Switch to English

ప్రతి థియేటర్లోనూ హనుమంతుడికి ఓ సీటు..’ఆది పురుష్’ టీమ్ వినూత్న నిర్ణయం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,517FansLike
57,764FollowersFollow

ప్రభాస్( Prabhas)హీరోగా వస్తున్న ‘ఆది పురుష్( Adipurush)టీం సినిమా ప్రచారాన్ని వినూత్న రీతిలో ప్లాన్ చేసింది. ఇప్పటికే తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిన్న జీయర్ స్వామిని ఆహ్వానించింది. తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రామాయణ పరాయణం జరిగే ప్రతి చోటుకి హనుమంతుడు వస్తాడని, ఆ నమ్మకాన్ని గౌరవించాలంటూ ఈ సినిమా విడుదలయ్యే ప్రతి థియేటర్లోనూ ఒక సీటు హనుమంతుడికి కేటాయించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. శ్రీరాముడి భక్తుడికి కనివిని ఎరుగని రీతిలో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన ఈ సినిమాని హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక చూద్దామంటూ ఆహ్వానించింది.

శ్రీరాముడిగా ప్రభాస్ (Prabhas), సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ (Krithi Sanon)నటిస్తున్నారు. లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నిసింగ్ (Sunny Singh), రావణాసురుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)కనిపించనున్నారు. ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ నెల 16 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రతి థియేటర్లోనూ హనుమంతుడికి ఓ సీటు..’ఆది పురుష్’ టీమ్ వినూత్న నిర్ణయం

34 COMMENTS

  1. I believe everything posted made a bunch of sense. But,
    what about this? what if you added a little information? I ain’t
    suggesting your information is not solid, but what if you added a title that grabbed folk’s attention? I mean ప్రతి థియేటర్లోనూ హనుమంతుడికి ఓ సీటు..'
    ఆది పురుష్' టీమ్ వినూత్న నిర్ణయం – TeluguBulletin.com is kinda
    boring. You ought to peek at Yahoo’s front page and see how they create post
    titles to grab viewers interested. You might add a video or a
    related pic or two to get people interested about everything’ve got to say.
    In my opinion, it might bring your blog a little bit more
    interesting.

  2. Fantastic items from you, man. I have take into accout your stuff previous to and you are simply too wonderful.
    I really like what you’ve bought here, certainly like what you are saying and the
    way in which during which you say it. You make it
    enjoyable and you continue to take care of to keep it smart.
    I can not wait to read much more from you. That is really a tremendous website.

  3. hello there and thank you for your information – I have definitely picked up something new from right here.

    I did however expertise some technical issues using this site, as I experienced to reload the website a lot of
    times previous to I could get it to load properly.
    I had been wondering if your web hosting is OK?
    Not that I’m complaining, but sluggish loading instances times will sometimes affect your placement
    in google and can damage your quality score if advertising and marketing with
    Adwords. Well I’m adding this RSS to my email and
    can look out for a lot more of your respective fascinating content.

    Make sure you update this again very soon.

  4. Hi there! I understand this is sort of off-topic however I needed to ask.
    Does managing a well-established website like yours require a massive amount work?
    I am brand new to blogging but I do write in my diary everyday.

    I’d like to start a blog so I can share my personal
    experience and thoughts online. Please let me know if you have
    any suggestions or tips for brand new aspiring bloggers.
    Appreciate it!

  5. I was wondering if you ever thought of changing the structure of your website?
    Its very well written; I love what youve got
    to say. But maybe you could a little more in the way of
    content so people could connect with it better. Youve got an awful lot of text for only
    having one or 2 images. Maybe you could space it out better?

  6. Hi I am so thrilled I found your web site, I really found you by accident,
    while I was searching on Digg for something else, Regardless
    I am here now and would just like to say thank you for a
    tremendous post and a all round interesting blog
    (I also love the theme/design), I don’t have time to look over it all at the
    moment but I have book-marked it and also added your RSS feeds,
    so when I have time I will be back to read much more, Please do keep up the great work.

  7. Hey would you mind stating which blog platform you’re working
    with? I’m looking to start my own blog in the near future but I’m having a difficult time making a decision between BlogEngine/Wordpress/B2evolution and Drupal.
    The reason I ask is because your design and style seems different then most
    blogs and I’m looking for something unique.
    P.S Apologies for being off-topic but I had to ask!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్...

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ...

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ...

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన...

రాజకీయం

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

ఎక్కువ చదివినవి

Ileana: ‘అతను నాకో వరం..’ భర్త గురించి ఇలియానా చెప్పిన సంగతులు

Ileana: తెలుగులో ఓ దశలో నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించింది గోవా బ్యూటీ ఇలియానా (Ileana). సినిమాలకు విరామం ఇచ్చి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఆమధ్య ఇలియానాకు మగబిడ్డకు జన్మనిచ్చి...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

కవిత, కేజ్రీవాల్.. తర్వాత అరెస్టయ్యేదెవరు.?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. ఇంకో సంచలనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత...

వైయస్ షర్మిల వియ్యంకుల వ్యాపారాలపై ఐటి దాడులు

హైదరాబాద్ లోని ప్రముఖ అల్పాహార హోటల్ సంస్థ 'చట్నీస్' పై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడులు చేశారు. భాగ్యనగరం వ్యాప్తంగా 'చట్నీస్' హోటల్ కి ఎన్నో బ్రాంచీలు ఉన్నాయి. ఈ సంస్థ అధినేత...

అబ్బే, మోడీ మరీ గట్టిగా తిట్టెయ్యలేదు: వైసీపీ బాధేంటి.?

ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వచ్చారు. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమికి సంబంధించి తొలి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. టీడీపీ అధినేత నారా...