బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీలకు చెందిన 9,371 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ ప్రభుత్వ రంగ బ్యాంకులకు బదిలీ చేసింది. నష్టాల రికవరీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ ముగ్గురి వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొత్తం 22,585.83 కోట్ల (22వేల 500 కోట్లకు పైగా) నష్టం వాటిల్లినట్లు ఈడీ స్పష్టం చేసింది.
సీబీఐ, ఈడీ జరిపిన విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. వీరు విదేశాల్లోనూ ఆస్తులు కూడబెట్టినట్లు తేలిందని ఈడీ తెలిపింది. డొల్ల కంపెనీల సృష్టించి బ్యాంకుల నుంచి నిధులను సమీకరించారని పేర్కొంది. మొత్తం వీరివల్ల జరిగిన నష్టంలో 84.45 శాతం.. అంటే 18,170.02 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. వీటిలో 969 కోట్ల విలువ చేసే విదేశీ ఆస్తులు కూడా ఉన్నట్లు ఈడీ తెలిపింది.
802683 920182I consider something truly interesting about your site so I saved to fav. 779260
724052 947626 You ought to take part in a contest for one of the best blogs on the internet. I will recommend this site! 506377
118760 23869What a outstanding viewpoint, nonetheless is just not produce every sence by any means discussing this mather. Just about any technique thanks and also i had try and discuss your post directly into delicius but it surely appears to be an concern inside your blogging is it possible you should recheck this. thank you just as before. 660937