Switch to English

లేటు వయసులో .. ఈ ఘాటు పోజులెందమ్మో !!

ఈ మధ్య గ్లామర్ భామల స్ట్రాటజీ మొత్తం మారిపోయింది. ఇప్పటికే ఛాన్సుల కోసం తమ అందాలను హీటెక్కిస్తూ.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అవకాశాలు ఏమో కానీ .. హాట్ హాట్ ఫొటోలతో చేస్తున్న రచ్చ మాత్రం పెద్ద దుమారమే రేపుతోంది. ఈ లిస్ట్ లో కుర్ర హీరోయిన్స్ మతమే ఉన్నారని అనుకుంటే .. సీనియర్ హీరోయిన్స్ మేమేమి తక్కువా అంటూ ఇంకాస్త ఘాటు పెంచేస్తూ నానా రచ్చ చేస్తున్నారు.

తాజగా హీరోయిన్ అనిత హాట్ న్యూడ్ తో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడం .. అది వెంటనే వైరల్ గా మారడం జరిగిపోయాయి. మొదటి సారిగా ఈ అమ్మడు ఇలా హాట్ ఫోటో పెట్టడంతో అందరు షాక్ అయ్యారు. నువ్వు నేను సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన అనిత ఆ తరువాత పలు సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు .. దాంతో అటు హిందీకి షిఫ్ట్ అయింది. తెలుగులో అడపా దడపా సినిమాల్లో నటిస్తూ అటు టివి సీరియల్స్ కూడా చేసింది. అనిత తెలుగులో చేసిన చివరి చిత్రం ఆర్పీ పట్నాయక్ సరసన నటించిన మనలో ఒక్కడు. ఆ తరువాత హిందీలో నాగిన్ 3, నాగిన్ 4 సీరియల్స్ తో మంచి పాపులారిటీ అందుకుంది. ఈ మద్యే రోహిత్ రెడ్డి అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు పెళ్లి తరువాత కూడా సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది.

ఈ మద్యే వరుసగా జిప్టుహాట్ హాట్ ఫోటో షూట్స్ లతో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న ఈ అమ్మడు ఇలా హాట్ ఫొటోతో షాక్ ఇచ్చింది. బాత్ టబ్ లో సెమి న్యూడ్ ఫోజిచ్చింది. ఆ ఫోటోలు వైరల్ గా మారడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. కావాలంటే ఆ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.

సినిమా

ఆర్ ఆర్ ఆర్: తారక్, చరణ్ యంగ్ వెర్షన్లు వీళ్లే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా షూటింగ్ లాక్...

ఎక్స్ క్లూజివ్: అనుష్క నిశ్శబ్దం విషయంలో కావాలనే అలా చేస్తోందా..?

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 2న విడుదల కానున్న సంగతి తెల్సిందే. ఈ...

ఎక్స్ క్లూజివ్: రకుల్ వల్ల క్రిష్ కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయిగా

దర్శకుడు క్రిష్ గతేడాది ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలతో డిజాస్టర్లను అందుకున్నాడు. ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్న క్రిష్ కు పవన్ కళ్యాణ్ ఎస్...

బిగ్ బాస్4: ఎపిసోడ్ 23 – ఎలిమినేషన్‌కు ఏడుగురు నామినేట్‌, సిల్లీ...

బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 నాల్గవ వారంలోకి అడుగు పెట్టింది. నిన్నటి ఎపిసోడ్‌ మార్నింగ్‌ మస్తీతో ప్రారంభం అయ్యింది. అందులో భాగంగా కొత్తగా వచ్చిన స్వాతి...

ఎన్.టి.ఆర్ కోసం తన లక్కీ మస్కట్ ని ఫిక్స్ చేస్తున్న త్రివిక్రమ్?

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో 'ఆర్ఆర్ఆర్' చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. కోవిడ్ [పరిస్థితులు సెట్ కాగానే మొదటగా ఆ...

