Switch to English

వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి షాకిచ్చిన ‘కరోనా వైరస్‌’.!

‘‘కరోనా వైరస్‌ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం.. వాలంటీర్ల వ్యవస్థ చాలా బాగా పనిచేస్తోంది.. కరోనా వైరస్‌ రాష్ట్రంలో నియంత్రణలోనే వుంది..’’ అంటూ ప్రభుత్వం తరఫున బయటకొస్తోన్న ప్రకటనలు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాటలు, మంత్రుల వాదనల్లో పస లేదని తేలిపోయింది.

నేడు అత్యధికంగా 75 కరోనా పాజిటివ్‌ కేసులు ఆంధ్రప్రదేశ్‌లో బయటపడ్డాయి. 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇప్పటికే, 40కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులకు ‘సోర్స్‌’ ఎక్కడో కనుక్కోలేకపోయామంటూ అధికారులు చేతులెత్తేస్తోన్న వేళ, పెరుగుతున్న కేసుల సంఖ్య జనాన్ని భయాందోళనల్లోకి నెట్టేస్తోంది.

ర్యాపిడ్‌ టెస్టులంటున్నారు.. ఇంటింటి సర్వేలంటున్నారు.. ప్రభుత్వం చెప్పే మాటలకీ, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులకీ అస్సలేమాత్రం పొంతన వుండడంలేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ కరోనా వైరస్‌కి సంబంధించి డేంజర్‌ జోన్‌లోకి వెళ్ళిపోయింది. ‘అబ్బే, రెండు జిల్లాల్లో అసలు కరోనా పాజిటివ్‌ కేసులే లేవు. మిగతా జిల్లాల్లోనూ కొన్ని మండలాల్లోనే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి..’ అంటూ ఈ రోజు నుంచి ‘లాక్‌ డౌన్‌’ విషయమై కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో.

మరి, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఏం సమాధానం చెబుతుంది రాష్ట్ర ప్రజలకి.? చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిది¸ పబ్లిసిటీ కోసం నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీ తర్వాత అక్కడ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. అధికార పార్టీ పైత్యమే కరోనా వైరస్‌ కేసులు పెరగడానికి కారణమని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

కర్నూలు, గుంటూరు జిల్లాల్లో అధికార పార్టీ నేతల అత్యుత్సాహం ప్రజల్ని బలిపెడ్తోందన్న విమర్శలు విన్పిస్తోన్న విషయం విదితమే. డాక్టర్లు వాడాల్సిన మాస్క్‌లను అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా వాడేస్తున్న వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలానే వున్నాయ్‌ అధికార పార్టీ పబ్లిసిటీ స్టంట్లు.. పైత్యపు చర్యలు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ఈ వింత పరిస్థితే.. రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతోందన్నది నిర్వివాదాంశం.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇంట్లో విషాదం.!

ఈ కరోనా సమయంలో పలు ఫ్యామిలీలలో విషాద ఛాయలు అలుముకున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పుట్టింట్లో విషాదం నెలకొంది....

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

లాక్‌ డౌన్‌ నెంబర్‌ 5: సడలింపులే సడలింపులు.!

కేంద్రం మరోమారు లాక్‌డౌన్‌ని పొడిగించింది. జూన్‌ 30 వరకు దేశంలో లాక్‌డౌన్‌ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈసారి లాక్‌డౌన్‌ నుంచి చాలా సడలింపులు ఇచ్చారు. దశల వారీగా లాక్‌డౌన్‌ని ఎత్తివేసేందుకు...

ఇకపై అయినా ట్రూకాలర్ ను వదిలేయండి

గత సంవత్సరం ట్రూకాలర్ నుండి భారతీయుల డేటా చౌర్యానికి గురి అయ్యింది అంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ సమయంలో ఆ ఆరోపణలు నిరూపితం కాలేదు. దాంతో ఆ విషయం అప్పటితో ముగిసింది....

నిమ్మగడ్డ ఎపిసోడ్‌: జనసేనకి వెరీ స్పెషల్‌.. ఎందుకంటే.!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని తొలగించే క్రమంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ‘ఎన్నికల సంస్కరణల’ పేరిట ఆర్డినెన్స్‌ తీసుకురావడం, ఈ క్రమంలో పెద్దయెత్తున దుమారం చెలరేగడం తెల్సిన విషయమే. తాజాగా...