Switch to English

ఎప్పటికి సింగిల్‌గానే ఉంటానన్న సితార

హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సితార కెరీర్‌ ఆరంభంలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంది. హీరోయిన్‌గా కంటే ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అమ్మ, అత్త పాత్రల్లో ఎక్కువగా ఆకట్టుకుంటూ క్రేజ్‌ను దక్కించుకుంటుంది. స్టార్‌ హీరోల సినిమాల్లో మోస్ట్‌ వాంటెడ్‌ నటిగా మారిపోయిన సితార అయిదు పదుల వయసుకు దగ్గర పడుతున్నా కూడా ఇప్పటి వరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. సితార పెళ్లి చేసుకోలేదనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సితార తన పెళ్లి గురించి స్పందించింది. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి నా తండ్రి. ఆయన నా ప్రతి విషయంలో సపోర్ట్‌గా ఉండేవారు. ఆయన మరణం తర్వాత నా జీవితం తలకిందులు అయ్యింది. కొంత కాలం పాటు సినిమాలకు కూడా దూరంగా ఉన్నాను. ఆయన మరణం తర్వాత నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన వారు ఎవరు లేరు. దాంతో నేను పెళ్లి చేసుకోలేదు.

ఇకపై కూడా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. ఎప్పటికి సింగిల్‌గానే ఉంటానంటూ ప్రకటించింది. ప్రస్తుతం తెలుగు తమిళ చిత్రాల్లో నటిస్తున్న సితార క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా బిజీగా ఉంది. ఇంకా చాలా జీవితం ఉన్నా కూడా ఆమె మాత్రం తన జీవితం పూర్తిగా సింగిల్‌గానే గడిపేందుకు ఫిక్స్‌ అయినట్లుగా చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: 91 మందికి కరోనా అంటించిన బార్బర్

ప్రపంచంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అనుకుంటున్న సమయంలో...

ఫ్లాష్ న్యూస్: రెండు నిమిషాల్లో 70 వేల ఫోన్స్‌ అమ్ముడు పోయాయి

గత రెండు నెలలుగా ఈకామర్స్‌ బిజినెస్‌ పూర్తిగా స్థంభించిన విషయం తెల్సిందే. ప్రతి రోజు వందల కోట్ల వ్యాపారం స్థంభించడంతో ఈకామర్స్‌ సంస్థలు భారీగా నష్టపోయారు. ఇక మొబైల్‌ అమ్మకాలు కూడా పూర్తిగా...

న్యూ ట్విస్ట్‌: సుప్రీంను ఆశ్రయించిన ఎల్జీ పాలిమర్స్‌

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎల్జీ పాలిమర్స్‌ సంస్థకు చెందిన పరిశ్రమ నుంచి విషవాయువులు లీక్‌ అవడంతో 12...

వైజాగ్ గ్యాస్ లీక్స్: వైఎస్ జగన్ కి వెంకటాపురం గ్రామస్తుల డిమాండ్స్.!

దాదాపు పది రోజుల క్రితం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది చనిపోగా, పలువురు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. వైఎస్ జగన్ వెంటనే రియాక్ట్ అయ్యి బాధితులందరికీ భారీగా వీరారాలు...

రోడ్డెక్కిన బస్సులు.. భయం భయంగానే ప్రయాణం.!

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ ముందుంది. తెలంగాణలో ఇప్పటికే బస్సులు రోడ్డెక్కగా, ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచే బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికైతే ఛార్జీల పెంపు...