరుకు అవసరమైన నిధులు ఎలా తీసుకురావాలి అనే అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన సూచనలు మీడియాకు సంకటంగా మారాయి....

వరుణ్‌ మూవీపై కూడ పడ్డ కరోనా ప్రభావం

కరోనా ఎఫెక్ట్‌ మొత్తం టాలీవుడ్‌పై ఏ స్థాయిలో పడినదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షూటింగ్స్‌ ఆగిపోవడంతో ఏప్రిల్‌ మే నెలల్లో విడుదల అవ్వాల్సిన సినిమాలు విడుదల ఆగిపోతాయని అనుకున్నారు. కాని విడుదలకు సమయం ఉన్న...