Switch to English

‘బెస్ట్ పెర్ఫార్మర్’ అవార్డు గెలుచుకున్న కుక్క.. స్టేజ్ మీదకెళ్ళి అవార్డు కూడా అందుకుంది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

గతేడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ కొట్టింది ‘777 చార్లీ’. కన్నడ దర్శకుడు కె కిరణ్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై దగ్గుబాటి రానా తెలుగులోకి తీసుకొచ్చారు. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి, బాబి సింహ కీలక పాత్రలు పోషించారు. తాజాగా కన్నడ సినీ పరిశ్రమ అందించే ‘చిత్ర స్టార్ అవార్డ్స్’ లో ఈ చిత్రం సత్తా చాటింది. రెండు అవార్డులను గెలుచుకోగా అందులో చార్లీ పేరుతో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన కుక్కని అవార్డు వరించింది.

ఇటీవల ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఆ వేడుకకు కుక్క కూడా వచ్చింది. అంతేకాదు ‘బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు’ గెలుచుకున్న కుక్క నేరుగా స్టేజ్ మీదకి వెళ్లి అవార్డుని అందుకోవడం విశేషం. ఈ ఫోటోలను చార్లీ చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నటనకి గాను అవార్డు అందుకున్న తొలి కుక్కగా ఇది చరిత్రలో నిలిచిపోతుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

చిన్నప్పుడే రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయి ఒంటరిగా ఉన్న ధర్మ అనే వ్యక్తి జీవితంలోకి ఓ కుక్క ప్రవేశిస్తుంది. దానికి ‘చార్లీ’ అని ధర్మ పేరు పెడతాడు. చార్లీ వచ్చిన తర్వాత అతడి జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి అనే నేపథ్యంతో ఈ సినిమా రూపొందింది. మనిషికి, కుక్కకి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ను హైలెట్ చేస్తూ రూపొందిన ఈ సినిమా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.

348 COMMENTS

  1. Whhat i do not understood is in fact hoԝ you are not actually a loot more neatly-apprecіatеd tһan you might be now.
    You’re so intelⅼigent. You realize therefore considerably
    with гegards to this topic, madе me for my part believe it frοm
    numerous varied angles. Its like women and men don’t
    seem to ƅe involved until it’s something to accomplish with Girl gaga!
    Your own stuffs nice. At all times maintain it up!

  2. Can I just say what a comfort to discover someone who genuinely knows what they’re
    discussing on the web. You actually understand how to bring a problem to light and make it
    important. More people must read this and understand this side of
    the story. I was surprised that you are not more popular because you definitely have the gift.

  3. Firsching, Robert. “Renzoku Rape: Hentai Jikken: Plot Synopsis”.

    Serial Rape: Perverted Experiment (連続レイプ
    変態実験, Renzoku Rape: Hentai Jikken) is a 1990 Japanese pink film directed by Hisayasu Satō.
    Noting that the sexual content material is less pronounced than in most of Satō’s pink films, Allmovie concludes
    that the film is, “more likely to repel the average softcore viewer whereas disappointing fans of harder-edged entertainment”.
    Allmovie dismisses Serial Rape: Perverted Experiment as, “one other barbaric pinku-eiga from cult filmmaker Hisayasu Sato”.
    In their Japanese Cinema Encyclopedia: The Intercourse Films, the Weissers give Serial Rape:
    Perverted Experiment two and a half stars out of 4 noting of the vicious violence in the direction of ladies displayed
    within the film, that at least Satō gives the assaults some motivation this time.
    In January 2015, the platform was launched with four Japanese games that were translated for an English-talking viewers.
    The positioning boasts a large selection of common and obscure
    hentai titles, all with English subtitles making it accessible to a wide viewers.

    Anime is mostly produced specifically for a Japanese audience.
    Tokihiro Sasaki April 11, 2021 June 27, 2021 12 Remake
    of the 1997 anime sequence Battle Athletes Victory.

  4. What i don’t realize is if truth be told how you’re
    now not really a lot more smartly-favored than you might be right now.
    You are very intelligent. You already know thus considerably relating to this subject, produced me in my opinion imagine it from so many numerous
    angles. Its like women and men aren’t fascinated until it’s something to accomplish with Girl gaga!
    Your individual stuffs great. All the time care
    for it up!