రాజకీయం

టీవీ9కి కొత్త కష్టం.. 16 ఏళ్ల తర్వాత రెండో స్థానంలోకి..

మెరుగైన సమాజం కోసం అంటూ జర్నలిజంలో సరికొత్త ఒరవడి సృష్టించి వాడవాడలోకి దూసుకుపోయిన టీవీ9కి కొత్త కష్టమొచ్చింది. 16 ఏళ్లుగా మొదటి స్థానంలో ఉంటూ తిరుగులేని ఛానల్ గా ఉన్న టీవీ9 ప్రస్తుతం...

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. సాదారణంగా ఎమ్మెల్యే మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు ఆ సీటును...

తెలుగు రాష్ట్రాల జల వివాదంపై అక్టోబర్‌ 6న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం

రాష్ట్ర విభజన జరిగి ఆరు ఏళ్లు గడిచి పోయినా కూడా తెలుగు రాష్ట్రాల మద్య ఉన్న జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణ, గోదావరి బోర్డ్‌ లు ఏర్పాటు అయ్యి ఆరు ఏళ్లు...

ఏపీలో హిందువులు ‘రెలిజియస్‌ ట్యాక్స్‌’ కట్టాల్సి వస్తుందా.?

బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తోన్న ‘యాంటీ హిందూ’ విధానంపై సోషల్‌ మీడియా వేదికగా మండిపడ్డారు. గతంలో నిజాం పాలనలో హిందువులు తీవ్ర ఇబ్బందులు...

ఈపీఎస్, ఓపీఎస్.. సీఎం అభ్యర్థిగా ఎవరికి ఎస్?

తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు షురూ అయ్యింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సీఎం ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్), డిప్యూటీ సీఎం ఓ.పన్నీర్...

ఎక్కువ చదివినవి

ఏపీలో ప్రభుత్వ స్కూల్స్‌ వైపు అడుగులు

ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంను తీసుకు వచ్చిన కారణంగా గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలకు ఆధరణ పెరిగింది. ఈ ఏడాదిలో కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో 2.50 లక్షల మంది ఇప్పటికే...

బిగ్ బాస్4: ఎపిసోడ్ 23 – ఎలిమినేషన్‌కు ఏడుగురు నామినేట్‌, సిల్లీ రీజన్స్

బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 నాల్గవ వారంలోకి అడుగు పెట్టింది. నిన్నటి ఎపిసోడ్‌ మార్నింగ్‌ మస్తీతో ప్రారంభం అయ్యింది. అందులో భాగంగా కొత్తగా వచ్చిన స్వాతి ఇంటి సభ్యులతో నవరసాలు పండించే కార్యక్రమం...

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డీన్ జోన్స్ గుండెపోటుతో మృతి..

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డీన్ జోన్స్ గుండెపోటుతో ముంబైలో మృతి చెందారు. 59 ఏళ్ల జోన్స్ సౌత్ ముంబైలోని ఓ హోటల్ కారిడార్ లో ఉండగా ఉదయం 11 గంటల సమయంలో గుండెపోటుకు...

మరో పవన్ టైటిల్… క్రిష్ సైలెన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కాకుండా మరో సినిమాను ఒప్పుకున్న విషయం తెల్సిందే. క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ ఫోక్ లోర్ డ్రామాను పవన్ చేస్తున్నాడు. లాక్ డౌన్ కు ముందు...

టాలీవుడ్ డ్రగ్స్ కేసులు ఇప్పట్లో తేలేనా?

సుశాంత్ ఆత్మహత్యతో మరోసారి తెరపైకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం.. అటు బాలీవుడ్ తోపాటు కోలీవుడ్ నూ కుదిపేస్తోంది. రోజుకో తారామణి పేరు బయటకు వస్తోంది. తాజాగా మహేశ్ బాబు భార్య నమ్రత పేరు...