Switch to English

ఆ 90శాతం మంది వల్లే కరోనా వ్యాప్తి.. సర్వేలో షాకింగ్ విషయాలు..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. ఇక హాయిగా గతంలో ఉన్నట్టే ఉండొచ్చు అనుకోవడం భ్రమే. వ్యాక్సిన్ వచ్చినా ప్రస్తుతం తీసుకుంటున్న జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందే. వ్యాక్సిన్ ఒక వ్యక్తిని కరోనా బారిన పడకుండా కాపాడుతుంది కానీ.. వైరస్ ను నిర్మూలించలేదు. ఈ అంశాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు అమెరికాలోని బేలార్ కాలేజీ ఆఫ్ మెడిసన్ లోని నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అసోసియేట్ విభాగం శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగా ప్రతిఒక్కరూ మాస్క్ వాడకంతోపాటు దానిని జాగ్రత్తలతో వినియోగించాలని కూడా అంటున్నారు. వారు చేసిన వ్యాఖ్యలకు భారత్ లో ప్రస్తుతం మాస్క్ ల వినియోగానికి పొంతన లేకపోవడం విశేషం. ఈమేరకు ఓ సర్వేలో వెల్లడించిన విషయాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

దేశంలో మాస్క్ లను సరైన పద్దతిలో ఉపయోగిస్తున్నవారు కేవలం 10శాతంలోపేనని తేలింది. వైద్య ఆరోగ్యశాఖ ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి 20వేల మందిలో చేసిన సర్వేలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. 90శాతం మంది మాస్క్ పెట్టుకున్నా మక్కు కిందకో, గెడ్డం కిందకో పెట్టుకుంటున్నారు. 65శాతం మంది మాస్క్ ముందు భాగాన్ని తరచూ తాకుతున్నారు. ఇది ఏమాత్రం మనల్ని, ఇతరులను కరోనా నుంచి రక్షణ కల్పించదు. మాస్క్ ముందు భాగాన్ని తాకి అదే చేత్తో ముక్కునో, నోటినో తాకితే వైరస్ శరిరంలోకి చేరినట్టే. వైరస్ ఉన్నవారు మాస్క్ పెట్టుకోని వారు మాట్లాడిన సందర్భంలో వారి వాటర్ డ్రాప్స్ మన మాస్క్ కు చేరినా వైరస్ చేరుతుంది. ఆ సమయంలో చేతిని మాస్క్ ముందుభాగంపై వేస్తే ఇంతే సంగతులు. ట్రిపుల్ లేయర్ మాస్క్ శ్రేయస్కరం. నోరు, ముక్కు పూర్తిగా కవర్ అయ్యేలా మాస్క్ ధరించాలి.

ఓసారి మాస్క్ పెట్టాక మళ్లీ దాని మీద చేయి వేయొద్దు. చెవి దగ్గర లేయర్లు పట్టుకుని తీసి వేడినీటిలో వేసి ఉతకాలి. దాదాపు 4 గంటలు ఆరబెట్టిన తర్వాతే మళ్లీ ఉపయోగించాలి. 90 శాతం మంది ఈ జాగ్రత్తలు, నియమాలు పాటించడంలేదని కూడా పరిశీలనలో తేలింది. రద్దీ ప్రాంతాల్లో తిరగడం కూడా వైరస్ వ్యాప్తికి ఓ కారణం. భారత్ లో ఈ జాగ్రత్తలు ఏవీ పాటించడం లేదని వైద్య ఆరోగ్య శాఖ అంటోంది. మరి ప్రజలు ఇప్పటికైనా మాస్క్ వాడకంలో అన్ని జాగ్రత్తలు పాటించాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...