Switch to English

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో అంజలి యాక్షన్ డ్రామా ‘ఝాన్సీ’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,162FansLike
57,297FollowersFollow

అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త వెబ్ సిరీస్ ఝాన్సీ. దర్శకుడు తిరు ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్నారు. సైకలాజికల్ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కిన ఝాన్సీ వెబ్ సిరీస్ ఈ నెల 27 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.

ఈ వెబ్ సిరీస్ లో అంజలి యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో ఆకట్టుకునేలా స్టంట్స్ చేసింది. ఇందులో అబ్ రామ్, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్త హార్నాడ్, చాందినీ చౌదరి, శరణ్య, రాజ్ అర్జున్, కళ్యాణ్ మాస్టర్, ముమైత్ ఖాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఝాన్సీ తెలుగు ట్రైలర్ ను తాజాగా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ విడుదల చేసింది. మనిషి జీవితంలో పెద్ద శిక్ష తనెవరో తనకు తెలియకపోవడం అంటూ మొదలైన ట్రైలర్ పలు సైకలాజికల్, యాక్షన్ షాట్స్ తో కొనసాగింది. నా ఫ్రెండ్స్ ఎవరో తెలియకున్నా ఫర్వాలేదు కానీ నా శత్రువు మాత్రం తెలియాలి అంటూ అంజలి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

ట్రైలర్ మొత్తంగా ఒక కంప్లీట్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను చూపించింది. ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ స్టంట్ కొరియోగ్రాఫర్ యనిక్ బెన్ ఝాన్సీ వెబ్ సిరీస్ లో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేశారు. అరవింద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan Birthday special: రామ్ చరణ్.. ‘చిన్నప్పుడే చిచ్చర పిడుగు’

Ram Charan Birthday special: రామ్ చరణ్.. టాలీవుడ్ మాత్రమే కాదు.. అమెరికాలో సైతం ఈ పేరు మారుమోగుతోంది. ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయస్థాయిలో తెలుగు వాడి...

Keerthy Suresh: కీర్తి సురేష్ మంచి మనసు.. దసరా టీమ్ కు...

Keerthy Suresh: 'మహానటి' కీర్తి సురేష్ మంచి మనసు చాటుకుంది. నాచురల్ స్టార్ నాని- కీర్తి కలిసి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'దసరా'. ఇటీవలే షూటింగ్...

RRR: నాటు-నాటు అంటూ జర్మన్ ఎంబసీ స్ట్రీట్ డ్యాన్స్.. వీడియో వైరల్

RRR: ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన అచ్చ తెలుగు పాట నాటు నాటు సంచలనాలు తెలిసిందే. ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో తెలుగు...

Jr Ntr: ఎన్టీఆర్ 30.. ఈ వార్త నిజమేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. 'ఎన్టీఆర్ 30' పేరుతో ప్రచారంలో ఉంది....

Buggana: బుగ్గన కొత్త బుడగ.! బాధ్యతాయుత మద్యపానం.!

Buggana: మద్యపానం బాధ్యతా రాహిత్యం.! ఔను, ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మద్యపానమే కాదు, ధూమపానం కూడా.! ఎందుకంటే, మద్యపానం వల్ల అనారోగ్య సమస్యలొస్తాయ్....

రాజకీయం

Pawan Kalyan: ‘చట్టసభల్లో ఈ దాడులు భావ్యమేనా?’: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల దాడుల ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. టిడిపి ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.ఈ మేరకు ఆయన సోషల్...

AP Assembly: ఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 1 పై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి ఎమ్మెల్యేలు ఈ విషయంపై చర్చ జరగాలంటూ సోమవారం...

Perni Nani: ప్రజలు వేరు.. పట్టభద్రులు వేరు.! పేర్ని నాని ‘బులుగు’ సిద్ధాంతం.!

Perni Nani: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు అధికార వైసీపీకి గుండు కొట్టేశారు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే.! మూడు రాజధానులన్నారు.. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైసీపీని ఓటర్లు నిండా ముంచేశారు.!...

CM Jagan: ప్రయాణం హెలికాప్టర్ లో..ఆంక్షలు రోడ్డుమీద..

CM Jagan:'జగనన్న విద్యా దీవెన' నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి...

Sajjala: వైఎస్సార్సీపీకి సజ్జల వెన్నుపోటు..?

Sajjala: గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి హవా కనిపించడంలేదు. వైవీ సుబ్బారెడ్డి హంగామా కూడా తగ్గింది. వైసీపీలో వైఎస్ జగన్ తర్వాత ఎవరు.? అంటే ఒకప్పుడు వైవీ సుబ్బారెడ్డి...

ఎక్కువ చదివినవి

Nani: ‘మరోలా చెప్పాల్సింది అలా చెప్పారు’ వెంకటేశ్ మహా వ్యాఖ్యలపై నాని..

Nani: ఇటివల ఓ చర్చా కార్యక్రమంలో దర్శకుడు వెంకటేశ్ మహా కేజీఎఫ్ ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ పై హీరో నాని స్పందించారు. ఆ కార్యక్రమాన్ని తాను చూశానని వెంకటేశ్ మహా అలా...

CM Jagan: ప్రయాణం హెలికాప్టర్ లో..ఆంక్షలు రోడ్డుమీద..

CM Jagan:'జగనన్న విద్యా దీవెన' నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి...

Janasenani Pawankalyan: అసెంబ్లీకి వెళతాం.! ఓట్లు మాత్రం కొనబోం

Janasenani Pawankalyan: ‘ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి వెళతాం. నాతోపాటు పోటీలో నిలబడ్డ అభ్యర్థులంతా గెలిచి అసెంబ్లీకి వెళ్ళి తీరతాం. ఓటుని మాత్రం కరెన్సీ నోట్లతో కొనబోం. మా కోసం కాదు.. మీ పిల్లల...

Bridegroom: మద్యం మత్తులో పెళ్లినే మర్చిపోయిన వరుడు

Bridegroom: ఈ మధ్యకాలంలో పెళ్ళికి ముందు బ్యాచిలర్ పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా పెళ్లి తంతులో ఏదో ఒక అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా బీహార్...

Keeravani: కీరవాణిని ఎమోషనల్ చేసిన కార్పెంటర్ వీడియో

Keeravani: తెలుగువారికి ఆస్కార్ కలను నిజం చేసాడు ఎంఎం కీరవాణి. ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వరించిన విషయం తెల్సిందే....