  5. May I simply say what a comfort to find someone that genuinely knows what they are
    discussing on the web. You actually realize how to
    bring a problem to light and make it important. More
    people should look at this and understand this side of your story.
    It’s surprising you are not more popular because you most certainly have the gift.

  6. Hello superb website! Does running a blog similar to this require a massive amount work?
    I’ve no understanding of computer programming but I was hoping to start
    my own blog in the near future. Anyway, should you
    have any recommendations or tips for new blog owners please share.

    I know this is off topic nevertheless I simply needed to ask.
    Many thanks!

  7. I have been exploring for a little for any high quality articles or
    weblog posts on this sort of area . Exploring in Yahoo I ultimately stumbled upon this site.
    Studying this info So i am happy to exhibit that I have an incredibly
    good uncanny feeling I discovered just what I needed.

    I so much undoubtedly will make certain to do not omit this website and
    provides it a look regularly.

  8. Hey there! I know this is sort of off-topic but I needed to
    ask. Does managing a well-established website such
    as yours require a large amount of work? I’m completely new to writing a blog but I do write in my
    journal everyday. I’d like to start a blog so I will be able to share my own experience and feelings online.
    Please let me know if you have any ideas or tips for
    brand new aspiring blog owners. Appreciate it!

  9. Heya! I realize this is somewhat off-topic but I had to ask.
    Does operating a well-established blog like yours take a large amount of work?

    I’m completely new to running a blog however I
    do write in my diary every day. I’d like to start a blog so I can easily share my personal experience and feelings online.
    Please let me know if you have any kind of ideas or tips for new aspiring bloggers.
    Appreciate it!

  10. What i do not understood is if truth be told how you are not actually much more well-liked than you might be
    now. You’re so intelligent. You realize thus significantly
    when it comes to this subject, made me for my part imagine it from a lot of numerous angles.

    Its like women and men aren’t interested unless it’s one
    thing to do with Lady gaga! Your personal stuffs excellent.
    Always handle it up!

  11. Hey there! I understand this is sort of off-topic however I had to ask.

    Does running a well-established blog such as yours take a large amount
    of work? I am brand new to operating a blog however I do write in my diary everyday.
    I’d like to start a blog so I will be able to share my
    experience and views online. Please let me know if you have any kind of recommendations or tips for new aspiring bloggers.
    Thankyou!

  12. Greetings I am so glad I found your webpage, I really found you
    by accident, while I was researching on Yahoo for something else,
    Anyhow I am here now and would just like to say thanks for a incredible post and a all round
    exciting blog (I also love the theme/design), I don’t have time to go through it all
    at the minute but I have bookmarked it and also added your
    RSS feeds, so when I have time I will be back to read a lot
    more, Please do keep up the excellent work.

  13. Hello there, I found your website by means of Google whilst searching
    for a related topic, your web site got here up, it looks great.
    I’ve bookmarked it in my google bookmarks.

    Hello there, simply turned into aware of your weblog through Google,
    and located that it is really informative. I am gonna be careful
    for brussels. I will appreciate for those
    who continue this in future. Many other people will
    likely be benefited from your writing. Cheers!

  14. Hi I am so excited I found your blog, I really found you by accident,
    while I was searching on Askjeeve for something else, Anyhow I am here now and would just like
    to say thanks for a tremendous post and a all round interesting blog (I also love
    the theme/design), I don’t have time to read it
    all at the minute but I have bookmarked it and
    also added your RSS feeds, so when I have time
    I will be back to read more, Please do keep up the great
    work.

  15. I believe what you published made a ton of sense. However, think about this, what if you added a little information? I am not suggesting your content is not good, however suppose you
    added a post title to possibly get people’s
    attention? I mean 'బెస్ట్ పెర్ఫార్మర్' అవార్డు గెలుచుకున్న కుక్క..
    స్టేజ్ మీదకెళ్ళి అవార్డు
    కూడా అందుకుంది – TeluguBulletin.com is
    a little boring. You could peek at Yahoo’s front page and note how they create post headlines to get
    people interested. You might add a video or a related picture
    or two to get people excited about what you’ve got to say.
    In my opinion, it would make your website a little livelier.

  16. Hi there, I discovered your website by way
    of Google whilst searching for a comparable subject, your website got here up, it appears great.

    I’ve bookmarked it in my google bookmarks.
    Hi there, just become aware of your blog via Google,
    and located that it is really informative. I am gonna watch out for brussels.
    I’ll appreciate for those who proceed this in future. Numerous other people will likely be benefited out
    of your writing. Cheers!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...