Switch to English

‘ఆది పురుష్’ ఫైనల్ ట్రైలర్ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,478FansLike
57,764FollowersFollow

ప్రభాస్ (Prabhas) హీరోగా ఓం రౌత్ (Om Routh) దర్శకత్వంలో వస్తున్న ‘ఆది పురుష్ (Adipurush)’ ఫైనల్ ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. తిరుపతి వేదికగా జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై ఈ యాక్షన్ ట్రైలర్ ను విడుదల చేశారు. సీతాపహరణం, జటాయువు వధ సీన్లను అద్భుతంగా చూపించారు. ‘ ‘వస్తున్న రావణ.. న్యాయం రెండు పాదాలతో.. పదితలాల అన్యాయాన్ని అణచివేయడానికి’, ‘ నా ఆగమనం అధర్మ విధ్వంసం’ అని ప్రభాస్ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. లంక మీదకు దండెత్తడానికి వానర మూకను సన్నద్ధం చేసిన సీన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ట్రైలర్ కంటే ఈ ట్రైలర్ లో యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్,సీత పాత్రలో కృతి సనన్ (Krithi Sanon), లంకేశ్వరుడు గా సైఫ్ అలీ ఖాన్  (Saif Ali Khan)నటన ఆద్యంతం ఆకట్టుకుంది. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

మరోవైపు తిరుపతి వేదికగా జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇప్పటికే చిన్న జీయర్ స్వామి, ప్రభాస్ హాజరయ్యారు. ఈవెంట్ కి దాదాపు లక్ష మంది హాజరైనట్లు అంచనా. ఇప్పటికే సభ మొత్తం జనాలతో నిండిపోవడంతో.. పాస్ లు ఉన్నవారిని సైతం అనుమతించలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు తిరుపతిలో చిరుజల్లులు కురుస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

రాజకీయం

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

ఎక్కువ చదివినవి

Tollywood: ‘సినీ వార్తల్లో జవాబుదారీతనం ఉండాలి..’ TFDMA సమావేశంలో దిల్ రాజు

Tollywood: తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్(TFJA) కు అనుబంధంగా నూతనంగా తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్(TFDMA) ఏర్పాటయింది. ఆవిర్బావ సమావేశంలో పొల్గొన్న దిల్ రాజు, దామోదర్ ప్రసాద్,  ప్రసన్నకుమార్ పాల్గొని శుభాకాంక్షలు...

Love Mouli: నవదీప్ హీరోగా ‘లవ్ మౌళి’.. ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

Love Mouli: నవదీప్ (Navadeep)-భావన జంటగా తెరకెక్కిన సినిమా ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు...

సుజనా చౌదరికి లైన్ క్లియర్ చేసిన పోతిన మహేష్.!

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు దేశం పార్టీకి...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా 'జితేందర్ రెడ్డి'...